రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా తరువాత ఆయనకు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. సమంత హీరోయిన్గా విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఖుషి మూవీ యావరేజ్ గా మిగిలింది. ఇటీవల విజయ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా అదే టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో విజయ్ ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికోసం ఆయన గట్టిగా శ్రమిస్తున్నాడట. ఎప్పుడు ఒకే రకమైన కథలను ఎంచుకునే రౌడీ హీరో.. ఇప్పుడు […]
Tag: tollywood news
పిల్లల్ని కన్నవారికి బాధ్యత తెలియదా.. పెంపుడు కుక్క ఘటనపై యాంకర్ రష్మీ షాకింగ్ రియాక్షన్..?!
బుల్లితెర బోల్డ్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికపుడు ఏదో ఒక విషయంలో స్పందిస్తూ నెటింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఈమె జంతు ప్రియురాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. జంతువుల పట్ల దారుణంగా వ్యవహరించడం, హింసించడంపై ఎన్నోసార్లు సీరియస్ గా రియాక్ట్ అయిన ఈ అమ్మడు.. నిందితులను శిక్షించాలంటూ పోస్ట్‌లు పెట్టడంతో పాటు.. జంతు ప్రేమికురాలిగా మంచి […]
మహేష్, పవన్ లో ఉన్న కామన్ పాయింట్ మీరు గమనించారా.. అది ఏంటంటే..?!
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వీరిద్దరికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఓకే టైం లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరు హీరోలు ఊహించని రేంజ్ లో సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య చాలా కామన్ పోలికలు ఉన్నాయి అంటూ తాజాగా మహేష్ సోదరి మంజుల చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి. […]
2 గంటల ప్రయాణం 20 నిమిషాల్లోనే సాధ్యమవుతుందని ఎప్పుడు గెస్ చేయలేదు.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!
ముంబైలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సముద్రపు వంతెన ‘ ముంబై ట్రాన్స్ఫర్ లింక్ ‘.. పై తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన స్పందించింది. ఆమె ఇటీవలే ఆ వంతెన పై ప్రయాణించానని.. ఆ ప్రయాణంలో తన అనుభూతిని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. రెండు గంటల్లో ప్రయాణం కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు అంటూ.. ఇలాంటిది సాధ్యమవుతుందని అసలు ఎవరు అనుకొని ఉండరు అంటూ వివరించింది. ఇప్పుడు మనం ముంబై నుంచి నవీముంబైకి సులువుగా […]
రజినీకాంత్ ‘ కూలీ ‘ క్లైమాక్స్ బడ్జెట్ ఎన్ని కోట్లు తెలిస్తే కళ్ళు జిగేల్మంటాయి ..?!
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బస్ కండక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టిన రజిని.. అంచలంచలుగా ఎదుగుతూ సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న రజిని.. ఏడుపదుల వయసులోనూ ఎక్కడా ఎవరికీ తగ్గకుండా సినిమాలు చేస్తూ తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికీ తన స్టైల్, యాటిట్యూడ్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తను నటించిన సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ […]
‘ పుష్ప 2 ‘ సాంగ్ రికార్డ్స్ బ్రేక్ చేసేలా ‘ దేవర ‘ ఫస్ట్ సింగిల్.. ఎలా ప్లాన్ చేశారంటే..?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మరోసారి వీరిద్దరి కాంబోలో దేవర సినిమా తెరకెక్కుతుంది. భారీ క్యాస్టింగ్ తో దేవార రూపొందుతుండగా.. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప 2 సింగిల్ మించేలా.. దేవర ఫస్ట్ సింగెల్ ఉండబోతుందని.. ఈ సినిమా కోసం అనిరుధ్ అదిరిపోయే లెవెల్‌లో […]
వరుస ఫ్లాపులతో ఉన్న విజయ్ దేవరకొండా.. ఆ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కథలతో హిట్ కొట్టగలడా..?!
ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. రౌడీ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న విజయ్.. తను నటించిన అన్ని సినిమాలతో సక్సెస్ అందుకోలేకపోయాడు. తాను ఎంచుకునే కథలలో వైవిధ్యత లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. దీంతో ఆయన ఫ్లాప్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. […]
డిప్రెషన్ లో ఉపాసన.. చరణ్ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఉపాసనకు సినీ ఇండస్ట్రీతో ఎటువంటి టచ్ లేకపోయినా.. ఆ మె చేసే సామాజిక కార్యక్రమాలతో మెగా అభిమానుల్లో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఈ జంట ఎప్పటికప్పుడు అన్యోన్యంగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చరణ్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీ కంటూ ప్రత్యేకమైన టైంను కేటాయిస్తూనే ఉంటాడు. […]
రానాను కారు ఎక్కించుకుని ఆ విషయంలో నాలుగు గంటలు క్లాస్ పీకిన సూర్య.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!
ప్రముఖ నిర్మాత రామానాయుడు తనయుడిగా, విక్టరీ వెంకటేష్ అన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రానా. సిని బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ.. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు రానా టాలీవుడ్ లో నటించిన ప్రతి సినిమాతో వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించాడు. రానా నుంచి సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో మొదలైంది. ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన రానా.. ఓ […]