సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, పృద్వి రాజ్, జగపతి బాబు, రఘు బాబు, సునీల్, బ్రహ్మానందం, హైపర్ ఆది కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ […]
Tag: trending news
” వెంకీ 75 ” ఫంక్షన్లో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చిన చిరు..!
వెంకటేష్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న వెంకీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఈ క్రమంలోనే వెంకి 75 సినిమాలు కంప్లీట్ అవ్వడంతో హైదరాబాద్లో ఓ ఫంక్షన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న హైదరాబాద్లో ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ కి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్ కెరీర్లో 75 సినిమాలు పూర్తి చేసిన డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. […]
వితంతువులకు సపోర్ట్ గా యంగ్ బ్యూటీ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేటిజన్స్..
అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన హలో మూవీ తో టాలీవుడ్‌కి పరిచయమైంది యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్. ఈ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటూ మంచి సక్సెస్ లతో దూసుకుపోతోంది. తన క్యారెక్టర్ కు ప్రయారిటీ ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా వితంతువుల కు అండగా నిలబడింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ […]
సీఎంను చేయమన్న అందులో తప్పేముంది.. రైతు బిడ్డ షాకింగ్ కామెంట్స్ వైరల్..
బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. వినర్‌గా బయటకు వచ్చిన తరువాత ఆయన ఫ్యాన్స్ చేసిన హంగామా ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలుసు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చాలా మంది కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేసి నానా హంగామా చేశారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ బిగ్‌బాస్ విన్నర్ అయిన తర్వాత వచ్చిన ప్రైజ్ మనీ తో ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకుంటానంటూ స్టేజ్ పైనే అనౌన్స్ […]
డెవిల్ కోసం చాలా కష్టపడ్డా.. ఈగోలతో నాకు క్రెడిట్ ఇవ్వలేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ ఇటీవల నటించిన మూవీ డెవిల్. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులు ఎంతో ఆకట్టుకున్నాయి. సినిమా ఎంతవరకు నిలదొక్కుకుంటుందా అనే సందేహాలు నిన్న మొన్నటి వరకు అందరిలోనూ ఉన్నాయి. అయితే తాజాగా సలార్ మానియా కాస్త మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో డెవిల్ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయని ఆశ నందమూరి ఫ్యాన్స్ […]
ఆ పొలిటీషియన్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ మీనా..?!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ మీనాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి పాపులాటి దక్కించుకుంది. సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మీనాకు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందంతో అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న మీనా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే మీనా గత […]
రాజమౌళి మూవీ రికార్డులను బ్రేక్ చేసిన ” సలార్ “… డార్లింగా మజాకానా…!
1 భారీ కలెక్షన్స్ను రాబడుతున్న ఈ మూవీ.. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నిన్న మంగళవారం, నేడు కూడా ఈ మూవీ నైజాంలో రూ.5 కోట్ల పైనే షేర్ ని కలెక్ట్ చేసింది. ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా రూ.240 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది సలార్. అంటే ఐదు రోజుల్లోనే రూ. 240 కోట్టు కలెక్ట్ చేయడం జరిగింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.500 […]
దేవర మూవీపై అనిరుధ్ బ్లాస్టింగ్ అప్డేట్.. పులికి అందరూ సలాం కొడతారు అంటూ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం.. అది కూడా కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో.. ఫ్యాన్స్ […]
పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రియాంక జైన్..
బిగ్‌బాస్ సీజన్ 7లో టాప్ 5 కంటెస్టెంట్ గా ప్రియాంక జైన్ పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై పలు సీరియల్ లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన అద్భుతమైన ఆటతీరుతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రియాంక జైన్ కు శివకుమార్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్న సంగతి తెలిసిందే. శివకుమార్ కూడా ఇప్పటికే బుల్లితెరపై పలు సీరియల్ లో హీరోగా నటించాడు. […]