నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతుంది. ఇక ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాగా.. రెండో ఎపిసోడ్‌కు దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్ సూర్య గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఇక నాలుగో ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడు. పుఏష్ప 2 మూవీ ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ సందడి చేయనున్నాడు. ఇక ఇందులో బాలయ్య, బన్నీల […]
Tag: tollywood
సూర్య ఆస్తుల కన్నా… జ్యోతిక ఆస్తులు అంత ఎక్కువా..?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య – జ్యోతిక జంటకు ప్రత్యేక అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకున్న జ్యోతిగా పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లను కొట్టేస్తుంది. అయితే రీఎంట్రీ తర్వాత అమ్మడు గ్లామర్ జోలికి వెళ్లకుండానే వరుస అవకాశాలను దక్కించుకోవడం విశేషం. ఇటు సౌత్ తో పాటు.. అటు బాలీవుడ్ లోనూ జ్యోతిక అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఇక ప్రస్తుతం […]
‘గేమ్ ఛేంజర్’ కు అదే శ్రీరామరక్ష… కాపాడాల్సింది ఆ ఒక్కటి మాత్రమే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూడేళ్లుగా గేమ్ చేంజర్ సెట్స్‌కు స్టిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్, బన్నీ ముగ్గురు పాన్ ఇండియా స్టేజ్‌లో దూసుకుపోతున్నారు. కాగా.. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా నెంబర్ 1 హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంకా పాన్ ఇండియన్ ట్రాక్ లోకి అడుగు పెట్టలేదు. కాగా గతంలో బన్నీ పుష్పా సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అలాగే చరణ్, […]
చైతుకు కాబోయే భార్య శోభితకు ఆ వంటకం అంత ఇష్టమా.. లొట్టలేసుకుంటూ తినేస్తుందా..!
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో చైతు ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అభిమానులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి 7న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక తండేల్‌తో ఇటు చైతన్య.. అటు సాయి పల్లవికి కూడా మంచి సక్సెస్ అందుతుందని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగచైతన్య.. సమంతతో విడాకుల తర్వాత శోభితను […]
బన్నీ బిగ్ స్కెచ్… ‘ పుష్ప 2 ‘ ఫస్ట్ డే టార్గెట్ @ రు. 300 కోట్లు కొల్లగొట్టుడే… !
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్లో.. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక పుష్పకు సీక్వెల్ గా పుష్ప 2 వస్తుండడంతో ఈ మూవీపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎంత పెద్ద సక్సెస్ అందుకుంటుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో.. వేచి చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి […]
కృష్ణ సతీమణి మరణించినప్పుడు విజయశాంతి అంతలా ఏడ్వడానికి ఇదా కారణం..!
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1990లో ఇండస్ట్రీని ఓ ఊపుఊపిన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా అటు యాక్షన్ మూవీస్.. ఇటు రొమాంటిక్ సన్నివేశాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎన్నో స్ట్రాంగ్ రోల్స్‌లో నటించి సక్సెస్ అందుకుంది. ఈమె తర్వాత హీరోయిన్లతో సోలో సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలు కూడా సాహసం చేసేవారు. ఇక ఈ […]
నాకు మగాళ్లు వద్దు… అమ్మాయిలే ముద్దు.. సమంత బోల్డ్ కామెంట్స్..!
సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా మారడం అంటే సాధారణ విషయం కాదు. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతోమంది ముద్దుగుమ్మలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తమ సత్తా చాటుతున్నారు. వారిలో సమంత కూడా ఒకటి. ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ను సంపాదించుకున్న సమంత.. తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ […]
పదే పదే ఫోన్ చేయడంతో సమంత నెంబర్ బ్లాక్ చేసిన టాలీవుడ్ హీరో.. ఎవరంటే..?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు దాదాపు 5 సినిమాల్లో నాగచైతన్యతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమా టైంలోనే చైతన్యతో ప్రేమలో పడిపోయింది. ఎవరికి తెలియకుండా చాలా కాలం సీక్రెట్ ఏఫైర్ నడిపిన ఏ జంట.. తర్వాత పెద్దలు అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొంతకాలానికి మనస్పర్ధలతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక విడాకుల తర్వాత దాదాపు […]
ఈ తారక్ బ్యూటీని గుర్తుపట్టారా.. గెస్ చేస్తే మీరు నిజంగా జీనియస్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, నటనతో ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటున్న తారక్.. రీసెంట్గా దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవర పార్ట్ 2 తో పాటు.. మరికొన్ని సినిమాలలో బిజీగా గడుపుతున్నాడు తారక్. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో కలిసి గతంలో నటించిన ఎంతోమంది హీరోయిన్స్ ప్రస్తుత ఫోటోస్ సొషల్ మీడియ వేదిక తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ […]









