చిరు రిజెక్ట్ చేసిన సినిమాతో బాలయ్య బ్లాక్ బస్టర్.. ఇంతకీ మూవీ ఏంటంటే..?!

ప్రస్తుతం ఉన్న హీరోలలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అనగానే టక్కనే గుర్తుకొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి.. తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చే మరో స్టార్ హీరో అనగానే గుర్తుకు వచ్చే నేరు బాలకృష్ణ.. ఏజ్‌తో సంబంధం లేకుండా వీరిద్దరూ యంగ్ హీరోలకు పోటీగా సినిమాల్లో నటిస్తూ […]

మరోసారి బాలయ్య సినిమాలో కాజల్.. కానీ అస‌లు ట్విస్ట్ ఇదే..?!

ఓ సినిమాలో హీరో, హీరోయిన్ కలిసి నటించారంటే.. మళ్ళీ వారిద్దరూ కలిసి చేయడానికి ఎంత సమయం పడుతుంది. ఇటీవల రోజుల్లో అయితే అది మరీ అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఓ సినిమాలో నటించి హిట్ కొట్టిన తర్వాత వెంటనే మరో సినిమా కూడా అదే హీరో, హీరోయిన్లు నటించడం అనేది గ‌తంలో ట్రేండ్‌గా ఉండేది. అలా వరుస పెట్టి విజయశాంతి, రాధా.. బాలయ్య, చిరంజీవి సినిమాల్లో నటిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఈ క్ర‌మంలో […]

బాబాయ్ కి మద్దతుగా అబ్బాయ్.. మీ కోసం పోరాడే నాయకుడు ప‌వ‌న్‌ని గెలిపించండి లంటూ..?!

త్వరలోనే ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న మొన్నటి వరకు జబర్దస్త్ లో కొంతమంది కమెడియన్స్ తో పాటు మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్‌ తేజ్, సాయి ధరంతేజ్ కూడా ప్రచారంలో పాల్గొని పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలంటూ రోడ్ షోలు నిర్వహించిన […]

తిరుపతిలో ప్రియుడిని వివాహం చేసుకోనున్న జాన్వి కపూర్.. స్టార్ బ్యూటీ క్లారిటీ..?!

బాలివుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం తారక్‌ సరసన దేవర సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు.. దేవర షూటింగ్ పూర్తికాకముందే రామ్ చరణ్ తో మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కాగా జాన్వి కపూర్.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందంటూ గత కొంతకాలంగా రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చాలా సార్లు కెమెరా కళ్ళకు చిక్కడం, తిరుమలలో కూడా కలిసి […]

‘ సుస్వర మ్యూజిక్ ‘ 21వ వార్షికోత్స‌వంతో మార్మోగిన డ‌ల్లాస్‌.. చంద్ర‌బోస్‌కు స‌త్కారం

ఉత్తర అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ పట్టణంలో శాస్త్రీయ సంగీత శిక్షకురాలు సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు అయినటువంటి డాక్టర్ మీనాక్షి అనుపిండి ఆధ్వర్యంలో ఆదివారం గ్రాండ్ సెంటర్ ఆడిటోరియంలో మ్యూజిక్ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా కుమారి సంహిత అనిపిండి, శ్రీమతి ప్రత్యూష వ్యవహరించారు. సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు అయిన డాక్టర్ మీనాక్షి అనుపిండి సుస్వర మ్యూజిక్ అకాడమీని స్థాపించి దాదాపు 21 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం […]

నా సినిమాకి పోటీన అంటూ స్టార్ డైరెక్టర్‌ను బెదిరించిన‌ చెర్రీ.. చివరకు ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్.. సెట్ లో కానీ బయట కానీ అందరితో సరదాగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక 2019 సంక్రాంతి పండుగ కానుకగా రామ్ చరణ్ నుంచి వినయ విధేయ రామ, అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్2 థియేటర్లో రిలీజ్ అయ్యి ఎఫ్2 సినిమా భారీ సక్సెస్ అందుకున్న సంగతి […]

పవర్ స్టార్ కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్ర ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాల్లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కాలికి గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి విజయ భేరి యాత్ర నిర్వహించేందుకు వెళ్ళాడు. ఈ యాత్ర కోసం ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్ని విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న టైం లో ఆయన కుడికాలు బొటనవేలుకి కట్లు వేసి […]

విశాఖ‌: ఎన్నిక‌ల‌కు ముందు భ‌ర‌త్‌కు క‌ష్టాలు.. చాలా సీక్రెట్లు భ‌య‌ట‌ప‌డుతున్నాయ్‌..?

ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు రోజులు టైం మాత్ర‌మే ఉంది. ఈ టైంలో కొంద‌రు నేత‌ల‌కు సంబంధించిన కీల‌క విష‌యాలు బ‌య‌ట‌కు వస్తుండ‌డంతో ఆ పార్టీ నేత‌ల‌తో పాటు ఆ నేత‌ల అనుచ‌రుల్లో ఎక్క‌డా లేని టెన్ష‌న్లు స్టార్ట్ అవుతున్నాయి. కీల‌క‌మైన విశాఖ పార్ల‌మెంటు సీటు నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా గీతం శ్రీ భ‌ర‌త్ పోటీలో ఉన్నారు. భ‌ర‌త్‌కు ఈ ఎన్నిక‌లు చావోరేవో.. గ‌త ఎన్నిక‌ల్లోనే ఓడిపోయాడు. ఈ సారి కూడా భ‌ర‌త్ ఓడిపోతే మ‌నోడు అస‌లు రాజ‌కీయాల్లో […]

వేసవిలో ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో తెలిస్తే త‌ప్ప‌క షాక్ అవుతారు..?!

ప్రతిరోజు రిఫరెషింగ్‌ కోసం ఆరెంజ్ చేసిన తాగడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తుందని వారు నమ్ముతూ ఉంటారు. అయితే వేసవిలో ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాల్లో కలుగుతాయో తెలిస్తే తప్పక ఆశ్చర్యపోతారు. వేసవిలో ఎదురయ్య ఎన్నో సమస్యలకు ఆరెంజ్ జ్యూస్‌తో చెక్ పెట్టవచ్చు. వేస‌విలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు డిహైడ్రేషన్ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆరెంజ్ జ్యూస్ లో పుష్కలంగా నీరు, ఎలక్ట్రోలైట్స్ ఉండడంతో […]