గ్లామర్ డోస్ ఇంకా పెంచుతా.. మీకేంటి ప్రాబ్లం.. టిల్లు గాడి లిల్లీ బోల్డ్ కమెంట్స్..

కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ డీజె టిల్లుకు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మరో పాట రిలీజ్ అయింది. ఇప్పటికే రాధిక టికెట్ కొనకుండా.. అనే సాంగ్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా ఓ మై లిల్లీ అనే పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఏఎంబి మాల్‌లో గ్రాండ్ లెవెల్‌లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా హీరో సిద్దు జొన్నలగడ్డ, […]

నాగచైతన్య తండేల్ మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్.. ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోది..?!

అక్కినేని నట వారసుడుగా మూడవ తరం హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తనదైన స్టైల్ లో కథలను ఎంచుకొంటూ వరుస సినిమాల్లో నటిస్తున్న చైతన్య.. తను నటించిన సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంటున్నాడు. అలాగే కొన్ని సినిమాలతో అక్కినేని ఫ్యామిలీ గౌరవాన్ని మరింతగా పెంచేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన ప్రస్తుతం తాండేల్ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ […]

పాన్ ఇండియా హీరో కాకముందే ప్రభాస్ ఓ బాలీవుడ్ మూవీలో నటించాడా.. ఆ మూవీ ఏంటంటే..?!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ సంపాదించుకుని బిజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో తెర‌కెక్కిన బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్‌కు పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ ద‌క్కింది. అయితే ప్రభాస్ పాన్‌ ఇండియా హీరోగా మారక ముందే బాలీవుడ్ సినిమాలో నటించాడన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇంతకీ ప్రభాస్ నటించిన ఆ బాలీవుడ్ సినిమా ఏంటో.. అందులో ప్రభాస్ రోల్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. బాహుబలి కంటే […]

ఫస్ట్ టైం లవర్ ని స్టేజి పైకి తీసుకువచ్చిన ఇమ్ము.. వర్ష ముందే ప్రపోజ్..

బుల్లితెరపై ఎల్లప్పుడూ నవ్వులు పోయించే బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పుడు అద్భుతమైన స్కిట్లు చేస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించేందుకు ఈ షో ముందుంటుంది. ఇక ఇప్పటికే ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ కమెడియన్లుగా క్రేజ్ సంపాదించుకొని మంచి పొజిషన్ లో దూసుకుపోతున్నారు. అలా ఈ షోతో భారీ పాపులారిటీ ద‌క్కించుకున్న కమెడియన్సులో ఇమ్మ‌నుయేల్ ఒకడు. సీరియల్ యాక్టర్స్ వర్షా తో లవ్ ట్రాక్‌లో […]

పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ.. బర్త్డే రోజే పెళ్లి కూడానా.. ఆమె ఎవరంటే..?!

టాలీవుడ్ బ్యూటీ పావని రెడ్డి చూడగానే క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే.. ఈ చిన్న‌ది మొదట్లో పలు తెలుగు సీరియల్స్‌లో నటించి మెప్పించింది. తర్వాత తెలుగు వెండితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ది ఎండ్‌, డ్రీమ్, లజ్జా, డ‌బుల్ ట్ర‌బుల్‌ లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాలతో ఆమెకు ఊహించిన రేంజ్ లో గుర్తింపు రాలేదు. తర్వాత టాలీవుడ్ ను వదిలేసి తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా పలు సీరియల్స్‌తో […]

వాట్.. మట్కా మూవీ అతని బయోపిక్ ఆ.. అసలు ఊహించని ట్విస్ట్..

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న మూవీ మట్కా. ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని పలాస ఫ్రేమ్ డైరెక్టర్ క‌రుణ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ డ్యాన్సర్ నౌరపతేహి హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల ప్రొడ్యూసర్లుగా […]

నన్నంటే భరించా కానీ అతడిని విమర్శిస్తే ఊరుకోను.. ఇలియానా కామెంట్స్ వైరల్..

నాజూకు నడుము సుందరి ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది ఫాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే తర్వాత సరైన అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైనా ఈ ముద్దుగుమ్మ.. గతేడాది తన ప్రేగ్నెన్సీ ని అనౌన్స్ చేసింది. పెళ్లికాకముందే ప్రెగ్నెంట్ అయిందంటూ ఇలియానాకు సంబంధించిన వార్త‌లు నెటింట […]

పవన్ ఫ్యాన్స్ కు వరుస శుభ‌వార్త‌లు.. ఆ రెండు సినిమాల అప్డేట్స్ ఒకేసారి..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎన్నో స్పెషల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న మూవీ ఉస్తాద్‌ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తాజాగా ఓ అప్డేట్ నెటింట వైర‌ల్‌గా మారింది. ఈ నెల 19న ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ డైలాగ్స్ తో ఈ ఈ గ్లింప్స్ రూపొందుతున్నాయని జోరుగా నెటింట ప్రచారం సాగుతుంది. ఇక మైత్రి మూవీ ప్రొడ్యూసర్లు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలతో […]

ఆ పని బాగా చేస్తావా.. వెంటనే వచ్చేయి.. టాలీవుడ్ బ్యూటీకి నెటిజన్ ఓపెన్ ఆఫర్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..!!

టాలీవుడ్ బ్యూటీ కేతిక శర్మ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలతో ఊహించిన రేంజ్ లో క్రేజ్‌ను అందుకోలేకపోయింది. గత ఏడాది పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంటోలో బ్రో సినిమాలోను ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించింది. కానీ ఈ సినిమాతో కూడా హిట్ […]