ది ఫ్యామిలీ మాన్ – 3లో అవకాశం కొట్టేసిన యంగ్ హీరో..!

ఆ హీరో మూవీ తీస్తే అందులో విభిన్న పాత్రలను ఎక్కువగా పోషిస్తాడు. ఆయన తీసిన బీరువా సినిమా కానీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా కానీ ఇలా వేరు వేరు గా ఆలోచించి తీయగల సత్తా ఉన్న నటుడు..ఆయన తీసిన బీరువా సినిమా అంటేనే తెలిసిపోయి ఉంటుంది. అవునండి..ఆయనే సందీప్ కిషన్ .. ఈ మధ్యకాలంలో ఈయన ఒక సినిమాను తీస్తున్నాడు.ఇక ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కావడానికి ఎదురు చూస్తోంది. 2019లో అమెజాన్ ప్రైమ్ లో […]