ముసలోడే అయినా మహానుభావుడు..ఆ విషయంలో మణిరత్నం కి చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా సరే మణిరత్నం లాంటి కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్ లేరనే చెప్పాలి . మరీ ముఖ్యంగా మణిరత్నం డైరెక్షన్లో సినిమా చేయాలని అందరికీ స్టార్స్ కి ఉంటుంది . అంతెందుకు నిన్న కాక మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా మణిరత్నం డైరెక్షన్లో ఒక్కటంటే ఒక్క సినిమా చేస్తే చాలు అంటూ చెప్పుకొచ్చాడు . అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మణిరత్నం డైరెక్షన్లో సినిమా […]

త్రిష అంత మందితో ప్రమాణం నడిపిందా.. చివరికి ఆ హీరోతో కూడా..!

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో త్రిష కూడా ఒకరు. త‌న అందం అభినయంతో త్రిష ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరి తో సినిమాలు చేసింది. త్రిష కెరీర్ మొద‌టిలో సైడ్ క్యారెక్టర్ లు సైతం చేసింది. ఇక 2002 లో మొదటిసారిగా మౌనం పసియాదే సినిమాలో లీడ్ రోల్ లో నటించి అలరించింది. ఆ తరవాత తెలుగుతో పాటు హిందీ లో కూడా సినిమాలు చేసింది. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే […]

ఈ వయసులో ఇంతటి అందం .. త్రిషకు మాత్రమే సాధ్యం..!!

ఏ ఇండస్ట్రీలో నైనా హీరోలు కష్టపడితే చాలు కచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ హీరోయిన్ల లైఫ్ మాత్రం అలా కాదు అతి తక్కువ సమయంలోనే వీరు ఫీడ్ అవుట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క శరీరాలలో మార్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొత్త కొత్త హీరోయిన్లు రావడంతో పాత హీరోయిన్లు ఫేడౌట్ అవుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలు పైన అవుతున్నప్పటికీ తన అందంతో మాత్రం […]

పెళ్లి వరకు వచ్చి విడిపోయిన టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు వీళ్లే..!

ప్ర‌స్తుత కాలంలో ప్రేమించుకోవ‌డం, స‌హ‌జీవ‌నం చేయ‌డం… పెళ్లి చేసుకోవ‌డం… విడిపోవ‌డం చాలా మామూలు అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అన్ని పెళ్లిళ్లు చేసుకున్నా వారు క‌లిసి ఉంటార‌న్న గ్యారెంటీ కూడా ఉండ‌డం లేదు. ఇక సినిమా సెల‌బ్రిటీలు అయితే చాలా సింపుల్‌గా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని..ఆ వెంట‌నే విడిపోతున్నారు. మ‌రి కొంద‌రు అయితే ప్రేమ‌లు, స‌హ‌జీవ‌నాలు, ఎంగేజ్‌మెంట్లు చేసుకుని.. పెళ్లి వ‌ర‌కు వెళ‌తారు అనుకున్న స‌మ‌యంలో విడిపోతున్నారు. […]

ఆ స్టార్ ప్రొడ్యూసర్ కారణంగానే త్రిష తెలుగులో సినిమాలు మానేసిందా.. మరి అంతలా భయపెట్టేసాడా..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో చెన్నై ముద్దుగుమ్మ త్రిష స్టార్ హీరోయిన్‌గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల అందరితో త్రిష నటించి మెప్పించింది. ఇక ఈమె కెరీర్బిగినింగ్‌లో వర్షం, పౌర్ణమి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక త్రిష కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈ రెండు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ రెండు చేతుల […]

ఆ హీరోయిన్ అంటే మహేశ్ బాబుకి అంత ఇష్టమా..? షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి పరిగెత్తేస్తాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు కి ఎలాంటి ప్రత్యేకమైన పేరు ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు . ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయకుండా ..తన పని తాను చూసుకో పోయే హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరు . అంతేనా ప్రజెంట్ మహేష్ బాబు ఎస్ ఎస్ ఎం మి 28 సినిమా లో నటిస్తున్నాడు . ఈ సినిమాని మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని డైరెక్ట్ చేస్తున్నాడు […]

త్రిష చేసిన పాపమే మళ్లీ ఇన్నాళ్లకు ఆమెకే శాపంగా మారిందా..!!

కోలీవుడ్ ,టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. త్రిష ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఇప్పటికీ హీరోయిన్లు సైతం కుళ్ళు కుంటు ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాని, సినీ ఇండస్ట్రీని షేర్ చేస్తూనే ఉంది ఈ అమ్మడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 17 సంవత్సరాలు పైనే కావస్తున్న అప్పటికి ఇప్పటికీ అదే అందంతో మెయింటైన్ చేస్తోంది త్రిష.. తాజాగా త్రిష ఒకప్పుడు చేసిన తప్ప ఇప్పుడు ఆమె పాలిట శాపంగా మారిందని వార్తలు […]

స్పృహ తప్పి పడిపోయిన స్టార్ హీరోయిన్ త్రిష..ఫ్యాన్స్ టెన్షన్..!!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాతో ఎంట్రీ వచ్చిన ఈ ముద్దుగుమ్మ తన తొలి సినిమాతోనే తెలుగులో సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం త్రిషకి మూడు పదుల వయసు దాటుతున్న వరుస‌ సినిమాల్లో నటిస్తూ హీరోయిన్గా బిజీగా కొనసాగుతుంది. ఇక గత సంవత్సరం కోలీవుడ్ […]

గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్న త్రిష‌.. కొత్త ఇల్లు కొన్న‌ది ఎవ‌రి కోస‌మో తెలుసా?

సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా చెన్నైలో ఓ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేసిందంటూ నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. చెన్నైలో విజయ్‌ దళపతి ఇంటి స‌మీపంలో రూ.35కోట్లు పెట్టి త్రిష ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసింద‌ని.. అన్ని సౌక‌ర్యాల‌తో అత్యంత సుంద‌ర‌గా ఈ ఇల్లు ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే కొత్త ఇల్లు కొన‌డం వెన‌క ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. త్రిష త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ట‌. వ‌రుడికి […]