రెబల్ స్టార్ ఆశీస్సులు పొందిన మంచు విష్ణు..!

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజు మంచు విష్ణు మధ్య పోటీ చాలా రసవత్తరంగా మారుతోంది. మేము గెలుస్తాం అంటే మేము గెలుస్తామని అంటూ ఇద్దరు బరిలోకి నిలిచారు. ఇదే క్రమంలో ప్రకాష్ రాజ్ కి మెగాస్టార్ అండ లభించింది. ఇక ఇదే నేపథ్యంలో మంచు విష్ణు మిగిలిన సినీ పెద్దల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక ఇదే క్రమంలో తాజాగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు తో […]