పాపం .. 2022లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. అనుకోని వివాదాల్లో ఇరుక్కుని తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టుకునే స్థాయికి దిగజారిపోయింది . సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రష్మిక మందన్నాని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రష్మిక పోస్ట్ పెట్టినా తలనొప్పి.. పెట్టకపోయినా తలనొప్పి.. పెడితే ఓ విధంగా ట్రోల్ చేస్తారు.. పెట్టకపోతే భయపడింది అంటూ ట్రోల్ చేస్తారు […]
Tag: Telugu news
“పని పాట లేక ఆ సినిమా చేయలేదు”.. ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన పూజా హెగ్డే..!!
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుందో అందరికీ తెలిసిందే. ఈ ఏడాదిలో వరుసగా మూడు డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే.. ఏడాది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే వచ్చింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఈ ఇయర్ పూజ హెగ్డే కి డిజాస్టర్ అనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఆమె కాళ్లు ఇంజురీ అవడం […]
పెళ్ళెప్పుడు అన్న ప్రశ్నకు కేథరిన్ అలా అనేసిందేంటబ్బా..?
కేథరిన్ థ్రెసా..ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `చమ్మక్ చల్లో` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ `ఇద్దరమ్మాయిలతో` గుర్తింపు పొందింది. ఆ తర్వాత వరసగా సినిమాలు చేసింది. కానీ సరైన హిట్టు మాత్రం పడలేదు. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఎక్కడ కేథరిన్ కు స్టార్ హోదా దక్కలేదు. ఇక కెరీర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో ఈ బ్యూటీకి `బింబిసార` రూపంలో బ్లాక్ బస్టర్ […]
కోటు వేసుకుని ప్యాంట్ మరచిపోయిన రష్మిక.. చూసుకున్నవాళ్లకు చూసుకున్నంత!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. గ్లామర్ షోతో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా కూడా ఈ అమ్మడు చూసుకున్న వాళ్లకు చూసుకున్నంత అనేంతలా అందాలు ఆరపోసింది. ప్యాంట్ లేకుండా మోకాళ్ళ పైకి ఉండే లైట్ గ్రీన్ కలర్ కోటు ధరించి.. థండర్ థైస్ తో దడదడలాడించింది. కవ్వించే చూపులతో మత్తెక్కించే ప్రయత్నం చేసింది. […]
`ఎన్టీఆర్ 30`.. హాట్ టాపిక్ గా మారిన అనిరుధ్ రెమ్యునరేషన్!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్కబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ నిర్మించబోతున్నారు. అలాగే తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇటీవల కొరటాల అనిరుధ్ తో సంగీత చర్చలు సైతం షురూ చేశాడు. ఇందుకు […]
గాలోడు సినిమా కోసం సుధీర్ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలిస్తే..!!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుడిగాలి సుధీర్ గురించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత జబర్దస్త్ యాంకర్ రష్మితో కలిసి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చేశాడు. వారి రొమాన్స్ చాలామందిని ఆకట్టుకుంది. ఇప్పుడు జబర్దస్త్ షో నుంచి సుధీర్ తప్పుకున్నాడు. తనకి సినిమా అవకాశాలు రావడంతో ఆ షో నుంచి బయటకి వచ్చేసాడు. ఆపై సుధీర్ ‘గాలోడు’ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా నవంబర్ 18న ప్రేక్షకుల […]
నన్ను అన్ని రకాలుగా వాడుకుంటున్నారు.. నటి ఎస్తేరు సంచలన ఆరోపణలు
ఇటీవల కాలంలో భార్యాభర్తలిద్దరి మధ్య విభేదాలు వచ్చిన మరుక్షణం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. అయితే ఈ విషయం సెలబ్రిటీల నుండి సాధారణ జనం వరకు కామన్ అయిపోయింది. అలా సెలబ్రిటీలలో పెళ్లయిన 6 నెలలకే విడాకులు తీసుకుని విడిపోయిన జంటలో సింగర్ నోయల్, హీరోయిన్ ఎస్తేర్ జంట కూడా ఒకటి. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి.. అంతా బాగుంది అనే లోపే వారిద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే విడిపోవడానికి […]
కాలు విరగ్గొట్టుకున్న త్రిష.. ఆందోళనలో అభిమానులు!
త్రిష.. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. నాలుగుపదుల వయసులో కూడా ఎక్కడా తగ్గని అందంతో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా నటిస్తూ తన సత్తా చాటుతుంది. తాజాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `పోనియన్ సెల్వన్` సినిమాలో కుందవై పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో త్రిషకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో […]
సిద్ధార్థ్-అదితి రిలేషన్ నిజమే.. కానీ నాకు తెలియదు.. శర్వా సంచలన వ్యాఖ్యలు!
నటసింహం నందమూరి బాలకృష్ణ `అన్ స్టాపబుల్` అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షో సీజన్ 1 మంచి విజయం అందుకోవడంతో ఇటీవల సీజన్ 2 లోకి అడుగు పెట్టింది. తాజాగా ఈ షో కి గెస్ట్లుగా యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అడివి శేష్ లు పాల్గొని బాలయ్యతో కలిసి తెగ సందడి చేశారు. ఈ షోలో పాల్గొన్న ఈ హీరోలు ఇద్దరు పలు ఆసక్తికరమైన విషయాలను […]









