బన్నీ – త్రివిక్రమ్ సినిమాలో ఆ క్రేజీ బ్యూటీ… ఊహించ‌ని కాంబినేష‌న్‌..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా ఎన్నో అరుదైన గౌరవాలను అందుకున్నాడు. ఇటీవల ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సీక్వెన్స్ గా రాబోతున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ […]