సినీ ఇండస్ట్రీలో నటీనటుల హీరో, హీరోయిన్ల చైల్డ్హుడ్ పిక్స్ నెటింట ఎప్పటికప్పుడు తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. తమ ఫేవరెట్ సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ కనిపిస్తే చాలు వారి ఫ్యాన్స్ కూడా తమ ఆ ఫోటోలను సోషల్ మీడియావేదిక గా షేర్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ పై ఫోటోలో బొద్దుగా ముద్దులొలికే బుగ్గలతో కనిపిస్తున్న చిన్నది.. ప్రస్తుతం ఒక క్యూట్ హీరోయిన్. మలయాళం, తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పలు […]
Tag: Telugu news
అతనికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి పర్వాలేదుగా.. పూనమ్ కౌర్ కామెంట్స్ వైరల్..
టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నటించింది అతి తక్కువ సినిమాలైనా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తు నెటింట వైరల్ గా మారుతూనే ఉంటుంది. సినిమాల కంటే వివాధాలతోనే బాగా పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ పరోక్షంగా విమర్శిస్తూ పోస్ట్లు పెడుతూ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తాజాగా ఏపీ ఎన్నికల […]
ఎండు కొబ్బరి కారణంగా ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన బెనిఫిట్స్ ఇవే..!
రోజు ఉదయాన్నే ఎండు కొబ్బరి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఎండు కొబ్బరిని తినేందుకు ఎవరు ఇష్టపడరు. రోజు ఉదయాన్నే ఎండు కొబ్బరి తింటే రోగనిరోధక శక్తి మెరుగుపడడంతో పాటు అనేక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. ఎండు కొబ్బరిలోని పోషకాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తాయి. ఎండు కొబ్బరిని రోజు తింటుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఎండు కొబ్బరిని పొడి చేసి తీసుకోవడం ద్వారా జుట్టు సంబంధిత సమస్యలు దరిచారు. ఎండు […]
అయోధ్య రామమందిరం పై రూపొందిన సినిమా.. ఎక్కడ చూడొచ్చు అంటే..!
అయోధ్యలో బాల రాముడు కొలువు తీరిన విషయం దేశవ్యాప్తంగా తెలిసిందే. జనవరి 22న ఈ ప్రతిష్టాపన జరిగింది. అయితే త్వరలో అయోధ్యలోని రామ మందిరం పై తెలుగులో ఓ డాక్యుమెంటరీ మూవీ రాబోతుంది. రామ అయోధ్య పేరుతో తెరకెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో అయోధ్య రామ మందిరం గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను చూపించనున్నారు. హిందువులకు ఆ నగరంతో ముడిపడిన భక్తి అనుబంధం, అయోధ్య […]
పెళ్లి కంటే ముందు అది చేయడమే ముఖ్యం.. వరలక్ష్మి శరత్ కుమార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
టాలీవుడ్ లో నటి వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లేడీ విలన్ గా సెన్సేషనల్ మార్క్ను క్రియేట్ చేసుకుంది. ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మ కి మంచి క్రేజ్ దక్కింది. స్టార్ హీరో శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనంతరం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. 2024 లో చిన్న సినిమాగా విడుదల భారీ సంచలనం సృష్టించిన హనుమాన్ మూవీలో కూడా తేజసజా […]
యూత్ కు మతి పోగొడుతున్నలిల్లీ.. ఫోటోలతో లొల్లి లొల్లి చేస్తుందిగా..!
టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలలో అనుపమ కూడా ఒకరు. 19 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అనుపమ. తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ప్రేమమ్ మూవీతో తెలుగు తేరా కు పరిచయమైన ఈ బ్యూటీ శతమానం భవతి సినిమాతో తెలుగు అభిమానుల్లో చేరగని ముద్ర వేసుకుంది. అనంతరం వరుస పెట్టి సినిమాలు చేస్తూ తన పేరును టాలీవుడ్ లో ముద్ర వేసింది. ఇక ఇటీవల సిద్దు హీరోగా నటించిన […]
పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరోయిన్ … ఏకంగా విజయ్ కే పోటీగా సవాల్..!
తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు సైతం పోటీ చేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ నమిత తాను కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ” 2024 ఎన్నికలలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్ పై పోటీ చేస్తాను. రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థి పై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుంది. అందుకే విజయ్ పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. విజయ్ కూడా రాజకీయాలలో రాణించాలని కోరుకుంటున్నాను ” అంటూ […]
లక్షలు కాదు కోట్లు ఇచ్చిన విజయ్ దేవరకొండ సినిమాల్లో చేయనని చెప్పేసిన ఆ స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?!
పెళ్లి చూపుల మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. మొదటి సినిమాతో క్లాసికల్ హీట్ అందుకున్న ఈయన.. తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విజయ్.. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఇక విజయ్ ఇండస్ట్రీలో సినిమాలతో పాటు ఎప్పుడూ ఏదో ఒక్క కాంట్రవర్సీతో.. ట్రోల్స్ ను ఎదుర్కొంటూ ఉంటాడు. […]
మెగాస్టార్ కి బాగా నచ్చిన ఈ జనరేషన్ దర్శకులు వీళ్లే.. ఎందుకు అంత స్పెషల్ అంటే..?!
టాలీవుడ్‌లో దాదాపు 40 సంవత్సరాలుగా స్టార్ హీరోగా రాణిస్తూ.. మెగాస్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు చిరంజీవి. ప్రస్తుతం విశ్వంభర సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమాతో తనని తాను మరోసారి కొత్తగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నాలలో ఉన్నాడట చిరు. 40 సంవత్సరాల నుంచి కమర్షియల్ సినిమాలను చేస్తూ ఎవరు టచ్ చేయలేని క్రేజ్ సంపాదించుకుని నెంబర్ వన్ పొజిషన్‌లో రాణిస్తున్నాడు. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తు యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నాడు. […]