మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున సినిమా కావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత ఉప్పెనా ఫేమ్ బుచ్చిబాబు సనాతో తన 16వ సినిమాను నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ RC16 […]
Tag: tollywood news
పచ్చ అరటి పండ్లతే ఇన్ని ప్రయోజనాలా.. అవేంటో తెలిస్తే ఖచ్చితంగా అలవాటు చేసుకుంటారు.. !!
సాధారణంగా పండినా అరటిపండును తినడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. కానీ పచ్చి అరటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పచ్చిగా అరటి బంగాళాదుంపకు ప్రత్యామ్నాయంగా కూరగా వాడుతూ ఉంటారు. డయాబెటిస్ పేషెంట్లు బంగాళదుంపలు తినకూడదు.. కాని పచ్చి అరటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇక ప్రపంచం మొత్తంలో అరటి అందరు ఎక్కువగా ఇష్టపడి తీసుకునే ఆహారం. సీజన్‌తో సంబంధం లేకుండా.. తక్కువ ధరకే దొరికే మంచి ఆహారం అరటి. ఆరోగ్యానికి కూడా దీనిలో […]
వాట్: ఆ ఏరియాలో ప్రతి మగాడు రెండు పెళ్లిళ్లు కచ్చితంగా చేసుకోవాల్సిందేనా.. ఇదెక్కడి వింత ఆచారం రా సామి.. ?!
ప్రస్తుతం మనం స్మార్ట్ యుగంలో ప్రతీ రోజు సరికొత్త పరిణామాలు చోటు చేసుకోవడం చూస్తూనేఉన్నాం. ఈ స్మార్ట్‌లైఫ్ స్టైల్ కారణంగా మానవుల జీవితం.. గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. చాలా మంది నిపుణులు జీవితాన్ని మరింత ఈజీ చేయడానికి పగలు, రాత్రి శ్రమిస్తున్నారు. అయతే ఈ యూనివర్స్‌లొ చాలా మంది మనం చూడగలిగే దానికంటే డీప్ లేఫ్ స్టైల్ జీవిస్తారు. నేటికీ కొన్ని తెగలవారు సాధారణ ప్రజలకు దూరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాదు.. వారికి కొన్ని వింత […]
విజయ్ దేవరకొండ అసలు క్యారెక్టర్ ను బయటపెట్టిన విశ్వక్సేన్.. మరీ ఇంత ఘోరంగా ఉన్నావేంట్రా బాబు..!
విశ్వక్సేన్ టాలీవుడ్ లోనే మంచి పేరు గల వ్యక్తి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఈయన చేసిన ఫస్ట్ మూవీ వెళ్ళిపోమాకే అంతగా హిట్ అవ్వకపోయినా అనంతరం చేసిన సినిమాలతో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్సేన్ విజయ్ దేవరకొండపై ఒక ఆసక్తిగల వ్యాఖ్యలు చేశారు.నిజానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు నూతన హీరోలకి సపోర్ట్ చేయడానికి చాలా సేపు ఆలోచిస్తారు.ఇక […]
ఎముకల బలహీనతతో బాధిస్తున్నారా.. అయితే ఈ ఆహారాలు తీసుకోండి..!
సాధారణంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ బట్టి మారుతున్న జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న వయసు నుంచిపెద్ద వయసు వరకు ప్రతి ఒక్కరు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి సమస్యలలో ఎముకల బలహీనత కూడా ఒకటి. ఇది పెద్ద వయసు వారిలోనే ఉంటుంది అనుకుంటే పొరపాటు పడినట్లే.ప్రస్తుత కాలంలో చిన్నవారికి కూడా ఈ సమస్య సోకుతుంది. దీనికి కారణం మనం తినే ఆహారమే.మనం తినే ఆహారం కనుక పుష్కలంగా […]
హైదరాబాద్ శివార్లలో విలువైన ఆస్తులు కొనుగోలు చేసిన మహేష్ బాబు.. ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు ఏ పని చేసిన నెట్టింల అది సంచలనంగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. ఇక ప్రస్తుతం రాజమౌళి కాంబినేషన్లో మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమాను నటించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవట అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్నడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమాకు సంబంధించి మహేష్ బాబు లుక్ ఫైనల్ […]
సింపుల్ చీర కట్టులో అందాలను ఆరబోసిన మీనాక్షి చౌదరి.. ఆకట్టుకుంటున్న ఫొటోస్..!
టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న మీనాక్షి చౌదరి గురించి మనందరికీ తెలిసిందే .ఈమె టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరికి మిక్స్డ్ టాక్ అందింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది మీనాక్షి చౌదరి.ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లెటెస్ట్ క్రష్ గా మారిపోయింది. ఇక వరస సినిమాలతో బిజీగా ఉంటున్న మీనాక్షి .. సోషల్ మీడియా వేదిక […]
ఆసుపత్రి పాలైన నటుడు.. క్లారిటీ..!
కోలీవుడ్ స్టార్ హీరో అయినా అజిత్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన కోలీవుడ్లో మంచి పేరుని సంపాదించుకున్నాడు.ఇక ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.స్టార్ హీరో అజిత్ ఆరోగ్యం పై సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు , ఫ్యాన్స్ ఈయన ఆరోగ్యం పై ఆరా తీస్తున్నారు.ఎట్టకేలకు అజిత్ కుమార్ ఆరోగ్యం పై ఒక క్లారిటీ వచ్చింది. రెగ్యులర్ కంప్లీట్ హైల్ చెక్ ఆప్ తో పాటుగా,కార్డియో మరియు న్యూరో చెకప్ కూడా […]
శివరాత్రి నాడు సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసిన ” కల్కి ” మేకర్స్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..!
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 AD. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన దీపికా పదుకొనే, దిశాపటానీ లు హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. నేడు శివరాత్రి సందర్భంగా మేకర్స్ సరికొత్త అప్డేట్ […]