విగ్నేష్ మోజులో పడి మాజీ ప్రియుడి పుట్టినరోజును మర్చిపోయిన నయనతార.. ఆఖరికి ఆ ఒక్క పని కూడా చేయలేదుగా..!

నయనతార.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. ఈ భామ బాలీవుడ్ భామ అయినప్పటికీ టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. కొన్ని దశాబ్దాల కాలం నుంచి తనదైన నటనతో ప్రతి ఒక్కరినీ మైమరిపిస్తుంది. తనకి నచ్చిన తనని మెచ్చిన పాత్రలను ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ పెళ్లయిన నాటి నుంచి నిత్యం ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంది. దర్శకుడు విగ్నేష్ శివన్ నీ పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ఇద్దరి […]

రామాయణం కోసం కసరత్తులు మొదలుపెట్టిన గురూజీ.. ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తావా అంటూ కామెంట్స్..!

ప్రస్తుత కాలంలో టాలీవుడ్ మరియు బాలీవుడ్ అనే విభేదాలు లేకుండా అన్ని ఇండస్ట్రీలను కలగలిపి కొడుతున్నారు దర్శకులు. మన తెలుగు దర్శకులు ఇతర ఇండస్ట్రీలోకి వెళుతుంటే ఇతర ఇండస్ట్రీల దర్శకులు మన ఇండస్ట్రీలో తమ లక్ ని పరీక్షించుకుంటున్నారు. ఇక మన తెలుగు సినిమాలు చాలావరకు హిందీలో రిలీజ్ అయ్యాయి బాహుబలి, కే జి ఎఫ్, పుష్ప వంటి సినిమాలు ఆ జాబితాలో ఉన్నాయి. హిందీ లో సైతం భారీ కలెక్షన్స్ రాబట్టాయి ఈ చిత్రాలు. ఇక […]

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ క్యూటీ సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఇటీవల కాలంలో త్రో బ్యాక్ థీంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీటు, స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. వారి అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలను ట్రెండ్ చేసేందుకు అభిమానులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ చిన్ననాటి పిక్స్ వైరల్ గా మారాయి. ఇంత‌కీ ఈ పై ఫోటోలో తన తండ్రి తో కలిసి ఉన్న బుజ్జి పాప ఎవరో […]

మరోసారి జాక్ పాట్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాగూర్.. ఆ స్టార్ డైరెక్టర్ తో నయా ప్రాజెక్ట్..?!

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ నోట విన్న మృణాల్ ఠాగూర్ పేరు మారుమోగిపోతుంది. మొదట లవ్ సోనియా సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. పాన్ ఇండియా వైడ్‌ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. 2023లో నానితో కలిసి హాయ్ నాన్న సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అందుకోవడంతో లక్కీ బ్యూటీగా మారిపోయింది. ఇటీవల విజయ్ దేవరకొండ […]

శ్రీదేవి కోసమే అర్జున్ తల్లిని వదిలేశా.. కానీ ఆమె బంగారం.. బోని కపూర్ కామెంట్స్ వైరల్..

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దివంగత నటి శ్రీదేవిని ప్రేమించడం.. ఆమెను పెళ్లి చేసుకోవడం ఒకప్పుడు సంచలనంగా మారిన అంశాలన్న సంగతి తెలిసిందే. ఇక శ్రీదేవి మరణంతో కృంగిపోయిన బోనీ కపూర్.. ఒక‌ ఇంటర్వ్యూలో కూడా ఆమె గురించి మాట్లాడకుండా ఉండలేడు. బోనీకపూర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కొత్త సినిమా మైదాన్ ను ప్రమోట్ చేస్తున్న క్రమంలో.. శ్రీదేవితో తన పెళ్లి గురించి […]

టిల్లు స్క్వేర్ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారెందుకు చాలా మంది శ్ర‌మిస్తూ ఉంటారు. అయితే మొదట్లో ఎన్నో సినిమాలతో ఫ్లాపులు ఎదురైనా.. ఒకే ఒక్క సినిమా హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయిన వారు కూడా ఇండ‌స్ట్రీలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. సూర్యదేవర నాగా వంశీ ప్రొడ్యూసర్గ వ్యవహరించిన డిజేటిల్లు సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించగా.. […]

ఎట్టకేలకు ప్రియుడితో సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ క్లారిటీ.. పెళ్ళి వీడియో వైరల్..

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సి ఇటీవల వివాహ జీవితంలోకి అడుగు పెట్టింది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాదియాస్ బోన్‌తో దాదాపు 16 ఏళ్లకు పైగా రిలేషన్ షిప్ లో ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా అతనిని వివాహం చేసుకుంది. రాజస్థాన్, ఉదయపూర్ లో మార్చ్ 23న ఈమె వివాహం జరిగినట్లు సమాచారం. ఈ వివాహ వేడుకలకు కేవలం ఇరు కుటుంబాలు, అతి దగ్గర బంధుమిత్రులు మాత్రమే పాల్గొన్నారు. త‌మ పెళ్ళి విష‌యాని ఈ జంట చాలా […]

‘ మా ‘ బిల్డింగ్ ఈవెంట్‌కు రండి అంటూ ప్రభాస్‌కు ఆహ్వానం.. ప్రభాస్ సమాధానం తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఆయన.. వ్యక్తిగతంగాను అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఓ వ్యక్తిగ ప్రభాస్ ది సాయం చేయడంలో పెద్ద చెయ్యి. ఆయన్ను సహాయం కోసం ఆశ్రయించిన వారు ఎవరికైనా తప్పక ఫలితం ఉంటుంది. అలాగే దేశంలో ఏ విపత్తు వచ్చినా, ఏ ప్రమాదం జరిగిన సెలబ్రిటీస్ అంతా అలాంటి ప్రజల కోసం సహాయం చేస్తూ […]

‘ ఫ్యామిలీ స్టార్ ‘ ఫస్ట్ రివ్యూ.. సినిమా చూసిన దిల్ రాజు భార్య, హీరో ఫాదర్ ఏమన్నారంటే..?!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల నటించిన మూవీ ‘ ఫ్యామిలీ స్టార్ ‘. గీతగోవిందం తర్వాత దర్శకుడు పరుశురామ్‌ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. కుటుంబ కథ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి భారీ పాపులారిటి దక్కించుకుంటున్న దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఇక అమెరికాలో ఈరోజు మూవీ ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో హైదరాబాద్‌లో మీడియా వాళ్ళ‌కి, […]