విశాఖ పట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ.. బొత్స ఝాన్సీ పరిస్థితి ఎలా ఉంది? ఆమె గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమేనే.. అంటే.. నైతికంగా అయితే.. ఆమె ఇప్పటికే విజయం దక్కించుకున్నారని అంటున్నారు పరిశీలకులు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు వెల్లడిస్తున్నారు. 1) బొత్స ఝాన్సీ మంచితనం. 2) తొలిసారి తూర్పు కాపులకు ఇక్కడ అవకాశం ఇవ్వడం 3) విశాఖను రాజధానిని చేస్తామన్న వైసీపీ వాగ్దానం. ఈ […]
Tag: tollywood news
వాట్.. డైరెక్టర్ సుకుమార్ కూతురు ఓ సినిమాలో నటించిందా.. ఆ మూవీ ఏంటంటే..?!
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో మొదటి వరుసలో సుకుమార్ పేరు కూడా వినిపిస్తుంది. ఆర్యతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్.. పుష్ప మూవీ తో పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న మొదటి హీరోగా బన్నీ రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ఈ సినిమాకు […]
రజనీకాంత్ ‘ కూలి ‘ టీంకు ఇళయరాజా నోటీసులు.. ఏం జరిగిందంటే..?!
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రజినీకాంత్ కూలీ టైటిల్ తో సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి అయినా రాలేదు. అప్పుడే మేకర్స్ కు పెద్ద షాక్ తగిలింది. రజిని, లోకేష్ ఇద్దరు సూపర్ స్టార్ సెలబ్రిటీస్ కావడంతో వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా మేకర్స్ ఈ మూవీని గ్రాండ్ లెవెల్ లో అనౌన్స్ చేశారు. ఆ టైంలో రిలీజ్ […]
‘ పుష్ప2 ‘ సాంగ్ లో బన్నీ చేతిలో గాజు గ్లాస్.. చిన్న మామకు బన్నీ ప్రచారం అంటూ..?!
అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న మూవీ పుష్ప 2. పుష్పాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ మెల్లమెల్లగా మొదలుపెట్టారు మేకర్స్. పుష్ప2 నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజై రచ్చ రచ్చ చేస్తుంది. పుష్ప పుష్ప.. అంటూ సాగే పాట లో పుష్ప రాజ్ క్యారెక్టర్, యాటిట్యూడ్, డిఫరెంట్ స్టైల్ తో చూపించే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు […]
అనిల్ రావిపూడిని ముసుగేసి కొట్టినవారికి పదివేలు ఇస్తా.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. కారణం ఇదే..?!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ తాజాగా నటించిన మూవీ కృష్ణమ్మ. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఘనంగా జరిగింది. ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని హాజరై సందడి చేశారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. కాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జక్కన్న డైరెక్టర్ అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అనిల్ […]
అబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి.. ఆ క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన బుట్ట బొమ్మ.. ఈసారి హిట్ కొట్టినట్టే..?!
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీగా క్రేజ్ సంపాదించుకోవాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఆ స్టార్‌డంను నిలబెట్టుకోవాలన్న అదే రేంజ్ లో కష్టపడాల్సి ఉంటుంది. అయితే శ్రమతో పాటు పిసరంత అదృష్టం కూడా ఉంటేనే వారు స్టార్ సెలబ్రిటీస్‌గా కొనసాగగలుగుతారు. అలా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి మంచి పాపులారిటి దక్కించుకుంది పూజ హెగ్డే. మొదట్లో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ హిట్లు అందుకున్న ఈ అమ్మడు.. అదే క్రేజ్‌తో అవకాశాలన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సినిమాలను […]
కన్నాను చూశాం… 2 సార్లు టీడీపీని చూశాం.. ఈ సారి నో డౌట్ రజనీకే ఛాన్స్..?
వామ్మో విడదల రజనీ డైన్‌మిక్ అనుకున్నాం గాని.. మరి ఇంత డైనమిక్ లేడీనా.. ఆ స్పీడ్ ఏంది.. ఆ దూకుడు ఏందని గుంటూరు జిల్లా టీడీపీ వాళ్లు తలలు పట్టుకుంటున్నారు. గుంటూరు పార్లమెంటుకు పెమ్మసాని లాంటి బలమైన నేతను రంగంలోకి దించాం.. ఇక మనకు తిరుగు ఉండదు.. ఆ పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ మనమే గెలుస్తున్నాం అని అతి ధీమాతో ఉన్న చంద్రబాబు, గుంటూరు టీడీపీ నేతలకు రజనీ దూకుడుతో చుక్కలు చూపించేస్తోన్న పరిస్థితి. […]
ఈ ప్రభాస్ బ్యూటీ కక్కుర్తి పడి చేసిన ఆ రెండు తప్పులే.. కెరీర్ సంక నాకి పోయేలా చేశాయా..?
తప్పులు అందరు చేస్తూ ఉంటారు .. కానీ ఆ తప్పులను తెలుసుకొని .. ఆ తప్పులను సరిదిద్దుకున్న వాళ్లే రియల్ హ్యూమన్ బీయింగ్. దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనలో కూడా చాలామంది తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సరిదిద్దుకుంటూ ఉంటారు . అయితే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఉన్న అనుష్క సైతం కెరియర్లో సరిదిద్దుకోలేని తప్పు చేసింది అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది […]
అరెరె..ఆ సినిమా పవన్ – బాలయ్య కాంబోలో రావాల్సిందా..? జస్ట్ మిస్..వచ్చుంటే కెవ్వు కేక అంతే..!
సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వైరల్ కూడా అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాము. కాగా రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటి సంపాదించుకున్న బాలయ్య ..ఇద్దరికీ సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి. ఇద్దరికీ ఇద్దరే బడా హీరోలు.. […]