పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూకుపోతున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ప్రభాస్ నటించనున్న ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా ఆగిపోయిందంటూ తెలుస్తుంది. ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ అనే చెప్పాలి. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అది ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.. అసలు విషయానికి వస్తే ప్రభాస్ గతంలో ఓ పారి సినిమాను అనౌన్స్ చేయగా అది కూడా ఇలా ఆగిపోయిన సంగతి […]
Tag: Telugu news
మొదటిరోజు కలెక్షన్స్ సునామి సృష్టించిన టిల్లు స్క్వేర్.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..!
ఎన్నో అంచనాలను నడుమ మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ ప్రస్తుతం థియేటర్లలో సంచలనం సృష్టిస్తుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ క్రేజీ ఎంటర్టైనర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ మరియు ప్రీమియర్ షోస్ ద్వారా భారీ కలెక్షన్స్ రాబట్టింది. కానీ వీటన్నిటికీ మించి మొదటి రోజు కలెక్షన్స్ సునామి సృష్టించాడు టిల్లు. ఇక నిర్మాత నాగవంశీ చెప్పినట్లుగానే మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ […]
వాట్.. ఒక్క జామకాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తినాల్సిందే..!
ప్రస్తుత కాలంలో పిజ్జా మరియు బర్గర్లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు. కానీ జామకాయ వంటి ఆరోగ్యమైన ఆహారాలపై అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ జామకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుంటే మీరు తప్పనిసరిగా తింటారు. జామకాయ తినడం వల్ల హార్మోన్స్ ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు సైతం నియంత్రణలో ఉంటుంది. జామకాయను తింటుంటే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చు. విటమిన్ల పుష్కలంగా ఉండడం వల్ల వ్యాధి నిరోధిక సమస్త కూడా […]
Big Breaking: టీడీపీలో చేరిన స్టార్ హీరో.. షాక్ లో ఫ్యాన్స్..!
ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు అందరూ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తూ ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తున్నారు. అలా ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు సైతం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక తాజాగా మరో హీరో టిడిపిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న ఎన్నికల వేడిలో హీరో నిఖిల్ పాలిటిక్స్ లోకి అడుగు పెట్టాడు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అఖిల్ కు కండువా కప్పి […]
త్వరలోనే టిల్లు 3 కూడా ఉంటుంది.. సిద్దు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
2022లో చిన్న సినిమాగా విడుదలై భారీ సంచలనం సృష్టించిన మూవీ డీజే టిల్లు. ఇక ఈ సినిమాలో సిద్దు యాక్టింగ్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఈ మూవీకి సీక్వెళ్ళి రూపొందించారు డైరెక్టర్. దానికి టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ నిన్న అనగా మార్చి 29 విడుదలైంది. మొట్టమొదటి షోకే పాజిటివ్ టాక్ మీ దక్కించుకుంది. ఇక […]
ఆమె కోసమే నేను ఇంకా వంటరిగా మిగిలిపోయా..జేడీ చక్రవర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన స్టార్ హీరో జెడి చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి సినిమాలతో మరియు పలు వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్నాడు ఈయన. ఇక ఈ హీరో వ్యక్తిగత విషయానికి వస్తే ఇప్పటివరకు కూడా పెళ్లి బంధానికి నోచుకోకుండా బ్యాచిలర్గా కొనసాగుతున్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈయన తను ఎందుకు పెళ్లి చేసుకోలేదో సీక్రెట్ ను రివిల్ చేశాడు. […]
ఫోన్ ట్యాపింగ్ వివాదంపై ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్.. ఆ హీరోయిన్లు ఫోన్ చేస్తే బెడ్ పై పడుకున్నట్టేనా..?!
ప్రస్తుతం ఫోన్ ట్యాపింగు వ్యవహారం ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం తో పాటు.. సినీ ఇండస్ట్రీని కూడా ఉలిక్కిపడేలా చేసిన ఈ వివాదంపై నిర్మాత చిట్టిబాబు తాజాగా స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిట్టి బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇది కాంగ్రెస్ చేస్తున్న కుట్రగా ఆయన వివరించాడు. రేవంత్ రెడ్డి సర్కార్ కావాలనే ఈ సినీ పరిశ్రమని టార్గెట్ చేసిందని.. హీరోయిన్లపై పడటం మొదటి […]
పుష్ప 2.. అభిమానులకు గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేది అప్పుడే..?!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పుష్ప 2: ది రూల్.. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది. అయితే ఈ మూవీ కీలక అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2024 ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ కానున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే త్వరలోనే మేకర్స్ […]
నా కోరిక ఇప్పట్లో తీరేలాలేదు.. రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్.. !!
సౌత్ లో స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటి దక్కించుకుంది రాశి ఖన్నా. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న ఈ అమ్మడు.. తాజాగా యోధ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఆ ఇంటర్వ్యూలో రాశి ఖన్నా మాట్లాడుతూ ఆమెకు ఎన్నో ఏళ్ల నుంచి ఓ డ్రీమ్ ఉందని.. ఆమెకు మాత్రమే కాదు చాలామంది నటీనటులకు ఈ కల […]