మీరు సీఎం అయితే ఏం చేస్తారు?.. ఆలీ ప్రశ్నకు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన ఆర్జీవి ‌..!

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. తల్లి, భార్య కూతుర్లు కన్నా తనను తాను ఎక్కువగా ప్రేమించుకునే ఆయన..ఎవరి కోసము నేనెందుకు త్యాగం చేయాలి అనే ఫిలాసఫితో బతికిస్తాడు. తన సంతోషమే తనకు ముఖ్యం అంటూ యంగ్ బ్యూటీతో టైం స్పెండ్ చేస్తాడు. నటించినట్లుగా మందేసి చిందేస్తాడు. ఎవరేమనుకున్నా పర్లేదు అని తన లైఫ్ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ ఇంటర్వ్యూలో నైనా తన స్టైల్ లో ఆన్సర్ ఇంజన్ ఇచ్చే […]

వార్నీ..మా పాన్ ఇండియా హీరోని ముసలోడు చేసేశావు కదరా డైరెక్టర్.. వైరల్ అవుతున్న లుక్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్స్ ఎక్కువగా తమ ఫ్యాన్స్ కి సంబంధించిన విషయాలపై ఫోకస్ చేయడం ప్రారంభించారు. మరి ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్స్ గురించి ఎక్కువగా థింక్ చేయడం మనం చూస్తున్నాం . రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రభాస్ లక్ వైరల్ గా మారింది. జనరల్ గా ప్రభాస్ అంటే చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు . ఆరడుగుల కటౌట్ మనందరికీ తెలిసిందే . అయితే తాజా లుక్ […]

బీచ్ ఒడ్డున స‌న్ సెట్ ఎంజాయ్ చేస్తున్న ఈ క్రేజి బ్యూటీని గుర్తుప‌ట్టారా..?!

ప్రతి ఏడాది ఇండస్ట్రీలో నటినటులు కావాలని ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. అయితే ఈ సినిమాలో తమకంటు ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడం కోసం అహర్నిశ‌లు శ్రమిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వచ్చిన కొందరు నటీనటులు వెంటనే అవకాశాన్ని అందుకుని.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్స్ గా మారిపోతూ ఉంటారు. అలా ప్రస్తుతం ఈ పై ఫోటోలో సన్ సెట్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్న అమ్మడు ఓ సినిమాలో అవకాశాన్ని అందుకుని తన నటనతో సత్తా చాటుకుంది. […]

ప‌వ‌న్ అభిమానులు లేకుంటే.. చిరు సినిమాలు ఆడ‌వు.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్‌..?!

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలతో హిట్ అందుకుని ప‌ద్మ‌ విభుషణ్, పద్మ విభ‌ష‌ణ్‌ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్న చిరంజీవి సినిమాకు టాక్ పాజిటివ్‌గా వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు కురిపిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ లేకపోతే చిరంజీవి సినిమాలు ఓపెనింగ్స్ కూడా ఉండవు అంటూ తాజాగా గ్రంధి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా […]

వామ్మో .. ఒక్క‌పారిగా రూ.30 కోట్లు పెంచేసిన చ‌ర‌ణ్‌.. టోట‌ల్ రెమ్య‌న‌రేష‌న్ తెలిస్తే షాక్ అవుతారు..?!

రాజమౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్ గ్లోబల్ సార్ గా మారిపోయారు. అయితే ఈ సినిమా తర్వాత నుంచి చరణ్ గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా చరణ్‌కు సంబంధించిన ఓ ఆశ‌క్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్లో సుమన్ తెర‌కెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే […]

ఎయిర్ పోర్ట్ లో క్లైమాక్స్ షూట్ జరిగిన టాలీవుడ్ సినిమాల లిస్ట్ ఇదే..?!

ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో తమిళ్ నుంచి తెలుగులో డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రేమలు మూవీ మాత్రమే. ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు. మలయాళ మూవీ అయినా కూడా తెలుగులో దీనికి ప్రేక్షకులో మంచి ఆదరణ లభించింది. సినిమా క్లైమాక్స్ ఎయిర్పోర్ట్‌లో రూపొందించిన సంగతి తెలిసిందే. ఇలా గతంలో ఎన్నో సినిమాలు క్లైమాక్స్, ఫ్రీ క్లైమాక్స్ లు ఎయిర్పోర్టులో రూపొందించారు. ఆ […]

కియారా, ఆలియాతో కలిపి భారత్ లో ఓటు హక్కు లేని స్టార్ హీరోయిన్లు వీళ్లే..!!

ఓటు అనేది ప్రతి ఒక్కరి సాధారణ హ‌క్కు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు వ‌ర‌కు ఓటు హక్కును వినియోగించుకోవ‌డం ప్ర‌తి ఒక‌రి బాధ్యత. అయితే చాలామందికి ఓటు వేయడం కుదరకపోవచ్చు. పరిస్థితుల ప్రభావం వల్ల అలాంటి సందర్భాలు ఏర్పడతాయి. ఇక సామాన్యుల సంగతి అలా ఉంచితే ఇండియాలోనే పలువురు హీరోయిన్లు ఇప్పటివరకు ఓటు హక్కును వినియోగించుకోలేదట. వినడానికి విచిత్రంగా ఉన్న ఇప్పటివరకు వారు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు అంటూ తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు అసలు ఓటు హక్కును […]

ఫ్లాప్ డైరెక్టర్లకు సక్సెస్ ఇచ్చిన తారక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ‘ దేవర ‘ బ్లాక్ బస్టర్ పక్క.. ?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. అయితే కొరటాల శివ చివరిగా తెర‌కెక్కంచిన ఆచార్య సినిమా ఫ్లాప్ పైన సంగతి తెలిసిందే. ఇలా డిజాస్టర్ అయిన క్రమంలో ఎన్టీఆర్, […]

రజనీ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. ‘ తలైవార్ 171 ‘ లో రజనీకాంత్ రోల్ ఇదే..

కోలివుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకున్న రజినీకాంత్ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ‌ సినిమా వెట్టయాన్ షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రజనీకాంత్.. లోకేష్ కనగ‌రాజ్‌తో 171వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే […]