అనుపమ పై ట్రోల్స్ కు.. ఇల్లు గాడి స్ట్రాంగ్ కౌంటర్.. ఒక్కొక్కడికి ఇచ్చి పడేసాడుగా..!!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే ప్రస్తుతం మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగానే ఆమె కూడా తన ఆలోచనలను మార్చుకుంటుంది. ఇటీవల టిల్లు స్క్వేర్ లో ఈమె కాస్త బోల్డ్ రొమాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇందులో లిప్ కిస్లు, రొమాంటిక్ సీన్లలో కూడా అనుపమ నటించింది. దీంతో అనుపమపై పలువురు నెటిజ‌న్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఆమెను టార్గెట్ చేశారు. ఇటీవల అనుపమ […]

గుడిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ లు.. షాక్ లో ఫ్యాన్స్..

టాలీవుడ్ లవ్ బర్డ్స్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అధితిరావ్ హైదారి.. ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. ఆ వివాహం ఎక్కడ జరిగిందో.. ఎలా జరిగిందో.. ఒకసారి చూద్దాం. తెలంగాణ వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలో.. రంగనాథ స్వామి దేవాలయంలో ఈ జంట సీక్రెట్‌గా వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్గా క్రేజ్‌ సంపాదించుకున్న అధితి రావ్ హైదారి తెలంగాణ మూలాలు ఉన్న అమ్మాయి కావడం విశేషం. వనపర్తి సంస్థాన వారసుల్లో ఆమె కూడా ఒకటి. అదితి తల్లి విద్యా రావు […]

అలాంటి వాళ్ళని సహాయం అడగడం మనదే తప్పు.. ప్ర‌భాస్ పై పృథ్వీరాజ్ సుకుమారన్ షాకింగ్ కామెంట్స్..

సౌత్ స్టార్ హీరోగా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్‌. ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమాల్లో ప్రభాస్ ప్రాణ‌ స్నేహితుడిగా వరద రాజ మన్నార్‌ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్‌కు టాలీవుడ్‌లోనూ భారీ లెవెల్లో క్రేజ్ పెరిగింది. అయితే ఈ సినిమా తరువాత ప్రభాస్, పృధ్వీరాజ్.. నిజ జీవితంలో కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇక ఇప్పటికే పృధ్విరాజ్.. ప్రభాస్ తో ఫ్రెండ్‌షిప్ గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ […]

హ్యాపీ బర్త్ డే: రామ్ చరణ్ లో ఉన్న ఆ క్వాలిటీ అయినను గ్లోబల్ స్టార్ గా మార్చింది..!!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మెగా పవర్ స్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు రామ్ చరణ్. రెండవ సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసి స్టార్ హీరోగా మారిపోయాడు. తర్వాత పలు సినిమాలో నటించి స‌క్స‌స్ అందుకున్నా.. ఊహించిన రేంజ్ లో ప్రేక్షకుల ఆదరణ రాలేదు. మెగాస్టార్ తనయుడిగా రామ్ చరణ్ డ్యాన్స్, ఫైట్లతో ఈస్ చూపించాడు. కానీ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పల్లకించలేకపోవడంతో కెరీర్ స్టార్టింగ్ లో క్రిటిక్స్ నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి […]

పెళ్లి ఊసే లేదంటూ.. సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన తాప్సి..

స్టార్ బ్యూటీ తాప్సీ ఫ్యాన్స్ కు ఒక్కసారిగా సడన్ షాక్ ఇచ్చింది. చాలా కాలంగా తాప్సి మ్యాతీస్‌ అనే బ్యాట్మెంటన్ ప్లేయర్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమాయణం నడుపుతున్నార‌ని తాప్సీ ఇటీవ‌ల స్వ‌యంగా ప్ర‌క‌టించింది. ఇలాంటి క్రమంలో త్వరలోనే ఆమె వివాహం చేసుకోబోతుంది అంటూ పలు వార్తలు నెటింట‌ వైరల్ అయ్యాయి. అయితే వాటిని ఖండించుకుంటూ వచ్చిన తాప్సి.. ఇప్పటిలో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్య‌మే లేదంటూ […]

అవన్నీ అమ్మ నుంచే నాకు వచ్చాయి.. నా లైఫ్ ఇలా అవ్వడానికి కారణం అదే.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..

అక్కినేని నట వారసుడుగా మూడోతరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నాగచైతన్య. నాగార్జున తనయుడు గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన చైతు పలు సినిమాల్లో హీరోగా నటించి సక్సెస్ సాధించాడు. అయినా ఊహించిన రేంజ్ లో స్టార్డం అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం చైతు తండేల్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది చైతు కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాల్లో సాయి పల్లవి […]

వాట్.. ల‌క్కీ బ్యూటీ అదితి శంక‌ర్ రెమ్యున‌రేష‌న్ మ‌రీ అంత త‌క్కువా.. అస‌లు న‌మ్మ‌లేరు..!!

ఏ ఇండస్ట్రీలో అయినా స‌క్స‌స్‌లు వ‌స్తేనే ముందుకు సాగాలంటే ప్రతిభా, శ్రమతో పాటు అదృష్టం కూడా దానికి తోడవ్వాలి. అల సినీ ఇండస్ట్రీలో కూడా ఒకసారి హీరో, హీరోయిన్లు నటించిన సినిమాలు సక్సెస్ సాధించిన.. తదుపరి సినిమాల్లో అవకాశాలు రావడం కష్టంగానే ఉంటుంది. అయితే నటి అదితి శంకర్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని చెప్పాలి. ప్రముఖ దర్శకుడు శంకర్.. ఇద్దరు కూతుర్లలో చిన్న కూతురు అదితి శంకర్ వైద్య విద్యను పూర్తి చేసింది. అయితే […]

ఆ హీరోయిన్‌తో సీనియ‌ర్‌ ఎన్టీఆర్ సీక్రెట్ మ్యారేజ్ ఆపేసిన స్టార్ హీరోయిన్‌..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్న హీరోలు ఎవరైనా ఒకే హీరోయిన్‌తో ఒకటికి నాలుగు సార్లు నటించారంటే వారిద్దరి మధ్య ఎఫైర్‌ ఉందని.. వారిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.యి అయితే మొదటి జనరేషన్ లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్లు ఒకే హీరోయిన్ తో పలు సినిమాలో నటించి మెప్పించేవారు. అలా ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో కేవలం 47 మంది హీరోయిన్స్ తో మాత్రమే పనిచేశాడు. […]

ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్.. రిజల్ట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

సినీ ఇండస్ట్రీలో చాలామంది నటినటులు స్టార్ హీరో, హీరోయిన్లుగా అవ్వడానికి అడుగుపెట్టి.. మెల్లమెల్లగా సినిమాల్లో నటిస్తూనే భారీ సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రిటీస్‌గా మారుతూ ఉంటారు. అయితే వారు ఆ స్టార్డం సంపాదించుకోవడానికి ఎంత శ్రమించాల్సి వస్తుంది. ఇలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత.. స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు రెబల్ స్టార్. ఈయన చేసిన సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ […]