మంత్రి పేర్ని నాని కాన్వాయ్ కి ఎదురొచ్చిన పవన్ ఫ్యాన్స్.. ఆ తర్వాత ఏమైందంటే..!

వైసీపీ వర్సెస్ జనసేన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. వైసీపీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్ వరుసబెట్టి పవన్ కళ్యాణ్ కు కౌంటర్లు ఇచ్చారు. ఆ తర్వాత సినీ నటుడు పోసాని కృష్ణమురళి రెండు రోజులపాటు వరుసగా ప్రెస్మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ పై దారుణంగా విమర్శలు చేశారు. […]