తెలుగులో కూడా యానిమల్ హవా మామూలుగా లేదుగా.. టార్గెట్ ఎన్ని కోట్లంటే..?

టాలీవుడ్లో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఓవర్ నైట్ కి స్టార్ డైరెక్టర్లలో చేరిపోయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇదే సినిమాని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించి అక్కడ కూడా హాట్ టాపిక్ గా మారారు. తన రెండవ చిత్రాన్ని రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాని బాలీవుడ్ లో తెరకెక్కిస్తూ మంచి హైప్ క్రియేట్ చేసుకున్నారు.ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో హీరోయిన్గా రష్మిక […]

తెలుగు రాష్ట్రాల్లో `ఆదిపురుష్‌` టార్గెట్ లాక్‌.. హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు రాబ‌ట్టాలో తెలుసా?

రామాయ‌ణం ఆధార‌ణంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన అద్భుత‌మైన మ‌హాకావ్యం `ఆదిపురుష్‌`. ఇందులో సీతారాములుగా కృతి స‌న‌న్‌, ప్ర‌భాస్ న‌టించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, స‌న్నీసింగ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూన్ 16న అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. త‌మ‌దైన ప్ర‌మోష‌న్స్ లో చిత్ర టీమ్ మ‌రింత హైప్ పెంచేస్తోంది. […]

మ‌రి కొన్ని గంట‌ల్లో ఆస్కార్ ఫ‌లితాలు.. ఇంత‌లోనే `ఆర్ఆర్ఆర్‌`కు బిగ్ షాక్‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ప్రస్తుతం ఆస్కార్ బ‌రిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయింది. మరి కొన్ని గంటల్లోనే ఆస్కార్ ఫలితాలు బయటకు రానున్నాయి. యావత్ సినిమా ప్రపంచంలోనే అస్కార్ ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు. సినిమా వాళ్లు ఈ అవార్డు రావడం ఒక వరంగా భావిస్తారు. ఇప్పుడు 95వ అస్కార్ అవార్డు […]

ఆనందయ్య ఐ డ్రాప్స్ కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..?

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదిక్ మెడిసిన్ కి ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడం తెలిసిందే. అయితే కంటి మందు విషయంలో హైకోర్టు బ్రేక్ వేయడంతో తాజాగా ఆనందయ్య మెడిసిన్ అధ్యాయనా నివేదికను పరిశీలించిన హైకోర్టు ఆనందయ్య కరోనా కంటి మందుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆనందయ్య మెడిషన్ తెలుగు రాష్ట్రాలలో జిల్లా కేంద్రాలకు పంపిణీ కార్యక్రమం చేయటంలో ప్రభుత్వం రంగంలోకి దిగి భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రాలకు ఆనందయ్య […]

మృత‌దేహాల కోసం సోనూసూద్‌ కీల‌క నిర్ణ‌యం!?

సోనూసూద్‌.. ప్ర‌స్తుతం ఈ పేరు దేశ‌వ్యాప్తంగా మారు మోగిపోతోంది. క‌రోనా క‌ష్ట కాలంలో సాయానికి మారు పేరుగా మారిన సోనూ.. క‌నివిని ఎరుగ‌ని రీతిలో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల‌కు అండగా నిలుస్తున్నాడు. దేశ వ్యాప్తంగా నలుమూలలా తన సాయాన్ని అందించిన సోనూసూద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లోని అనేక గ్రామాల్లో ఫ్రీజ‌ర్ బాక్సులు లేక‌పోవ‌డంతో సాయం కోసం ఆయా గ్రామాల స‌ర్పంచులు ఇటీవ‌ల సోనూసూద్ సాయం కోసం సంప్రదించారు. […]

నీటి యుద్దాలు — కేంద్రం దొంగాట

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు కొనసాగుతున్నాయి. ఇరు తెలుగురాష్ట్రాల మధ్య నీటి సమస్య ను పరిష్కరించలేక కేంద్రం చేతులెత్తేసింది.ఇరు రాష్ట్రాల మధ్యనున్న నీటి సమస్య లను మీరే తేల్చుకోవాలని సూచించింది. కృష్ణా నీటి వాటాలు కొన్నాళ్ల పాటు యధాస్థితి లోనే కొనసాగుతాయని చెప్పింది. ఈ సమస్యకు పరిష్కారం లభించక పోవడం తో మరో నెల రోజుల పాటు గతసంవత్సరం లాగే నీటి వాటాలు ఉంటాయని తెలిపింది. ఈ లోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు […]