జయం రవితో రెండో మ్యారేజ్ కి సిద్ధమైన నాని బ్యూటీ.. సీక్రెట్ ఎంగేజ్మెంట్..!

కోలీవుడ్లో స్టార్ హీరోగా ఇమేజ్‌ సంపాదించుకొని వరుస‌ సినిమాలతో బిజీగా గడుపుతున్న జయం రవికి టాలీవుడ్ లోను మంచి గుర్తింపు ఉంది. అయితే గత కొంతకాలంగా జయం రవి పేరు నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం తన భార్య ఆర్తితో జయం రవి విడాకులు ప్రకటించడమే. దాదాపు 15 ఏళ్ల కాపురం తర్వాత ఇత‌ను భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిరాశ […]

స్టార్ డైరెక్టర్‌కి ఫైన్ వేసిన సీనియ‌ర్ ఎన్టీఆర్‌… ఆ రోజు ఏం జ‌రిగింది..!

నందమూరి నట‌సార్వ‌భౌమ తారక రామారావు గారు న‌ట విశ్వ‌రూపం, అయ‌న డిసిప్లెయిన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాంటి అన్న‌గారు మొట్టమొదటిసారిగా రావణ‌పాత్ర న‌టించిన మూవీ భూకైలాస్. ఇందులో నారదుడి పాత్రను అక్కినేని నాగేశ్వరరావు పోషించారు. భూకైలాస్ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సన్నివేశాలు అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా షూట్ టైంలో సెట్ లో ఒకరి కంటే మరొకరు ముందుండాలనే ఉద్దేశంతో అందరికంటే ముందు ఇద్దరు హీరోలే సెట్లో ఉండేవారట. […]

ఈ ఫోటోలో పాపను గుర్తుపట్టారా.. చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కానీ పిక్స్ లెవెల్ లో క్రేజ్..?

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది స్టార్ హీరోయిన్గా ఎదగాలని ఆశతో అడుగుపెడుతూ ఉంటారు. కొంతమంది అవకాశాలను దక్కించుకొని తమ అందం, అభినయంతో సూపర్ హిట్ అందుకోవడమే కాదు లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే మరి కొంతమంది మాత్రం అందం, అభినయం ఉన్నా సరేనా లక్ లేకపోవడంతో ఇండస్ట్రీలో అవకాశాలు లేక.. సరైన హిట్ అందక సతమతమవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇతర ఇండస్ట్రీలోకు చెక్కేసి అక్కడ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. […]

చేపల పులుసు – నాటుకోడిలో మెగాస్టార్ మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అదేనా..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సీనియర్ స్టార్ హీరోగ మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే డజన్‌కు పైగా మెగా హీరోలను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి టాలీవుడ్‌లో మెగా సామ్రాజ్యానే సృష్టించాడు. ఇక మెగాస్టార్ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన ఫిట్నెస్తో ప్రేక్షకులను మైమరిపిస్తున్నాడు. ఏడుపదుల వయసులోనూ ఇంత యంగ్ లుక్ తో.. యాక్టివ్ గా […]

ఆ విషయంలో మేమేమీ చేయలేం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని క్షమాపణ కోరిన నాగవంశీ.. ట్వీట్ వైరల్..!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్ లో తెర‌కెక్కిన‌ దేవరలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ సినిమాలో విల‌న్ పాత్రల్లో కనిపించారు. ఈ సెప్టెంబర్ 27న భారీ అంచ‌నాల‌తో రిలీజైన దేవ‌ర మొద‌ట మిక్స్‌డ్‌ టాక్ వ‌చ్చిన కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇప్ప‌టికే రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ‌ను కొల్లగొట్టి లాభాల బాటలో అడుగుపెట్టిన దేవర.. తెలుగులో ప్రమోషనల్‌ ఈవెంట్ […]

8 ఏళ్ల వయసు నుంచే అలా.. ఇండస్ట్రీలో చాలామంది నన్ను అలా చేశారు.. స‌లార్ యాక్ట‌ర్‌..!

బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో న‌టించి లక్షలాదిమందిని ఆకట్టుకునే రేంజ్‌కు ఎదిగింది యాంకర్ ఝాన్సీ. తన ఎనిమిదేళ్ల వయసులోనే రేడియో ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఝాన్సీ.. తర్వాత కొంతకాలానికి యాంకర్‌గా మారి ఎన్నో సూపర్ హిట్ ప్రోగ్రామ్స్‌లో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడంటే సుమ, శ్రీముఖి, రష్మి అంటూ ఎంతోమంది యాంకర్స్‌ని రోజు టీవీల్లో చూస్తున్నాం కానీ.. ఒకప్పటి రోజుల్లో ఏ టీవీ పెట్టిన ఝాన్సీ మాత్రమే మనకు కనిపించేదనడంలో సందేహం లేదు. […]

బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర దెబ్బ.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?

మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలు తెర‌కెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామ దేవర పార్ట్1 తాజాగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ‌ సెప్టెంబర్ 27న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిన‌ దేవర.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర్యాంపేజ్ చూపించింది. మొదటి రోజు ఏకంగా రూ.173 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన […]

ఈ సినిమాల్లో హీరోల ఇంట్రడక్షన్‌కు గూస్‌బంప్స్ మోతే… హాలీవుడ్ కూడా బలాదూర్.. !

తెలుగు సినిమాల్లో హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి అనడంలో సందేహం లేదు. బాలకృష్ణ, చిరంజీవి నుంచి ప్రభాస్, ఎన్టీఆర్ ల వరకు ప్రతి ఒక్కరి ఎంట్రీలు అదిరిపోయేలా మీ మేకర్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. అయితే వీరందరిలోనూ కొంతమంది స్టార్ హీరోల ఎంట్రీలు వేరే లెవెల్‌ క్రియేటివిటీతో ఊర మాస్ లెవెల్లో డిజైన్ చేశారు. ఆ ఇంట్రడక్షన్లు చూసినప్పుడు హాలీవుడ్ సినిమాలు కూడా వాటిముందు బలాదూర్ అనే రేంజ్‌లో ఉంటాయి. ఇంతకీ ఆ […]

ఎన్ని కోట్లిచ్చినా ఆ పాత్ర చేయ‌ను.. అమ్మ శ్రీదేవికి జాన్వీ ఏం చెప్పింది…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌కు ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేక‌ప‌రిచ‌యం అవ‌ప‌రం లేదు. దివంగ‌త న‌టి.. అతిలోక సుందరిశ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ.. తనదైన నటనతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇక జాన్వీ బాలీవుడ్‌లో ఊహించిన రేంజ్‌లో సక్సెస్‌లు అందుకోకపోయిన మంచి నటిగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవల ఈ అమ్మ‌డు టాలీవుడ్‌లోను అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక జాన్వీ తల్లి శ్రీదేవికి టాలీవుడ్‌తో ఎలాంటి భందం ఉందో తెలిసిందే. త‌న అందం, అమాయ‌క‌త్వం, అభిన‌యంతో ల‌క్ష‌లాదిమంది […]