ప్రస్తుతానికి డిజిటల్ యుగంలో ఓటీటీ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఎలాంటి కాన్సెప్ట్‌లతో ఎంత పెద్ద సినిమాలు వచ్చినా కంటెంట్ విపరీతంగా ఆకట్టుకుంటేనో.. లేదా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు అయితేనే తప్ప.. సినిమా కోసం ఆడియన్స్ థియేటర్లకు రాని పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఓల్డ్ సినిమాల రిలీజ్ ట్రెండింగ్ గా మారింది. ఇలాంటి క్రమంలో రీ రిలీజ్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మంచి స్పందన వస్తుంది. కాగా ఈ పాత సినిమాల రిలీజ్ ట్రెండ్‌ను […]
Tag: tollywood
బాలయ్య అన్‌స్టాపబుల్… ఇంట్రస్టింగ్ సీన్ ఇది…!
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్టుగా తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ షో.. బాలయ్య పండుగ అనే సరికొత్త ట్యాగ్‌తో 4 సీజన్ ప్రారంభమైంది. ఇక ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన ఈ ఎపిసోడ్.. మరి కొద్ది క్షణాల్లో డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే […]
ప్రభాస్ – హను మూవీ డిజిటల్ రైట్స్ .. ఇది ప్రభాస్ రాజు రేంజ్.. !
సరైన కాంబోలో సినిమా సెట్ అవుతుంది అంటే సినిమా మార్కెట్ గురించి ఎలాంటి టెన్షన్స్ అవసరం లేదు. కొబ్బరికాయ కొట్టక ముందే ప్లానింగ్ లో సినిమా ఉండగానే.. డిజిటల్ ప్లాట్ ఫామ్‌లు ఫిక్స్ అయిపోతూ ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్స్ వేచి చూస్తూ ఉంటారు. అదే ప్రతిష్టాత్మకమైన బ్యానర్ లో సినిమా రూపొందుతుందంటే.. ఇక ఓటీటీల సమస్య ఉండదు. అలా మైత్రి మూవీ మేకర్స్ ప్రెస్టీజియస్ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. హనురాగపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా భారీ […]
కట్టప్ప కూతుర్ని చూసారా.. స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్.. !
స్టార్ నటుడు సత్యరాజ్‌కు సౌత్ఆడియన్స్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ్ హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సత్యరాజ్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు. వయసుకు తగ్గ పాత్రలో నటిస్తూ తనదైన స్టైల్ తో రాణిస్తున్నాడు. కీలక పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో ఎన్నో సినిమాలో నటించిన మెప్పించిన సత్యరాజ్.. స్టార్ హీరోలకు తండ్రిగా, తాతగా కనిపించి ఆకట్టుకున్నాడు. అలా మిర్చి, శంఖం, ఉన్నది ఒక్కటే జిందగి, ప్రతిరోజు పండగే లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో […]
” రాజాసాబ్ ” కు ప్రభాస్ కెరీర్‌లో టాప్‌లేపే రెమ్యునరేషన్…!
టాలీవుడ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోలలో మొదట వినిపించే పేరు ప్రభాస్. తెలుగులో రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్న ఫస్ట్ టాలీవుడ్ హీరోగా ప్రభాస్ ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేశాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తనకంటూ ప్రత్యేకమైన క్రియేట్ చేసుకున్న రెబల్ స్టార్.. తాజాగా తన 45వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రభాస్ లైనప్‌లో ఉన్న పలు సినిమాల అప్డేట్స్ నెటింట వైరల్‌గా మారాయి. అలా తాజాగా మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న […]
తారకరత్న కూతురి ఫంక్షన్.. నందమూరి, నారా కుటుంబాలు ఎక్కడ..?
దివంగత నటుడు నందమూరి తారకరత్నకు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త అభిమానుల హాట్ బ్రేక్ చేసింది. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమాల్లో ఊహించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. ఇక తర్వాత అలేఖ్యను ప్రేమించి వివాహం చేసుకున్న తారకరత్న.. ఇంట్లో విభేదాల కారణంగా కుటుంబం నుంచి […]
తారక్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్… 100 మందితో ఫైట్… కెరీర్‌లోనే ది బెస్ట్…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. తారక్ సినిమాలో యాక్షన్ సీన్స్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. దేవర సినిమాలో సైతం యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఆడియన్స్‌ను మెప్పించాయి. అయితే ప్రస్తుతం తారక్ నటిస్తున్న వార్2 సినిమాలో సైతం యాక్షన్ సీన్స్ ఇదే రేంజ్‌లో ఉండబోతున్నాయని.. ఈ మూవీలో తారక్ ఏకంగా 100 మందితో ఫైట్ […]
సంక్రాంతి బరిలో తప్పుకున్న స్టార్ హీరోస్.. రంగంలోకి యంగ్ హీరోల సినిమాలు..
సంక్రాంతి ఫెస్టివల్ అనేది టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్. టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు కచ్చితంగా సక్సెస్ బాటలో నడుస్తాయని.. నమ్మకంతో ఉంటారు. ఇలాంటి క్రమంలో 2025లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కావలసిన సినిమాల విషయంలో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే ఇప్పటికే గేమ్ ఛేంజర్‌ను సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి […]
మూసేయాల్సిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కాపాడిన తారక్.. మ్యాటర్ ఏంటంటే..?
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ బ్యానర్లలో ఒకటైన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ గురించి దాదాపు టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ తెలిసే ఉంటుంది. నందమూరి వారసుడు కళ్యాణ్‌రామ్ హీరో గానే కాదు.. ప్రొడ్యూసర్ గాను ఎన్నో సినిమాలకు వ్యవహరించాడు. ఈ క్రమంలోనే తన తాత, నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు పేరిట సొంత బ్యానర్ రిజిస్టర్ చేయించుకున్నాడు. ప్రొడక్షన్ హౌస్ ద్వారా సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, వశిష్ఠ లాంటి ఎంతోమంది దర్శకులను […]