ఈ పిక్ లో సమంత చేతికి ఉన్న వాచ్ కాస్ట్ తెలిస్తే మతిపోతుంది.. స్పెషాలిటీస్ ఏంటంటే..?!

టాలీవుడ్‌ స్టార్ట్ బ్యూటీ సమంతకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో నటిస్తూ బిజీ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ విదేశాల్లో ట్రీట్మెంట్ కోసం సినిమాలకు దూరమైంది. ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు రీ ఎంట్రీకి సిద్ధమవుతుంది. ప్రస్తుతం సమంత ఎటువంటి సినిమాల్లో నటించకపోయినా.. వరుస ఫోటోషూట్లతో అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.

ఇక తాజాగా మత్తెక్కించే విధంగా మరో కొత్త ఫోటోషూట్‌ను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది సమంత. ఆ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ పిక్ లో శ్యామ్ చేతికి ఉన్న వాచ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ వాచ్ స్పెషలిటీ ఏంటి.. కాస్ట్ ఎంతా అనేదానిపై ప్రేక్షకులు ఆసక్తి నెలకొంది. దీంతో అభిమానులంతా వాచ్‌ ఖరీదు పై సెర్చింగ్లు మొదలుపెట్టారు. అయితే ఆ వాచ్‌ ఖరీదు రూ.70 లక్షలు అని తెలియడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. తన చేతికి శ్యామ్ ధరించుకున్న స్నేక్స్ స్టైల్ వాచ్.. ఖరీదైన డైమండ్లతో పొదిగినదని తెలుస్తోంది.

బల్గ‌రి సర్పెంట అనే ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ఈ భాషను డిజైన్ చేసిందట. అయితే ప్రస్తుతం సమంత ఎంతో ఖరీదైన వాచ్ తో ఫోటోషూట్ చేయడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. అయితే సమంత ఈ బ్రాండ్ వస్తువులను ధ‌రించడం మీద మొదటిసారి కాదు. గతంలో కూడా ఇదే బ్రాండెడ్ కాస్ట్లీ ఆభరణాలను సమంత ధరించి ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం సమంత వాచ్ కాస్ట్ నెటింట‌ వైరల్ గా మారడంతో ఇది కానీ దొరికితే మిడిల్ క్లాస్ వ్యక్తి లైఫ్ సెట్ అయిపోయినట్టే అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.