ఆ టాలీవుడ్ హీరో నిహారిక‌కు అంత పిచ్చా.. ఎవ‌రా హీరో..?

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తొలుత యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. కానీ హీరోయిన్ గా ఈమె సక్సెస్ కాలేకపోయింది. దాంతో ఇటీవల వెబ్ సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా మారింది. అందులో భాగంగానే తాజాగా ఈమె నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా త్వరలో […]

పుష్ప 2 రిలీజ్ కాకముందే అన్ని కోట్లు నష్టం.. నిర్మాతలకు షాకేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం పుష్ప.2021 లో ఈ సినిమా విడుదల ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా బాలీవుడ్లో కాసుల వర్షాన్ని కురిపించింది. అలా విడుదలైన అన్ని భాషలలో కూడా కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టించడమే కాకుండా ఏకంగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు అందుకునేలా చేసింది. దీంతో పుష్ప-2 సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని పుష్ప […]

హీరో ప్రభాస్ సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. తన మార్కెట్ ను రూ .1000 కోట్లకు పెంచుకున్నాడు. దాంతోపాటే పారితోషకం కూడా పెంచుకుంటున్న విషయం తెలిసిందే. సినిమా సినిమాకి పారితోషకం పెంచుకుంటున్నారు కదా మరి ఆ డబ్బునంత ఎక్కడ పెడుతున్నారు అంటూ అభిమానులు సైతం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.     గత రెండు సంవత్సరాల నుంచి ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ ప్రస్తుతం హనురాఘవపూడితో సినిమాతో పాటు […]

బాలకృష్ణ- నాగార్జున మధ్య దూరం పెరగడానికి ఆ సంఘటనే కారణమా..?

గత కొన్నేళ్లుగా అక్కినేని కుటుంబంలో అటు నాగార్జునకు, నందమూరి కుటుంబంలో బాలకృష్ణకు మధ్య సరైన సఖ్యత లేదనే విధంగా చాలా ఏళ్ల నుంచి ఒక వార్త వినిపిస్తూనే ఉంది. కానీ ఒకప్పుడు మిత్రులుగా ఉన్న ఈ హీరోలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడానికి ముఖ్య కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీయగా ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వినిపిస్తోంది. గడచిన కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ అక్కినేని తొక్కనేని అనే వ్యాఖ్యలు చేయడం వల్ల అటు అక్కినేని […]

ఆ స్టార్ హీరోపై మోజు పడుతున్న కీర్తి సురేష్.. వ‌ర్క‌వుట్ అవుతుందా..?

టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ల కీర్తి సురేష్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తు బిజీగా ఉన్నది. ప్రస్తుతం ఈమె నటించిన రఘు తాత మరియు బేబీ జాన్ చిత్రాలు త్వరలోనే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే విడుదలైన కల్కి 2898 AD చిత్రంలో కూడా బుజ్జి అనే పాత్రలో తన వాయిస్ ను అందించి మరింత పాపులారిటీ సంపాదించుకున్నది. తాజాగా […]

టాలీవుడ్‌లో ఎవ్వ‌రికి తెలియ‌ని షాకింగ్ రిలేషన్స్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలకు సెలబ్రిటీలు బంధువులు అన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఈ రిలేషన్స్ తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. వారీ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 1). శ్రీదేవి-మహేశ్వరి: తెలుగు తెరకు పరిచయం చేయనవసరం లేని పేరు శ్రీదేవి.. ఈమె అక్క కూతురే అలనాటి హీరోయిన్ మహేశ్వరి. 2). కమలహాసన్-సుహాసిని: కమలహాసన్ కి సుహాసిని వరుసకు కూతురు అవుతుందట.. ముఖ్యంగా కమలహాసన్ బ్రదర్ చారు హాసన్ కూతురే సుహాసిని. […]

పవన్ కళ్యాణ్ తో ఒకే ఒక్క ఫోటో ఇప్పించమంటూ మెగా డాటర్ ను బతిమిలాడుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఇండస్ట్రీలోనే ఎంతోమంది స్టార్ హీరోలు ఫేవ‌రెట్ హీరోగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో వారు పలు వేదికలపై అఫీషియల్‌గా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఏపీ ఎలక్షన్స్‌లో ఏకంగా 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొంది […]

విజయ్ దేవరకొండ తల్లితో కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. మొదట నువ్విలా సినిమాలో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ.. అనంతరం హీరోగా మారి ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. మొదట పలు సినిమాల్లో నటించి మంచి సక్సెస్ అందుకున్న విజయ్.. తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ సాధించాలని ఆరాటంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. […]

మహేష్ బాబు, సూర్య క్లాస్మేట్స్ అని మీకు తెలుసా.. ఈ హీరోల మధ్య చిన్నప్పుడు అలాంటి బాండింగ్ ఉండేదా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది ఒకానొక సమయంలో ఒకే స్కూల్లో చదువుకొని క్లాస్మేట్స్‌గా మంచి బాండింగ్ కలిగిన వారై ఉంటారు. అలా అతి తక్కువ మంది మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్న పలువురు సెలబ్రిటీస్ ఇప్పుడు హీరో, హీరోయిన్లుగా నటీ, నటులుగా రాణిస్తూ మంచి ఫామ్‌లో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఇద్దరు స్టార్ హీరోస్ ప్రస్తుతం సౌత్‌లోనే టాప్‌లో దూసుకుపోతున్నారు. అయితే వీరిద్దరూ […]