సాయి పల్లవి ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకుందా.. సినిమా ఛాన్స్ కూడా అందుకే వచ్చింది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ స్టార్బ్యూటీ సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా స్టార్ హీరోకు ఉండే రేంజ్ లో క్రేజ్‌ సంపాదించుకుంది ఈ అమ్మడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమా నుంచి బోల్్డ్‌ టచ్ లేకుండా డీ గ్లామ‌ర‌స్‌ పాత్రలో నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆమె నటించే ప్రతి సినిమాలోను తన నటనతో ఆకట్టుకున్న‌ ఈ అమ్మడు తన న్యాచురల్ నటనతో మన ఇంట్లో అమ్మాయి అనిపించేంతలా ప్రేక్షకులను మెప్పించింది. […]

నా లైఫ్ లో పెళ్లి అనే చాప్టర్‌కు ప్లేస్‌లేదు.. హీరోయిన్ సదా షాకింగ్ కామెంట్స్ వైరల్..?!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో సెన్సిటివ్ విషయం. అలారే అది వారి జీవితంలోనే అతిపెద్ద సెలబ్రేషన్. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎంతో సెలెక్టివ్ గా తమ పార్ట్నర్స్ ను ఎంచుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే చాలామంది జీవితాల్లో పెళ్లి మూడు నాళ్ళ‌ ముచ్చటగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎవ‌రిని పడితే వారిని చేసుకోవడానికి హీరోయిన్స్ ఇష్టపడడం లేదు. దీంతో చాలామంది […]

నాకు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదే.. ఇలియానా షాకింగ్ కామెంట్స్..!!

గోవా బ్యూటీ ఇలియానాకు ఒకప్పుడు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాజూకు నడుము సుందరి ఇలియానా అంటే కుర్ర కారు కలల రాకుమారిగా ఉండేది. ఓ అయుదారేళ్ళు తెలుగు తెరపై తన హవా చూపించిన ఈ అమ్మడు.. ఒక్కసారిగా సినిమాలకు దూరమైంది. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఇలియానా.. తనకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఇదేనంటూ వివరించింది. 2006లో నా దేవదాసు మూవీ రిలీజ్ అయిందని.. అప్పటినుంచి […]

వాట్.. ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా వెనుక వాళ్ళు ఉండాల్సిందేనా.. షాకింగ్ సీక్రెట్ రివిల్ చేసిన చిట్టి..?!

హైదరాబాద్ స్టార్ బ్యూటీ ఫ‌రీయా అబ్దుల్లా తెలుగులో జాతి రత్నాలు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాల్లో చిట్టి రోల్ ప్రేక్షకులను మెప్పించింది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు తర్వాత కూడా పలు అవకాశాలు క్యూ కట్టాయి. కానీ ఆ సినిమాలు ఏవి ఆమెకు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతానికి అల్లరి నరేష్ తో ఆ ఒకటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయింది. పెళ్లి కాన్సెప్ట్ తో ఈ సినిమా […]

ఒక్క సినిమాతో సౌత్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు స్టార్ సెలబ్రిటీస్ చిన్ననాటి ఫొటోస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. త్రో బ్యాక్ థీంతో ఎవరైనా స్టార్ హీరో, హీరోయిన్ల ఫోటోలు బయటకు వస్తే తమ అభిమానులు అదే రేంజ్ లో ఆ ఫొటోస్‌ను హైలెట్ చేస్తూ వైరల్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అదే విధంగా ఈ స్టార్ బ్యూటీ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. కేవలం ఒకే ఒక్క‌ సినిమాతో […]

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ” బాహుబలి ” వస్తుందంటూ క్రేజీ పోస్ట్ షేర్ చేసిన జక్కన్న..?!

బాహుబలి సిరీస్‌లతో తెలుగు సినిమా ఖ్యాతి ఏ రేంజ్ లో ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులను సృష్టించాయి. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాదు.. హాలీవుడ్‌లో సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిశాయి. ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు తలెత్తుకుని చూసేలా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ రెండు సినిమాల తరువాత తెలుగులో తెర‌కెక్కిన అన్ని […]

‘ ఫ్యామిలీ స్టార్ ‘ తర్వాత ఎవరు గెస్ చేయాలని ఆ హీరోని లైన్లో పెట్టిన పరుశురాం.. ?!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాగూర్ జంటగా నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. పరశురాం డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే రిలీజ్‌కు ముందు భారీ హైప్‌ నెలకొన్న ఈ సినిమా.. రిలీజ్ తర్వాత ప్రేక్షకులను ఆ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినిమాకు మిక్స్డ్ టాక్‌ వచ్చింది. అయితే ఈ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డైరెక్టర్ పై దారుణంగా ట్రోల్స్ మొదలుపెట్టారు. అయితే […]

పిల్లల విషయంలో మెహరీన్ షాకింగ్ డెసిషన్.. పెళ్లి కాకుండానే తల్లి అయ్యేందుకు అలా చేస్తున్న స్టార్ బ్యూటీ..?!

ఇటీవల స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ పిల్లల విషయంలో చేసిన కామెంట్స్ నెట్టింటి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రోజుల్లో సరైన రిలేష‌న్ అర్ధం చేసుకున్నే వ్య‌క్తి దొర‌క‌డం చాలా కష్టం.. అందుకే ఎగ్ ప్రీజింగ్ విధానం గురించి ఆలోచిస్తున్నట్లు వివరించింది. అయితే అసలు ఎగ్ ప్రీజింగ్ అంటే ఏంటి అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఎగ్ ప్రీజింగ్ అంటే వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన అండాలని వైద్య విధానంతో భద్రపరచుకోవడం. కావలసినప్పుడు పిల్లలను […]

తెలుగు సినీ చ‌రిత్ర‌లో మొద‌టిసారి అలాంటి రికార్డ్ క్రియేట్ చేసిన ‘ పుష్ప 2 ‘.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప రిలీజై సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటివరకు పుష్ప నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్, గ్లింప్స్ కూడా ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ నెలకొంది. సుకుమార్ సెకండ్ పార్ట్ తో కూడా ప్రేక్షకుల్లో మరో […]