స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం సౌత్ లో ఎలాంటి సినిమాలు నటించకపోయినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇక తాజాగా సిటాడెల్.. హనీ బన్నీ బాలీవుడ్ సీరీస్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సమంత.. ఈ సిరీస్ కోసం.. ఎన్నో ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగా బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వీరితో […]
Tag: tollywood
పెళ్లి పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. చేసుకోవాలా..?వద్దా..?అంటూ..
ప్రభాస్ లైనప్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది ప్రభాస్ రాజు రేంజ్ అంటూ.. రెబల్ స్టార్ స్టామినా అంటూ తెగ సంబరపడిపోతున్నారు. సలార్‌తో దాదాపు ఆరేళ్ల తర్వాత సక్సెస్ ట్రాక్‌లోకి ఎంట్రీ ఇచ్చిన్న ప్రభాస్ కల్కి తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కల్కి దెబ్బకు బాక్సాఫీస్ బ్లాస్ట్ అయింది. ఏకంగా రూ.1000 కోట్లు పైగా వసూళ్ళు కొల్లగొట్టింది. ఇప్పుడు రాజా సాబ్‌తో ప్రభాస్ మరోసారి ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. మారుతీ దర్శకత్వంలో సినిమా షూట్ ప్రస్తుతం […]
పవన్ ఫ్యాన్స్ కు బిగ్ ట్విస్ట్.. వీరమల్లు కంటే ముందే గ్యాంగ్ స్టార్ ఎంట్రీ..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తూ బిజీగా గడుపుతున్న పవన్ రీసెంట్‌గానే తను కమిటైన సినిమాలను పూర్తి చేసేందుకు రంగంలోకి దిగాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ నెలాకరున హరిహర వీరమల్లు ప్రారంభించిన ఈయన ఈ నెలాఖరుతో షూటింగ్‌ను పూర్తి చేయనున్నాడు. ఇప్పటికే 90% షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 28న పాన్ ఇండియా లెవెల్‌లో పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక పవన్ షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టిన రోజే మూవీ […]
గుడ్డిగా నమ్మితే 7 ఫ్లాపులతో వాళ్లు ముంచేశారు.. నిన్ను ఎలా నమ్మాలి.. బోయపాటితో బాలయ్య..
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్‌తో దూసుకుపోతున్నాడు. అయితే బాలయ్య కెరీర్‌లోను ఎన్నో ఢౌన్ ఫాల్స్ ఉన్నాయి. అలా 2004 నుంచి 2009 వరకు ఆయన బ్యాడ్ పిరియడ్ ఎదుర్కొన్నారు. దాదాపు ఆరేళ్లలో వరుసగా ఏడు సినిమాల డిజాస్టర్ లను ఎదుర్కోవడంతో ఆయన మార్కెట్ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇక బాలయ్య ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తాడు అంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఎలాంటి సినిమా చేసిన వర్కౌట్ కాకపోవడంతో బాలయ్య కూడా […]
నాగచైతన్యకు శోభిత ఇస్తున్న కట్నం ఎన్ని కోట్లో తెలుసా..?
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా శోభితతో రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. గతంలో స్టార్ థియేటర్ సమంతను ప్రేమించే వివాహం చేసుకున్న చైతూ ఏవో కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న కొంతకాలానికి శోభితతో ప్రేమలో పడిన చైతు.. చాలా కాలం సెక్రట్ డేటింగ్ చేశారు. వీరిద్దరికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయినా.. అవన్నీ రూమర్లు అంటూ అక్కినేని ఫ్యాన్స్ కొట్టిపడేశారు. అయితే ఈ ఏడది […]
SSMB 29.. మహేష్ కు విలన్ గా ముగ్గురు స్టార్ హీరోస్.. ఫ్యాన్స్ కు పండగే..
దర్శక ధీరుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ టాలీవుడ్‌లో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయనకు సినిమాలపై ఉన్న ఆశక్తి.. డైరెక్షన్‌లో ఆయన విజన్ చూస్తేనే అర్థమవుతుంది. తను తెరకెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకొన్న జక్న ఒక ఫ్లాప్ కూడా లేకుండా సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది స్టార్ దర్శకుల ప్రశంసాలను కూడా అందుకున్నాడు. అయితే ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఓ పాన్ వరల్డ్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు […]
ఒక్క సక్సెస్ తో మూలాలు మర్చిపోతే వాళ్లు చెత్తతో సమానం.. వరుణ్ తేజ్ కామెంట్స్ బన్నీ గురించేనా..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు గత కొంతకాలంగా అసలు టైం కలిసి రావడం లేదు. ఇటీవల వరుస డిజాస్టర్‌లను ఎదుర్కొన్న ఈ యంగ్ హీరో.. ఈనెల 14న మట్కా అనే పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వరుణ్ తేజ్ నటించిన సినిమాలు అన్నింటికంటే ఇది చాలా బెటర్ గా ఉంటుందని.. ప్రమోషనల్ కంటెంట్ తోనే అర్థమవుతుంది. ఇక తాజాగా […]
మొదటిసారి పెళ్లి వార్తలపై రియాక్ట్ అయిన అనుష్క.. ఇక చాలు ఆపండంటూ..
టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ అనుష్కకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాతో అమ్మడికి మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్‌గా పాపులారిటి సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు తమిళ భాషలను పలు సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ […]
పవన్ కోసం రాసుకున్న కథతో 6 నంది అవార్డ్స్.. చిరుకి పొట్టిగా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిందిగా..
చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందని ఎప్పటికప్పుడు టాలీవుడ్ లో చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ.. చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే బ్లాక్ బస్టర్గా నిలిచి పెద్ద సినిమాలను పక్కకు తోసేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. దానికి ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన హనుమన్ మూవీనే బెస్ట్ ఎగ్జాంపుల్. గతంలో కూడా ఇలానే ఓ చిన్న సినిమా ఏకంగా మెగాస్టార్ సినిమాకు పోటీగా రిలీజై ఏకంగా 6 నంది అవార్డులను కొలగొట్టడం విశేషం. […]