ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టార్ హీరోయిన్స్ గా సూపర్ క్రేజ్.. వీళ్ళను గుర్తుపట్టారా..?

ప్రస్తుతం త్రో బ్యాక్ థీం నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్న క్రమంలోనే.. స్టార్ సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. అలా ఇప్పుడు మనం ఈ పై ఫోటోలో చూస్తున్న ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా దూసుకుపోతున్నారు. అంతేకాదు.. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇంతకీ ఈ ముద్దుగుమ్మలను గుర్తుపట్టారా.. వీళ్ళిద్దరు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలి నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగిన […]

కెరీర్ విషయంలో వాళ్లని ఫాలో అవుతున్న శ్రీ లీల.. అలా జరిగితే కష్టమే..!

ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా బాలీవుడ్‌కు మంచి పేరు ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ చాలా పెద్దది కావడం.. అలాగే ఇండియాలోనే మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా బాలీవుడ్ సినిమాలకు భారీ ఫ్యాన్ బేస్ ఉండ‌టంతో.. బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యి.. పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకు భారీ కలెక్షన్లు రావడం ఖాయం. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. దీంతో ఇండియాలో ఇతర భాషలో ఫేమస్ అయిన కథానాయకులు […]

తండ్రీకొడుకులతో యాక్ట్ చేసిన స్టార్ హీరోయిన్లు వీరే…

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువకాలం కొనసాగుతుంటారు. కానీ హీరోయిన్ల విషయానికి వస్తే కొంతకాలం హీరోయిన్ లాగా కొనసాగిన తర్వాత అక్క, చెల్లి, వదిన లాంటి పాత్రలతో సరిపెట్టుకుంటుంటారు. అలాంటిది కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు జనరేషన్ల హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. • శ్రీదేవి ప్రముఖ నటి శ్రీదేవి, అక్కినేని నాగేశ్వరావు కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాళ్ళిద్దరూ కలిసి నటించిన ‘ప్రేమాభిషేకం’ […]

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన హీరోయిన్లు వీరే..

సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఎంతో కష్టపడాలి. అందం, టాలెంట్ ఉన్నవాళ్ళకి మాత్రమే అవకాశాలు వస్తుంటాయి. అయితే అలా కష్టపడి ఇండస్ట్రీలో హీరోయిన్లుగా మంచి పేరు సంపాదించుకున్న చాలామంది హీరోయిన్లు పెళ్లి తరువాత సినీ జీవితానికి దూరమయ్యారు. ఆ హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • ఊహ :- 1996లో శివాల ప్రభాకర్ దర్శకత్వం వహించిన ‘ఊహ’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్ ఊహ. 1997లో శ్రీకాంత్ తో పెళ్లి తరువాత సినిమాలకు దూరం […]

టాలీవుడ్ నుంచి మెల్లిగా తరలిపోతున్న స్టార్ హీరోయిన్లు.. కారణమిదే..

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే ఏడాదికి రెండు మూడు సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ జోరు తగ్గిందనే చెప్పాలి. వీరు వచ్చిన ప్రతీ ప్రాజెక్ట్ ఓకే చెయ్యకుండా ఆచితూచి అడుగేస్తు తమ తగిన కథను ఎంచుకుంటున్నారు. ఇక కొంతమందేమో అవకాశాలు రాక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఎన్నో కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతున్న హీరోయిన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • […]

సైడ్ బిజినెస్‌లో లాభాలు ఆర్జిస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్..

ప్రస్తుతం కాలంలో చాలామంది తాము చేసే పని కాకుండా సైడ్ బిజినెస్‌లు పెట్టి కలిసి సమయంలో కూడా డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది కేవలం సాధారణ ప్రజలే కాకుండా ఇండస్ట్రీలోని సెలెబ్రిటీలు కూడా ఫాలో అవుతున్నారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని సైడ్ బిజినెస్‌లో ఉపయోగిస్తూ రెట్టింపు డబ్బు సంపాదిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు చాలామంది సైడ్ బిజినెస్‌లతో ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నారు. చాలావరకు ఫుడ్ బిజినెస్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది […]

ఈ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పటి తరం హీరోయిన్లతో తీస్తే బాక్సాఫీస్ బద్దలే!

1995లో మైథాలజీకల్ ఫాంటసీ మూవీ అమ్మోరు రిలీజ్ అయి అదరగొట్టింది. ఈ సినిమాలో సౌందర్య తన నట విశ్వరూపం కనబరిచింది. అలాంటి అమ్మోరు మూవీలో సౌందర్య పాత్రను ఇప్పుడు ఎవరైనా చేయగలరా అని అడిగితే అది ఒక్క సాయి పల్లవి మాత్రమేనని చెప్పవచ్చు. సాయి పల్లవి నటనలో చాలా నైపుణ్యం సాధించింది. ఏ పాత్రలోనైనా ఈ ముద్దుగుమ్మ ఒదిగిపోగలదు. కాబట్టి సౌందర్య పాత్రలో ఇప్పుడు సాయి పల్లవిని తప్ప మరెవరినీ ఊహించలేము. ఇక అప్పటి బ్లాక్ బస్టర్ […]

టాలీవుడ్ లో ఈ 10మంది స్టార్ హీరోలు బంధువులనే విష‌యం మీకు తెలుసా..!

త‌మ‌ కుటంబంలో ఎవ‌రో ఒక‌రు న‌టులై ఉంటే చాలు.. వారికి సంబంధించిన వారిని ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తున్నారు. అలా ప్ర‌మోట్ చేసిన వారిలో టాలాంట్ ఉన్న న‌టులు మంచి పేరు తెచ్చుకుని స్టార్‌లుగా ఎదుగుతున్నారు. టాలెంట్ లేకపోతే మ‌త్రం ఎంత సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా క‌నుమ‌రుగై పోతున్నారు. ఇండ‌స్ట్రీలో కొంత‌మంది న‌టీన‌టుల మ‌ధ్య బంధుత్వం ఉంద‌ని చాలా త‌క్క‌వ మందికి తెలుసు. సినిమా ఇండ‌స్ట్రీ, రాజ‌కీయాలు అంటేనే అంతా బంధుగ‌ణంతో నిండిపోతుంది మ‌నదేశంలో..! సౌత్ నుంచి […]

తమన్నా, కాజల్‌లకు అరుదైన అదృష్టం.. ఇప్పటికీ ఎవరికీ దక్కలేదు??

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ కాజల్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలారు. ఇప్పుడంటే వారు కాస్త ఓల్డ్ అయిపోయారు కానీ ఇప్పటికీ తమ చెక్కుచెదరని అందంతో అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. తమన్నా అందం రోజురోజుకూ రెట్టింపు అవుతుందే తప్ప తగ్గడం లేదు. పైగా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కూడా గ్లామర్ పాత్రలు చేస్తూ సెగలు పుట్టిస్తోంది. ఇక పెళ్లయ్యి తల్లయిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ అందాల చందమామ […]