పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఏ రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకొని దూసుకుపోతున్నాడో తెలిసిందే. అలాగే రజనీకాంత్, సూర్య కూడా కోలీవుడ్ టాప్ హీరోస్గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు హీరోస్ ఒకే స్టేజిపై కనిపించబోతున్నారంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. దీనికి కారణం సూర్య హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కంగువ. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ముగ్గురు స్టార్ హీరోస్ ఒకే స్టేజిపై కనిపించనున్నారని […]
Tag: tollywood
ఈ ఫోటోలో బాలయ్యతో ఉన్న పాప.. పెద్దయ్యాక ఆయన పక్కనే హీరోయిన్.. గుర్తుపట్టారా..?
ఈ పై ఫోటోలో బాలకృష్ణతో కలిసి కనిపిస్తున్న ఈ పాప ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్. బాలనాటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన క్యూట్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్దదైన తర్వాత హీరోయిన్గా రాణించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన నటులతో సత్తా చాటుకుంది. హోమ్లీ బ్యూటీగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. యూత్ లోను విపరీతమైన […]
మహేష్ – రాజమౌళి మూవీలో రానా.. భళ్లాలదేవా షాకింగ్ రోల్…!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు బిజీగా గడుపుతున్నాడు జక్కన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ కార్యక్రమంలో కథరచయిత విజయేంద్ర ప్రసాద్ స్వయంగా వెల్లడించాడు. ఇక ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రేక్షకులంతా వీక్షించే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఇక […]
దేవర ప్రాఫిట్ డీటెయిల్స్ ఇవే.. టాప్ 10 లో ఎన్నో ప్లేస్ అంటే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే సినిమా నుంచి దాదాపు రూ.57 కోట్ల లాభాలు వచ్చినట్లు టాక్. ఇక దేవర ప్రాఫిట్ డీటెయిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గ మారాయి. ఈ క్రమంలోనే భారీ లాభాలను సాధించిన టాప్ 10 టాలీవుడ్ […]
బాలయ్య కృష్ణుడిగా.. తారక్ అర్జునుడిగా.. ఏం న్యూస్.. నిజమైతే నందమూరి ఫ్యాన్స్‌కు పండగే..
నందమూరి స్టార్ హీరోస్ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నారు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షూట్ త్వరలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం […]
దేవర ఓటీటీ స్ట్రీమింగ్‌కు ముహూర్తం పిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. ఈ ఏడది సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ నుంచి సోలో సినిమా వచ్చి దాదాపు ఆరేళ్లు కావడం.. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుండడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వి […]
సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ సిన్సియర్ గా ప్రేమించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నా.. మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలా మన టాలీవుడ్‌లో ఎలాంటి పాత్రనైనా నటించి ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న నటులలో సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఒకరు. ఒకప్పుడు సినిమాల్లో హీరోగా నటించి. తన హీరోయిజ్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక రాజేంద్రప్రసాద్ మొదటి నుంచి ఏ పాత్రలో […]
మూడవ భార్య ఉండగానే నాలుగో పెళ్లికి సిద్ధమైన స్టార్ యాక్టర్.. 65 ఏళ్ల వయసులోనూ..
సీనియర్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ టాలీవుడ్ ప్రేక్షకులను ప్రత్యేక పరిచయవసరం లేదు. తన వైవిద్య నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంజయ్ దత్.. తన నటనతో సంచలనాలకు క్యారఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఇక బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంజయ్ దత్.. వందలాది మహిళలతో ఫిజికల్ బాండ్ ఉందని పబ్లిక్ గా కామెంట్స్ చేసి బాలీవుడ్ బ్యాడ్ బాయ్ ఇమేజ్ను దక్కించుకున్నాడు. ఇక ఇప్పటికే సంజయ్ దత్‌కు మూడు పెళ్లిళ్లు అయిన సంగతి […]
సినిమాలో అన్నా, చెల్లెళ్ళుగా నటించి.. అదే ఏడాది పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్.. ఎవరంటే.. ?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఇమేజ్ను సంపాదించుకొని సినిమాలో నటిస్తున్న క్రమంలోనే.. తమతో నటించిన కోస్టార్స్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. అలా హీరో, హీరోయిన్లుగా నటించిన వారు ఎంతోమంది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే వెండితెరపై అన్నా, చెల్లెళ్ళుగా నటించి.. అదే ఏడాదిలో రియల్ లైఫ్ లో నిజంగా వివాహం చేసుకుంటారని ఎవరు ఊహించరు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. అది నిజంగా జరిగిన సంగటన. […]