పుష్పక విమానం సినిమా ట్రైలర్ని విడుదల చేయడానికి వస్తున్న స్టార్ హీరో..?

దొరసాని సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో ఆనంద దేవరకొండ. ఇక ఆ తర్వాత మిడిల్ క్లాస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక తాజాగా పుష్పకవిమానం సినిమాలో నటించాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ సినిమాని దర్శకుడు దామోదర తెరకెక్కించడం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ […]

షేక్ చేస్తున్న.. రొమాంటిక్ మూవీ సెకండ్ ట్రైలర్..!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం”రొమాంటిక్”ఈ సినిమాని పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ పోధురి డైరెక్షన్ వహిస్తున్నాడు.ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని పూరినే అందించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 29న విడుదలవుతోంది.   ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా స్పెషల్ పోస్టర్ టీజర్ పాటలు కూడా విడుదల చేయడం జరిగింది . ఇక ప్రభాస్ తో, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో […]

అందరినీ అలరిస్తున్న ఎనిమీ ట్రైలర్..!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్-ఆర్య కలిసి నటిస్తున్న చిత్రం ఎనిమి. ఈ సినిమాని అని ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్ 4వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా టైలర్ చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ట్రైలర్లో విశాల్-అరే ఇద్దరు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులుగా ఉండేవారు. ప్రకాష్ రాజ్-తంబి రామయ్య వీరిద్దరికి తండ్రులుగా కనిపిస్తున్నారు. పోటీ వస్తే మీరిద్దరు శత్రువులే.. కానీ మిగతా సమయాలలో మీరే […]

నాగశౌర్య వరుడు కావలెను ట్రైలర్ అదుర్స్..?

నాగ శౌర్య హీరోగా, రీతు వర్మ హీరోహీరోయిన్లుగా.. వస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకి డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు విడుదల కానుంది. హీరో నాగ శౌర్య చలో సినిమా కథ మంచి సక్సెస్ అందుకున్ననప్పటికి. ఆ తర్వాత అంతటి స్థాయి హిట్ సినిమాలు ఏవి నాగశౌర్య అందుకోలేదు. తాజాగా వరుడు కావలెను సినిమా పోయినా భారీ ఆశలు పెట్టుకున్నట్లు గా తెలుస్తోంది. ఇప్పటికే […]

రొమాంటిక్ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్ ..!!

ఆకాష్ పూరి హీరోగా, కేతిక శర్మ హీరోయిన్లు కలిసి నటించిన తాజా చిత్రం రొమాంటిక్. ఈ సినిమాని అనిల్ పాడు దర్శకత్వంలో తెరకెక్కిచడం జరిగింది. ఇక ఈ సినిమాకు మాత్రం కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్ని పూరి జగన్నాథ్ అందించడం విశేషం. ఈ చిత్రం అక్టోబర్ 20వ తేదిన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ను చిత్రయూనిట్ చాలా శరవేగంగా చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ తాజాగా విడుదల […]

ఆ స్టార్ హీరో చేతుల మీదుగా ఆకాష్ సినిమా ట్రైలర్..?

ఆకాష్ పూరి, కేతిక శర్మ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రం కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అంతా పూరి జగన్నాథ్ అందించారు. ఈ సినిమాకి ప్రమోషన్ లో భాగంగా ఒక స్టార్ హీరో చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. ఆ హీరో ఎవరంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతులమీదుగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేస్తున్నారు. […]

మంచి రోజులొచ్చాయి ట్రైలర్.. మారుతి మార్క్ ఎంటర్‌టైనర్!

యువహీరో సంతోష్ శోభన్ రీసెంట్ గా తన” ఏక్ మినీ కథ” సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత చాలా రోజుల తర్వాత డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కంప్లీట్ చేసిన సినిమా “మంచిరోజులు వచ్చాయి”ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మెహరీన్ నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మళ్లీ మారుతి తన అసలైన మార్కులు చూపించబోతున్నాడు అన్నట్లుగా […]

 కిక్కెక్కించేలా ఉన్నా..మధుర వైన్స్ సినిమా ట్రైలర్..!

టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో వరస పెట్టి చిన్న సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి. ఇక తాజాగా ఇప్పుడు కూడా మధుర వైన్స్ అనే పేరుతో ఒక రొమాంటిక్ యాక్షన్ చిత్రం సినిమా అక్టోబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా కొద్ది గంటల ముందు ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.. ప్రేక్షకుల ఆదరణ బాగా పొందింది. ఈ సినిమాని డైరెక్టర్ జయ కిషోర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా నవీన్ నటిస్తున్నాడు. హీరోయిన్గా సీమ […]

ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ అదుర్స్..!

గోపీచంద్ , నయనతార కలిసి నటించిన చిత్రం ఆరడుగుల బుల్లెట్టు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ బి.గోపాల్ తెరకెక్కించారు. దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ సినిమా నిలిచిపోయింది. ఇక దాంతో అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈ నెలలో 8వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ రోజున కొద్ది నిమిషాల ముందు ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ సినిమాలు విడుదల చేశారు ఆ […]