టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి సాలిడ్ సక్సెస్ తర్వాత తన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. ఓ ఇంటర్నేషనల్ లెవెల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక.. ఇప్పటికే సినిమాపై అఫీషియల్ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయినప్పటి నుంచి పాన్ ఇండియా లెవెల్ అభిమానుల్లో సినిమాపై […]
Tag: tollywood
అఖండ 2.. నేటి నుంచి తక్కువ రేట్లకు సినిమా చూసేయొచ్చు..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్బస్టర్ల తర్వాత రూపొందిన సినిమా కావడం.. దానికి తగ్గట్టు అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో పిక్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక డిసెంబర్ 12న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సంయుక్తా మీనన్ […]
మునిపెన్నడూ లేని కొత్త హెయిర్ స్టైల్ లో పవన్.. ఈ మార్పు కి కారణం ఏంటి..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం నటుడు గానే కాదు.. రాజకీయవేత్తగాను ఆయన ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగి సక్సెస్ బాటలో దూపుకుపోతుంది. మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. మళ్ళీ వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం తన సినిమాలతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా.. రిలీజ్ అయిన ఓజి సినిమా పవన్ స్టామినా ఏంటో.. మరోసారి వెండి […]
త్రివిక్రమ్ – వెంకీ మూవీ స్టోరీ లీక్.. ” ఆదర్శ కుటుంబం ” కాన్సెప్ట్ అదే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా అందరూ స్టార్ హీరోల కామన్ ఫేవరెట్ అంటే విక్టరీ వెంకటేష్ పేరే వినిపిస్తోంది. ఇక విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ సినిమాల హీరోగా వెంకటేష్‌కు ప్రత్యేక ఇమేజ్ ఉంది. అంతేకాదు.. ఆయన కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా ఆడియన్స్ హృదయాలను హత్తుకుంటాయి. ఇక మిక్స్డ్ […]
అఖండ 2 లాజిక్ లెస్ ట్రోల్స్ పై బోయపాటి క్లారిటీ.. ఊహించని కామెంట్స్..!
బోయపాటి శీను డైరెక్షన్లో బాలయ్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం.. ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. పలు కారణాలతో వాయిదా పడి.. డిసెంబర్ 12 కు ఆడియన్స్‌ను పలకరించింది. ఇక సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నా.. కొంతమంది నుంచి మాత్రం లాజిక్ లెస్ కంటెంట్ అనే నెగటివ్ కామెంట్లు.. ట్రోల్స్ వైరల్ గా మారుతున్నాయి. ఈ […]
మెగా ఫ్యాన్స్ కు ఉపాసన డబల్ ట్రీట్.. మ్యాటర్ ఇదే..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య.. అపోలో హాస్పిటల్ డైరెక్టర్.. ఉపాసన కోణిదెలకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు కూడా దాదాపు మెగా ఫ్యామిలీకి ఉన్న రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇటీవల కాలంలో ఉపాసన తరచు వార్తల వైరల్ గా మారుతుంది. తాజాగా తను మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఆన్ బిజినెస్.. పురస్కారంతో గొప్ప గౌరవాన్ని దక్కించుకుంది. ఈ గుడ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఉపాసన […]
ట్రెండ్ ఫాలో అవుతున్న పవన్.. ఓజీ డైరెక్టర్ కు లగ్జరీ గిఫ్ట్..!
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతునే.. మరోపక్క సినిమాల కోసం సెట్స్ లోను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది పవన్ నుంచి వరుసగా ఒకటి కాదు రెండు సినిమాల రిలీజ్ అయ్యాయి. వాటిలో హరిహర వీరమల్లు ఒకటి కాగా.. మరో మూవీ ఓజి. వీరమల్లు సినిమా ఆడియన్స్‌ను నిరాశ పరిచిన.. ఓజీ మాత్రం ఫ్యాన్స్‌కు కావలసిన ఫుల్ స్టాప్ అందించింది. […]
టాలీవుడ్ 2025: భారీ లాభాలు కొట్టిన సినిమాలు ఇవే.. అసలు విన్నర్ ఆ హీరోనే..!
2025 తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్ కొలగొట్టిన టాప్ సినిమాల లిస్ట్ వైరల్ గా మారుతుంది. ఆ లిస్టులో మొదట సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. జనవరి 14న సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను మించిపోయి.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా మారింది. ఈ సినిమా తర్వాత.. […]
‘ వారణాసి ‘ లేటెస్ట్ సెన్సేషన్ ఓటీటీ మైండ్ బ్లాకింగ్ డీల్..!
టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ క్రమంలోనే సినిమాపై పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ లోనే కాదు నేషనల్ లెవెల్ ప్రేక్షకులను ఆసక్తి మొదలైంది. ఈ మూవీతో పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు జక్కన్న. 2027 మార్చిలో వారణాసి సినిమా రిలీజ్ అని.. ఇప్పటికే హింట్ ఇచ్చేశారు మూవీ మేకర్స్. అయితే రాజమౌళి సినిమా […]









