పుష్పాకి బాగా కలిసొచ్చిన ప్రభాస్ ఎఫెక్ట్.. ఏకంగా ఎన్ని కోట్లు వచ్చాయంటే.. ?

ప్రభాస్ ఎఫెక్ట్‌తో అల్లు అర్జున్ పుష్ప సినిమా రేంజ్ మారిపోయింది. ప్ర‌భాస్ మూవీ హిట్ అవడం ఏంటి అల్లు అర్జున్ పుష్పా 2 సినిమా ల‌క్క్‌ మారడం ఏంటి అనుకుంటున్నారా.. ఇప్పుడు ఇండస్ట్రీలో బటర్ఫ్లై ఎఫెక్ట్ బాగా నడుస్తుంది. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో చెప్పిన డైలాగ్ లాగా ఎక్కడో జరిగిన ఒక సంఘటన మరెక్కడ జరిగిన సంఘటనకు లింకై ఉంటుంది. టాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయిందంటే.. కచ్చితంగా అదే రేంజ్ లో వచ్చి […]

ఈగిల్ థియేటర్స్ నాగ్ సినిమాకే.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్..

రవితేజ, కార్తీక్ ఘటమ‌నేని కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న ఈగిల్ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి రానంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాను మేకర్స్‌ ఫిబ్రవరి 9వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. 250 థియేటర్లు సినిమాకు ఉన్నా సరే ఇతర సినిమాలకు మేలు చేయాలని మంచి ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్‌ను మేకర్స్ వెనక్కు తోసారు. ఈ సినిమాకు ఒక రోజు ముందు యాత్ర 2 రిలీజ్ కానుండగా.. […]

ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటూ ఆ హీరోయిన్‌ని తెగ పొగిడేస్తున రెబల్ స్టార్.. అంత స్పెష‌ల్ ఎందుకంటే..?

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రెబల్ స్టార్.. గ‌తేడాది చివ‌రిలో స‌లార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ దాదాపు నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి కల్కి 2898 ఏడి. మహానటి ఫేమ్ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. […]

హీరో శ్రీకాంత్ కూతురిని చూశారా.. తన అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్..

టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న శ్రీకాంత్.. ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్‌లో అటు క్యారెక్ట‌ర్ అర్టిస్ట్‌గా.. ఇటు విలన్ పాత్రలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈయన చేతినిండా అవకాశాలను అందుకుంటు క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తున్నాడు. మరోవైపు అతని కొడుకు రోషన్ కూడా హీరోగా రాణిస్తున్నాడు. నిర్మ‌ల కాన్వెంట్‌తో వెండి […]

చిన్నోడే ఎక్కువ‌ లాక్కున్నాడు.. గుంటూరు కారం రిలీజ్ పై వెంకీ మామ ఫన్నీ కామెంట్స్..

సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాల హడావిడి మొదలైపోతుంది. సంక్రాంతి బరిలో పోటాపోటీగా స్టార్ హీరోల సినిమాలు వచ్చి మంచి పోటీ నెలకొంటుంది. ఇప్పటికే కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే సినిమాలో హీట్ పెరిగిపోయింది. పండగ సెలవుల నేపథ్యంలో ఏ సినిమాను వెనక్కి తగ్గించేందుకు దర్శక,నిర్మాతలు కూడా అసలు ఆలోచించడం లేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతి బరిలో వచ్చే సినిమాల్లో ముఖ్యంగా వెంకటేష్, మహేష్ బాబు సినిమాలు కూడా […]

గుంటూరు కారం సెన్సార్ కంప్లీట్.. రన్ టైం ఎంతంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మాస్ యాక్షన్ డ్రామాగా గుంటూరు కారం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బారిలో జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక త్రివిక్రమ్ – మహేష్ కాంబో దాదాపు 13 ఏళ్ల తర్వాత మరోసారి గుంటూరు కారంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. హారిక అండ్‌ హాసిని బ్యానర్ పై […]

ఆ హీరోను హగ్ చేసుకున్నానని రజనీకాంత్ నాపై ఫైర్ అయ్యారు.. రంభ సెన్సేషనల్ కామెంట్స్

సీనియర్ స్టార్ బ్యూటీ రంభకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కుర్రాళ‌ గుండెలను కాజేసి.. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ ఇంద్రుడి దగ్గర రంభ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ తెలుగు కుర్రాళ్లకు మాత్రం కళ్ళ ముందు కనిపించే ఈ రంభ‌నే రంభ అని ఫిక్స్ అయిపోయారు. ఆ రేంజ్ లో అప్పట్లో ఈమె క్రేజ్ ఉండేది. ఇక పాన్ ఇండియా హీరోయిన్‌గా […]

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ ఈగిల్’ .. మాస్ మహారాజ్ ఈ సినిమాతో హిట్ కొట్టనున్నాడా..?!

మాస్ మహారాజ్ రవితేజకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రవితేజ ప్రస్తుతం రూ.25 కోట్ల రేంజ్ లో పారితోషకాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రవితేజ ఈగిల్ మూవీ తో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకు ఎలాంటి క‌ట్స్‌ లేకుండా యూ/ఎ సర్టిఫికెట్ అందించిన‌ సెన్సార్ బోర్డ్ […]

తెలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాలో నయన్‌.. ఏ బ్యానర్‌లో అంటే..?

సౌత్ స్టార్ బ్యూటీల్లో ఒకరిగా కొనసాగుతున్న నయనతారకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెను లేడీ సూపర్ స్టార్‌గా ఆమె ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్ళుగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో తిరుగులేని ముద్రను వేసుకున్న నయన్.. సౌత్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటెన్న‌ స్టార్ హీరోయిన్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈమె తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ […]