‘ది టర్న్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. ఎలా ఉండబోతుందో తెలుసా?

డీబీ దొరబాబు దర్శకత్వంలో ప్రముఖ హాస్య నటుడు గౌతమ్ రాజు కుమారుడు కృష్ణ హీరోగా సినిమా ది టర్న్. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఇందులో మనోహర్ వల్లెపు, లడ్డు, అరుణ్ కుమార్ నటిస్తున్నారు. అలాగే వాసంతి, రత్నమాల ఫిమేల్ లీడ్స్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాను కౌశల్ క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై నిర్మిస్తున్నారు. భీమినేని శివ ప్రసాద్ నిర్మిస్తుండగా ఆర్ సారధి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రదీప్ జంబిగా ఎడిటింగ్ అందిస్తున్నారు. విజయ్ […]