టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగ వర్సెస్ సినిమాల్లో నటించి మెప్పించిన చాలామంది కథానాయికలు.. ఒక్కసారిగా ఇండస్ట్రీ నుంచి దూరమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించి.. ఇండస్ట్రీ నుంచి టక్కున మాయమైన హీరోయిన్ల రచన బెనర్జీ ఒకటి. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. శ్రీకాంత్ నటించిన కన్యాదానం సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో స్టార్ […]
Tag: tollywood
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న తంగలాన్.. ఫస్టే డే కుమ్మేసిన కోట్లు…?
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విక్రమ్.. తాజాగా పా.రంజిత్ డైరెక్షన్లో తంగలాన్ సినిమా నటించిన సంగతి తెలిసిందే. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే విక్రమ్.. కథలో కంటెంట్ ఉందనిపిస్తే.. ఎలాంటి పాత్రలో నటించడానికి సిద్ధమవుతూ ఉంటాడు. కొంతమంది హీరోలు అన్ని పాత్రలు నటించేందుకు తడబడతారు. అయితే విక్రమ్ మాత్రం అది ఎలాంటి పాత్ర అయినా ఆ సినిమాకు […]
దేవర ‘ ఓవర్సీస్ టార్గెట్ ఇదే.. ఓడియమ్మా ఎన్టీఆర్ ముందు దిమ్మతిరిగే టార్గెట్..!
‘టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడేళ్ల క్రితం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా రావడానికి ముందు మూడు సంవత్సరాలు ఎన్టీఆర్ గ్యాప్ తీసుకున్నాడు. ఓవరాల్ గా చూస్తే 2018 నుంచి 2024 మధ్యలో ఎన్టీఆర్ అరవింద సమేత – త్రిబుల్ ఆర్ సినిమాలతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఆకలితో అలమటించిపోతున్నారు. కొరటాల శివ […]
ఓజీ మూవీకు లైన్ క్లియర్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఇదే..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఏపి డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టి తన విధులను నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్.. గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సెట్స్ పైకి వచ్చిన మూడు సినిమాలు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా కూడా ఒకటి . ఇక తాజాగా ఈ మూ వీకు లైన్ క్లియర్ అయిందంటూ […]
రవితేజ చివరి 7 సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇవే..!
టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తెరకెక్కించిన ప్రతి సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే గత కొంతకాలంగా రవితేజ రెంజ్‌కు తగ్గ విధంగా ఒక్క సరైన హిట్ కూడా పడకపోబడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రవితేజ లాస్ట్ ఏడు సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు నెటింట వైరల్ గా మారాయి. ఆ […]
‘ దేవర ‘ విలన్ భైరా గ్లింప్స్ వచ్చేసింది… రెండు ట్విస్టులు ఇచ్చారుగా…!
ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ కొరట్టాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ దేవర. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ లుక్ ఎలా ఉంటుందో.. అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో.. అనే సందేహం మాత్రం అందరిలోనూ ఉంటుంది. ఇక నేడు ఆగస్ట్ 16న సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా.. దేవర మూవీ టీమ్ ఆయనకు విషెస్ తెలియజేస్తూ.. ఆయనకు సంబంధించిన చిన్న […]
కెరీర్ విషయంలో వాళ్లని ఫాలో అవుతున్న శ్రీ లీల.. అలా జరిగితే కష్టమే..!
ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా బాలీవుడ్‌కు మంచి పేరు ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ చాలా పెద్దది కావడం.. అలాగే ఇండియాలోనే మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా బాలీవుడ్ సినిమాలకు భారీ ఫ్యాన్ బేస్ ఉండటంతో.. బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యి.. పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకు భారీ కలెక్షన్లు రావడం ఖాయం. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. దీంతో ఇండియాలో ఇతర భాషలో ఫేమస్ అయిన కథానాయకులు […]
డబల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్స్ ఆఫీస్ ను మడత పెట్టేసినా ఉస్తాద్ రామ్.. మొత్తం ఎన్ని కోట్లు అంటే..?
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగనాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా డబ్బులు ఇస్మార్ట్ ఆగస్టు 15న తాజాగ రీలీజై బ్లాక్ బస్టర్ టాక తెచ్చుకుంది. ఇక సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ మడత పెట్టేస్తాడు ఉస్తాద్ రామ్. ఈ సినిమాకు మొదటి రోజే భారీ లెవెల్ లో ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ మూవీకి మొదటి […]
బిగ్ షాకింగ్.. పేరు మార్చుకోనున్న జూనియర్ ఎన్టీఆర్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తారక్.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నారు. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడని.. తారక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పటికే […]