Tag Archives: tollywood new

రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు..ఎమ్మెల్యే రోజా ఓటు వారికేన‌ట‌..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతుండ‌గా.. ఒకవైపు ప్రకాశ్‌ రాజ్ వర్గం, మరొకవైపు మంచు విష్ణు వర్గం హోరా హోరీగా ప్ర‌చారాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమ‌ర్శ‌లు చేసుకుంటూ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. మొత్తానికి రోజు రోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న మా ఎన్నిక‌ల్లో..గెలిచేది ఎవరు అన్న‌ది సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇలాంటి త‌రుణంలో సీనియ‌ర్ హీరోయిన్‌, వైఎస్ఆర్‌సీనీ ఎమ్మెల్యే

Read more

మ‌హేష్‌కు బిగ్ షాక్‌..`సర్కారువారి పాట` వీడియో లీక్‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు లీకుల వీరులు బిగ్ షాక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ `స‌ర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్‌లో మొదలైనప్పటినుంచి

Read more

విష్వ‌క్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా..ఏకంగా న‌లుగురు హీరోయిన్ల‌తో..?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో అక్టోబర్ 31 – లేడీస్ నైట్ చిత్రం ఒక‌టి. ఎ. ఎల్.విజయ్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళంలో కూడా రూపొందిస్తున్నారు. త్రిపుర ఫేమ్ ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం హారర్ నేపథ్యంలో ఫస్ట్ హలోవీన్ మూవీగా తెర‌కెక్క‌నుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఏకంగా న‌లుగురు హీరోయిన్ల‌తో విష్వ‌క్ రొమాన్స్ చేయ‌బోతున్నాడ‌ట‌. మేఘా ఆకాష్, మంజిమా మోహన్, రెబ్బా మౌనిక

Read more