టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం భారీ పాపులారిటి దక్కించుకునే దూసుకుపోతున్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఎటువంటి పాత్రనైనా ఇట్టే వదిలిపోయి నటించే ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో తన నటనతో సత్తా చాటుకున్నాడు తారక్. అయితే తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ […]
Tag: tollywood news
లోకేష్ – రజినీ కాంబోలో నాగ్.. ఎలాంటి పాత్రలో కనిపిస్తాడంటే..?!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వరుస విజయాలను సాధిస్తూ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం కోలీవుడ్ సినిమాలతోనే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న లోకేష్.. ప్రస్తుతం రజనీకాంత్ కాంబోలో సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే నాగార్జున రోల్ ఈ సినిమా కథను మలుపు తిప్పే విధంగా స్టోరీ ని డిజైన్ చేశాడట లోకేష్ కనగరాజ్. […]
ఫ్లాప్ మూవీతో మాస్ మహారాజ్ బ్లాస్టింగ్ రికార్డ్.. మ్యాటర్ ఏంటంటే..?!
మాస్ మహారాజ్ రవితేజకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సక్సస్ ఫెయిల్యూర్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ ప్రస్తుతం విజయవంతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ అయిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదన్న సంగతి తెలిసిందే. యాక్షన్ ప్రియులకు మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అయింది. భగవంత్ కేసరి, లియో సినిమాలతో పోటీ పడడంతో టైగర్ నాగేశ్వరరావు […]
రాజమౌళి తో ఒక సినిమా అయినా చేయాలని ఉంది.. బాలీవుడ్ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన తెరకెక్కించిన మొదటి పాన్ ఇండియా మూవీతోనే ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ లో సక్సెస్ సాధించడం అంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లతో పోల్చుకుంటే రాజమౌళి అన్ని క్రాప్ట్‌లపైన మంచి ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. అందుకే తన సినిమాల్లో ప్రతి ఒక్క మూవీతో ది బెస్ట్ అవుట్ ఫుట్ […]
ప్రేయసిని పెళ్లాడిన టాలీవుడ్ యంగ్ హీరో.. పిక్స్ వైరల్..?!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారువీర్ ఎంతో కాలం నుంచి కల్పన రావుతో లవ్‌లో ఉన్నారు. ఇటీవల కల్పనను వివాహం చేసుకున్నాడు తిరువీర్. ఇరు కుటుంబాలు కొందరు సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక తన పెళ్లి ఫోటోలను తిరువూరు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ కొత్త ఆరంభం అంటూ లవ్ సింబల్ ను క్యాప్షన్ గా జోడించాడు హల్దీ వేడుకలతో పాటు పెళ్లికి […]
హీరోయిన్ల పూజల కోసం నేను అసలు డబ్బులే తీసుకోను.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..?!
టాలీవుడ్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి ప్రత్యేక పరిచయం అవపరంలేదు. ఇప్పటికి చాలామంది హీరోయిన్లకు కెరీర్ పరంగా సక్సెస్ కోసం వేణు స్వామి పూజలు చేయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి వేణు స్వామితో పూజలు చేయించుకుంటున్న హీరోయిన్స్ ఫోటోలు నెటింట వైరల్‌గా మారుతూనే ఉన్నాయి. అయితే వేణు స్వామి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమ్మాయిల పూజలకు నేను డబ్బులు తీసుకోనని.. షాకింగ్ కామెంట్స్ చేశరు. నాకు హీరోయిన్స్ కాకుండా డబ్బులు ఇచ్చే పెద్ద పెద్ద క్లైంట్స్ ఉన్నారని […]
ఈ పిక్ లో సమంత చేతికి ఉన్న వాచ్ కాస్ట్ తెలిస్తే మతిపోతుంది.. స్పెషాలిటీస్ ఏంటంటే..?!
టాలీవుడ్ స్టార్ట్ బ్యూటీ సమంతకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో నటిస్తూ బిజీ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ విదేశాల్లో ట్రీట్మెంట్ కోసం సినిమాలకు దూరమైంది. ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు రీ ఎంట్రీకి సిద్ధమవుతుంది. ప్రస్తుతం సమంత ఎటువంటి సినిమాల్లో నటించకపోయినా.. వరుస ఫోటోషూట్లతో అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఇక తాజాగా […]
తారక్ నటించిన సినిమాలలో చిరంజీవికి నచ్చిన సినిమా ఏంటో తెలుసా.. ఎన్టీఆర్ తల్లికి కూడా అదే ఫేవరెట్ మూవీ..?!
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి దాదాపు నాలుగు శతాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్.. పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్లో విశ్వంభరా సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో వశిష్ఠ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇండస్ట్రీలో చిరంజీవికి నచ్చిన యంగ్ హీరోలలో […]
వాట్.. ప్రభాస్ నటించిన ఆ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ను.. చరణ్ రిజెక్ట్ చేశాడా..?!
సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుందో.. ఏ సినిమా డిజాస్టర్ గా నిలుస్తుందో ఎవ్వరు చెప్పలేరు. సినిమాలో కంటెంట్ ని బట్టి సినిమా రిజల్ట్ ఉంటుంది తప్ప.. హై ఎక్స్పెక్టేషన్స్, హెవీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తే సినిమా సక్సెస్ అవుతుందనేది అవాస్తవం. అలాగే హీరోలు కూడా తాము ఎంచుకునే కథలను బట్టి సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చాలా స్టోరీలను వింటున్నాడట. కానీ […]