అప్పుడే వరుణ్ ని కంట్రోల్ లో పెట్టిన లావణ్య.. మరో స్నేహా రెడ్డి లా అయిపోయిందే..!?

రీసెంట్ గానే హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆరేళ్లుగా గుట్టి చప్పుడు కాకుండా ప్రేమాయణం కొనసాగిస్తూ ఉన్న ఈ జంట ఫైనల్లి కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు , రీసెంట్గా వీళ్ళ పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది . రీసెంట్ గానే ఇండియా కూడా వచ్చారు . మరికొద్ది గంటల్లోనే హైదరాబాద్లోని మాదాపూర్ లో వీళ్ల రిసెప్షన్ గ్రాండ్గా జరగబోతుంది […]

సత్యయుగంలో దూసుకెళ్లిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ..?

ఆర్ఎక్స్ 100 చిత్రంతో కుర్రకారు మదిని దోచేసిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఫస్ట్ మూవీతోనే అందరిని అట్రాక్ట్ చేసి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది పాయల్. సోషల్ మీడియాలో పాయల్ కి మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. పాయల్ ప్రముఖ హీరోలతో నటించినప్పటికీ ఆశించినంత ఫలితం దక్కలేదు. కొవిడ్ కారణంగా పాయల్ ఇంట్లో కూడా విషాదాన్ని చోటు చేసుకుంది.తన ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి కరోనాతో ఈ మధ్య చనిపోయారు. దీంతో పాయల్ తీవ్ర ఆవేదన […]

వైరల్ : మోడ్రన్ లుక్‌కి చేంజ్ అయిన కీర్తి..!?

ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెడిషనల్ లుక్ నుండి మోడ్రన్ దుస్తులకు మారిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మన టాలీవుడ్ అందాల భామ మహానటి కీర్తి సురేష్ కూడా ఉంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలు చేస్తూ, చేతిలో ఫుల్ మూవీ ఆఫర్లతో ముందుకు దూసుకుపోతుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకుంది కీర్తి. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ భామ, ఇప్పుడు సన్నగా నాజూగ్గా […]