టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి దాదాపు నాలుగు శతాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్.. పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్లో విశ్వంభరా సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో వశిష్ఠ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇండస్ట్రీలో చిరంజీవికి నచ్చిన యంగ్ హీరోలలో […]
Tag: Telugu news
వాట్.. ప్రభాస్ నటించిన ఆ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ను.. చరణ్ రిజెక్ట్ చేశాడా..?!
సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుందో.. ఏ సినిమా డిజాస్టర్ గా నిలుస్తుందో ఎవ్వరు చెప్పలేరు. సినిమాలో కంటెంట్ ని బట్టి సినిమా రిజల్ట్ ఉంటుంది తప్ప.. హై ఎక్స్పెక్టేషన్స్, హెవీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తే సినిమా సక్సెస్ అవుతుందనేది అవాస్తవం. అలాగే హీరోలు కూడా తాము ఎంచుకునే కథలను బట్టి సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చాలా స్టోరీలను వింటున్నాడట. కానీ […]
కెనాడా థియేటర్స్ లో ప్రభాస్ యాడ్.. ఏం వాడకం రా బాబు అంటూ షాక్‌లో ఫ్యాన్స్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి.. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు. ప్రస్తుతం తెలుగులో వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ మోస్ట్ బిజీ హీరోగా కొనసాగుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియా సినిమాలే అన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ స్టార్‌డమ్ ఓ రేంజ్‌లో […]
‘ గేమ్ చేంజర్ ‘ మూవీకి బ్లాస్టింగ్ క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్న శంకర్.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోవాల్సిందే..?!
తమిళ్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇక శంకర్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తెరకెక్కించే ప్రతి సినిమాలోను ఒక్కో ఫైట్ లో ఒక్క కాన్సెప్ట్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా రూపొందుతున్న గేమ్ చేంజర్ లోను వేరే లెవెల్ లో హై […]
గుడ్ న్యూస్.. తారక్ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి ముహూర్తం ఫిక్స్.. షూటింగ్ ఎప్పటి నుంచి అంటే.. ?!
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర, వార్ 2 సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న తారక్.. జులైలోగా ఈ సినిమాలను పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో […]
వార్నీ.. పుష్ప 2 లో ఆ బాలీవుడ్ హీరోయిన్ కూడా ఉందా.. భలే ట్విస్ట్ ఇచ్చారుగా..?!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా బ్యాక్‌గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డును అందుకొని రికార్డులు సృష్టించాడు. చివరిగా బన్ని నుంచి కవచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించిన అల్లు అర్జున్.. ఈ సినిమాలో తన మేనరిజం తో భారీ లెవెల్ లో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు ఆయన పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. పుష్పకు సిక్వల్ గా […]
నేను ఎంత చెప్పిన వినకుండా అలాంటి పని చేసి నా భర్త కోట్లు పోగొట్టాడు.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్?!
టాలీవుడ్ స్టార్ నటి తులసికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు హీరోయిన్గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. శంకరాభరణం సినిమా నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు చేయని క్యారెక్టర్ అంటూ లేదు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా కెరీర్ కొనసాగిస్తున్న తులసి కేవలం […]
వేడి గంజి తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే సూపర్ బెనిఫిట్స్ ఇవే..!
వేడి గంజి త్రాగటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వేడి గింజి చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. దీనిలోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే చల్లారిన గంజి నీళ్లతో ముఖం కడుక్కోవటం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. గంజిలో ఫినాలిక్ యాసిడ్, ప్లే వనాయిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు కావాల్సిన పోషణ అందిస్తుంది. తద్వారా జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. గంజినీళ్ళలో విటమిన్ బి, ఇ ఉంటాయి. ఇవి మీకు తక్షణ శక్తిని అందించటంలో సహాయపడతాయి. […]
పిల్లలకు పొరపాటున కూడా పేరెంట్స్ చెప్పకూడని ఐదు విషయాలు ఇవే..!
తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడాలంటే తల్లిదండ్రులు పిల్లలకు చెప్పకూడని 5 విషయాలున్నాయి. పిల్లల ముందు కానీ పిల్లలను ఉద్దేశించి కానీ కరినమైన మాటలు ఉపయోగించకూడదు. ఇది పిల్లలలో మానసిక క్షోభకు కారణం అవుతుంది. పిల్లలు మంచి పనులు చేస్తే వాళ్లకు బ్ర హుమతులు ఇస్తాం అని చెప్పకూడదు. ఇది వారిని ప్రోత్సహించే మార్గమే అయినా వారి ప్రవర్తన భౌతిక విషయాల మీద, వస్తువుల మీద ఆధారపడేలా చేస్తుంది. పిల్లలను ఇతరులతో పోల్చకూడదు. దీనివల్ల పిల్లలలో […]