సిగ్గుగా అనిపించడం లేదా.. ఇదేమైనా జాతీయ సమస్య.. త్రిష సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

సౌత్ స్టార్ట్ బ్యూటి త్రిషకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. దేశంలో ఇంకేమి సమస్యలు లేవా.. అందరూ నాపై పడి ఏడుస్తున్నారు.. మీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ వైలెంట్ గా రియాక్ట్ అయింది. గత కొంతకాలంగా త్రిష వ‌య‌స్సుకి సంబందించి ఎన్నో వార్త‌లు సోషల్ […]