Tag Archives: tollywoood

బన్నీతో ఆ డైలాగ్ చెప్పించే సరికి చుక్కలు కనిపించాయి:చిత్తూరు కుర్రాడు

నాలుగు ఫైట్లు.. మూడు పాటలు.. రెండు పంచు డైలాగులు.. 3 కామెడీ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి అంటే చాలు హిట్.. సూపర్ హిట్.. బంపర్ హిట్.. ఒక స్టార్ హీరో ముఖం సినిమాలో కనిపించింది అంటే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులంతా పంథా మారిపోయింది. ఈ సినిమాలో కూడా కొత్తదనాన్ని వెతుక్కుంటున్నారు ప్రేక్షకులు.. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు

Read more