వేసవిలో ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో తెలిస్తే త‌ప్ప‌క షాక్ అవుతారు..?!

ప్రతిరోజు రిఫరెషింగ్‌ కోసం ఆరెంజ్ చేసిన తాగడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తుందని వారు నమ్ముతూ ఉంటారు. అయితే వేసవిలో ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాల్లో కలుగుతాయో తెలిస్తే తప్పక ఆశ్చర్యపోతారు. వేసవిలో ఎదురయ్య ఎన్నో సమస్యలకు ఆరెంజ్ జ్యూస్‌తో చెక్ పెట్టవచ్చు. వేస‌విలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు డిహైడ్రేషన్ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆరెంజ్ జ్యూస్ లో పుష్కలంగా నీరు, ఎలక్ట్రోలైట్స్ ఉండడంతో […]

మామిడి పండ్లను అదేపనిగా లాగించేస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..?!

పండలో రారాజు మామిడి.. దీనిని ఇష్టపడని వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. మామిడి ఆనందం వేసవిలో మాత్రమే లభిస్తుంది. ఎండాకాలంలో మామిడికాయలు అందుబాటులో ఉండడంతో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు మామిడి పండ్లను తినడానికి.. వాటి రుచి ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. అయితే తరచుగా మామిడి పండు తినడానికి ఇష్టపడే వాళ్ళు ఈ జాగ్రత్తలు వహించక తప్పదు. లేదంటే […]

పవన్ జాతకంలో ఆ యోగమే లేదు.. ఫ్యాన్స్ కు మండిస్తున్న వేణు స్వామి కామెంట్స్..?!

రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల జ్యోతిషాలు చెప్తూ వేణు స్వామి భారీ పాపులారిటీ ద‌క్కించుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఆయ‌న‌.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నాడు అంటూ.. రెండు సంవత్సరాలు ముందు నుండే జ్యోతిష్యాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. కెసిఆర్ సెంట్రల్ పాలిటిక్స్ లో అడుగుపెట్టి.. కేటీఆర్ ను యువరాజుగా పట్టాభిషిక్తున్ని చేస్తాడంటూ తేల్చి చెప్పాడు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు ఫేవర్‌గా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు […]

పవన్ కళ్యాణ్ పై నాని షాకింగ్ కామెంట్స్.. నాచురల్ స్టార్ లేటెస్ట్ పోస్ట్ వైరల్..?!

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఆరు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం పార్టీల ప్రచారాలు మరింత జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుచున్న పిఠాపురం. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. ప్రజలకు సహాయం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ […]

రూ. 4కోట్లతో వచ్చి రూ. 30 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టిన బన్నీ మూవీ ఏంటో తెలుసా.. కెరీర్ లోనే సో స్పెషల్..?!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ పాపులారిటితో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న పుష్ప 2 షూట్‌లో బిజీ బిజీగా గ‌డుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. తొందరగా సినిమాను పూర్తి చేసి ఆగస్టు 15లోగా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్‌ ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ నటించిన బెస్ట్ సినిమాల్లో ఆర్య మూవీ కూడా ఒకటి కావడం విశేషం. ఆయన […]

అలా మాట్లాడితే చెప్పులతో కొడతారు.. యాంకర్ శ్యామలపై స్టార్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్..?!

తెలుగు బుల్లి తెర‌ యాంకర్లలో శ్యామ‌లా ఒకటి. తన వాక్ చాతుర్యంతో మంచి పాపులారిటి ద‌క్కించుకున్న ఈ అమ్మడు.. యాంకరింగ్ మాత్రమే కాదు.. పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ల‌లో మెప్పించింది. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. ఏపీ ఎన్నికలు హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని పార్టీలకు మద్దతుగా పలువురు స్టార్ సెలబ్రిటీస్ ప్రచారాల్లో పాల్గొంటూ జననికి షాక్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల వైసీపీ తరఫున ప్రచారంలో […]

తన టబ్ బాత్ పిక్స్ దుమారం పై స్పందించిన సమంత.. లేటెస్ట్ పోస్ట్ వైరల్..?!

టాలీవుడ్‌ స్టార్ బ్యూటీ సమంత మయో సిటీస్ భారిన పడటంతో ఏడాదికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలం విదేశాల్లో గడిపిన ఈ ముద్దుగుమ్మ తిరిగి ఇండియాకు వచ్చింది. అయితే తాజాగా ఆమె తన మయోసైటీస్ వ్యాధి తీవ్రతను తగ్గించుకునేందుకు ఫార్ ఇన్ఫారెట్ సున్నా అనే ట్రీట్మెంట్ తీసుకుంది. దాని బెనిఫిట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా పిక్ రూపంలో షేర్ చేసింది. కాగా ఈ పిక్ తో పాటు సమంత మ‌రో […]

ఇండస్ట్రీలో కెరీర్ లేకుండా చేస్తాం.. రాకింగ్ రాకేష్ పై ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్.. వెంటనే వీడియో డిలీట్.. ఏం జరిగిందంటే..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేనాని అధినేతగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. కమెడియన్ పృథ్వీరాజ్, అలాగే జబర్దస్త్ కమెడియన్స్ ఆది, రాంప్రసాద్, గెటప్ శీను, సుధీర్, సన్నీ లాంటి ఎందరో కమెడియన్లు పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని కోరుతూ అతని వైపు అండగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ మద్దతుగా కొందరు టాలీవుడ్ సెలబ్రిటీస్ […]

మన డార్లింగ్ సినిమా వస్తుందంటే సైలెంట్ గా సైడు అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..!!

ప్రస్తుతం పాన్‌ ఇండియా లెవెల్లో.. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న న‌టుడు ఎవరంటే అందరికీ టక్కన గుర్తుకు వచ్చేది ప్రభాస్. ప్ర‌భాస్ సినిమాలు సక్సెస్, ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా 300 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ‌ను సాధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ సినిమా తెర‌కెక్కుతుంటే బాలీవుడ్ హీరోలు సైతం సైలెంట్ గా సైడ్ అయిపోతున్నారు. మొదట కేవలం టాలీవుడ్ సౌత్ లో మాత్రమే చాటుకున్న ప్రభాస్ క్రేజ్.. బాహుబలి తో ఆకాశాన్ని అంటింది. తనదైన స్టైల్ […]