కరోనా సెకెండ్ వైవ్ ఎంత ఉధృతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి ధాటికి ప్రతి రోజు వేలాది మంది మృత్యువాత పడుతుండగా.. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక తాజాగా వివాస్పద దర్శకుడు రామ్ గోపల్ ఇంట్లో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్ గోపాల్‌వర్మకు వరుసకు సోదరుడైన పి. సోమశేఖర్ ఆదివారం కరోనాతో మరణించారు. నిర్మాత, దర్శకుడు అయిన పి. సోమ్ శేఖర్ తన తల్లికి కరోనా సోకడంతో ఆమెను జాగ్రత్తగా […]
Tag: tollywood news
ప్రభాస్‌కు విలన్‌గా మారనున్న బాలీవుడ్ హీరో?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా బ్రేక్ తీసుకుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం […]
ఆకట్టుకుంటున్న `కపటనాటక సూత్రధారి` ట్రైలర్!
కొత్త నటీనటులైనా మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమాకు ఖచ్చితంగా ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే క్రాంతి సైన అనే దర్శకుడు వెరైటీ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న చిత్రం కపటనాటక సూత్రధారి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ […]
బిజినెస్ మ్యాన్‌తో ప్రియమణి ఎఫైర్..అసలు మ్యాటర్ ఏంటంటే?
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక ఈమె నటించిన హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 2019న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. […]
ఈ నా కొడుకు అంటూ.. అల్లు శిరీష్‌పై వర్మ ఘాటు వ్యాఖ్యలు!
సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సమాజంలో ట్రెండింగ్ జరుగుతున్న సంఘటనలపై మరియు సినీ, రాజకీయ ప్రముఖులపై వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలివడం వర్మకు అలవాటే. అయితే తాజాగా అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్‌ను టార్గెట్ చూస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు వర్మ. కొన్నాళ్లుగా ఫిట్నెస్‌పై ఫోకస్ పెట్టిన అల్లు శిరీష్.. తాజాగా సిక్స్ ప్యాక్ లుక్‌లోకి తయారయ్యాడు. అంతేకాదు, అందుకు సంబంధించిన […]
మహేష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ?
ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ చిత్రం చేయనున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవ్వడంతో.. వీరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ […]
ట్విట్టర్‌లో మహేష్ కొత్త రికార్డు!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూరి అయిన వెంటనే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రంపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉండే మహేష్ బాబుకు ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా ట్విట్టర్ లో మహేష్‌ను కోటీ 14 లక్షల మందిని ఫాలో అవుతుండగా.. […]
`ఎన్టీఆర్ 30` కోసం రంగంలోకి ఆ యంగ్ స్టార్?
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట్లో […]
బన్నీ ఖాతాలో మరో సెన్సేషనల్ రికార్డ్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గత ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలన్ని సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఇందులోని బుట్ట బొమ్మ సాంగ్ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా.. బన్నీ ఖాతాలో ఎన్నో రికార్డులను పడేలా కూడా చేసింది. ఇక తాజాగా బన్నీ మరో సెన్సేషనల్ […]