ప‌వ‌న్‌కు ఊహించ‌ని షాకిచ్చిన తెలంగాణ పోలీసులు..ఏమైందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. అస‌లు ఇంత‌కీ ఏమైందంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిత్య మీనన్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక నిన్న‌ ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా.. ఆ […]

విజిల్స్ వేయిస్తున్న‌ `భీమ్లా నాయక్` ఫ‌స్ట్ సింగిల్‌..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్య మీనన్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. `సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్ల గుట్టాకాడ.. అలుగూ వాగు […]

`భీమ్లా నాయ‌క్` బీభ‌త్సం..బ‌ద్ద‌ల‌వుతున్న రికార్డులు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. మ‌లయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌కు రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్యమేనన్‌, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే నిన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ గ్లింప్స్ ప‌వ‌న్ అభిమానుల‌నే కాకుండా అంద‌రినీ […]

లుంగీ పైకెత్తి చిత్తకొట్టిన భీమ్లా నాయక్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ఎట్టకేలకు ఇప్పుడే సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ముందు నుండీ అనుకుంటున్నట్లుగానే ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ టీజర్‌లో పవర్ స్టార్ లుంగీ కట్టులో తన విశ్వరూపాన్ని చూపించారు. విలన్‌ను పట్టుకునేందుకు లుంగీ పైకెత్తి మరీ ‘‘రేయ్ డానీ.. బయటకు రారా నా కొడకా’’ […]

మహేష్ బాబు తో మరోసారి జతకట్టనున్న పూజ హెగ్డే..?

టాలీవుడ్ లో మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరొక సినిమా. ఆ సినిమా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అలాగే టెక్నీషియన్స్ వివరాలను వెల్లడించారు. అయితే మహేష్ బాబుది ఇంతకుముందే మహర్షి వంటి సినిమాలతో జోడి కట్టిన పూజ హెగ్డే ,ఈ సినిమాలో నటించడానికి రెడీ అవుతోందట. ఇక ఈమె తెలుగు, తమిళం వంటి పలు భాషలలో కూడా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. విజయ్ […]

SSMB 28 మూవీ క్యాస్టింగ్ అనౌన్స్‌మెంట్..మ‌రోసారి మ‌హేష్‌తో బుట్ట‌బొమ్మ‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంతో మ‌హేష్ త‌న 28 చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ప్ర‌క‌టించాడు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో వస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నేడు మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా […]

మేకప్ మెన్ కి సూపర్ స్టార్ స్పెషల్ విషెస్.!

చిత్ర పరిశ్రమలో ఎంతటి స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ అయినా సరే వారి అందర్నీ అభిమానులను ఆకట్టుకునే విధంగా మార్చేది ఒక్క మేకప్ టీంకి మాత్రమే చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా మేకప్ తో ఎంతో మాయాజాలం చేయగలిగేవారు సినీ పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు తెలిసిన ది బెస్ట్ మేకప్ మాన్ మీరే అని తన వ్యక్తిగత మేకప్ మాన్ పఠాభి గురించి చెప్పుకొచ్చారు. నేడు తన మేకప్ […]

మహేష్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ న్యూస్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు డైరెక్ట‌ర్ పరశురామ్ పెట్లతో క‌ల‌సి సర్కారు వారి పాట మూవీని చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక ఈ మూవీ రెండో షెడ్యూల్ కి కూడా ఇప్పుడు అన్ని రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. కాగా ఈ మూవీపై ఎన్ని అంచనాలు ఉన్నాయో దాన్ని మించి మ‌రీ ఆయ‌న తర్వాత ప్లాన్ చేసిన త్రివిక్రమ్ తో చేయ‌బోయే ప్రాజెక్ట్ పై ఉన్నాయి. ఇక మహేష్, త్రివిక్రమ్ నుంచి వస్తున్న హ్యాట్రిక్ […]

త్రివిక్రమ్ నెక్స్ట్ ప్లాన్ ఏమిటంటే…?

త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మారిన డైలాగ్ రైటర్‌. భీమవరంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ చేశాడు. త్రివిక్రమ్ దిగ్గజ సిరివెన్నల సీత రామ శాస్త్రి మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. త్రివిక్రమ్, హాస్యనటుడు సునీల్ భీమవరంలోని ఒకే కాలేజీ నుండి పట్టభద్రుడయ్యారు. త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకాన్ని కైవశం చేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ 1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినిమా రంగ ప్రవేశం చేసాడు. […]