టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన ఆశలన్నీ `ఖుషి`పైనే పెట్టుకున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేరకొండకు జోడీగా సౌత్ స్టార్ బ్యూటీ సమంత నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 1వ తేదీన తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాసల్లో ఖుషి గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే […]
Tag: telugu movies
గుడ్‌న్యూస్ చెప్పిన సమంత.. ఈ రోజు చాలా చాలా స్పెషల్ అంటూ పోస్ట్!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత `ఈ రోజు నాకు చాలా చాలా స్పెషల్` అంటూ ఓ గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. అందులో ఒకటి `ఖుషి`. ఇదొర రొమాంటిక్ ఎంటర్టైనర్. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అలాగే సమయంతో చేస్తున్న మరొక ప్రాజెక్ట్ `సిటాడెల్`. ఇది అవుట్ అండ్ అవుట్ […]
ఆకట్టుకుంటున్న `హాయ్ నాన్న` ఫస్ట్ గ్లింప్స్.. కానీ, చివర్లో ఈ ట్విస్ట్ ఏంటి నానీ..?
దసరా వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో ఉన్న న్యాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం తన 30వ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తండ్రీ, కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు `హాయ్ నాన్న` అనే ఫీల్ గుడ్ టైటిల్ ను లాక్ చేశారు. తాజాగా ఈ […]
ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా.. లావణ్య త్రిపాఠిని దారుణంగా ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్!
అందాల రాక్షసి మూవీతో అందరి మనసులో దోచేసిన సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడు ఏళ్ల నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సీక్రెట్ గా ప్రేమాయణం నడిపించిన లావణ్య.. ఇప్పుడు ప్రియ సుఖుడితో ఏడడుగులు వేయబోతోంది. గత నెలలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ ఏడాది చివర్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ […]
`సలార్`ని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయడం వెనక ఇంత కథ ఉందా.. ప్రశాంత్ మామ నువ్వు కేక అంతే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా సలార్ రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ సినిమా టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టీజర్ […]
ఆమెను మర్చిపోలేకపోతున్న కళ్యాణ్ దేవ్.. `మిస్ యూ బేబీ` అంటూ షాకింగ్ పోస్ట్!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో పెళ్లి కూడా పెటాకులు అయిన సంగతి తెలిసిందే. శిరీష్ భరద్వాజ్ తో తెగదెంపులు చేసుకున్న తర్వాత శ్రీజ.. తన తండ్రి సూచన మేరకు కళ్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు నవిష్క అనే కూతురు జన్మించింది. శ్రీజతో పెళ్లి అయిన తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిరంజీవి అల్లుడు అనే ఇమేజ్ తో అడపా తడపా అవకాశాలు అందుకున్నాడు. కానీ, ఇంతలోనే […]
అడ్డంగా దొరికిపోయిన సమంత.. ఆనాడు మహేష్ చేస్తే తప్పంది.. ఈ రోజు విజయ్‌తో ఛీ ఛీ..?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత త్వరలోనే `ఖుషి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను బయటకు వదులుతూ సినిమాపై మంచి హైప్ పెంచుతున్నారు. తాజాగా `ఆరాధ్య` అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ […]
రామ్ చరణ్ పరువు తీశారు కదరా.. అదంతా ఉత్తుత్తి ప్రచారమే అట!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలె తండ్రిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఈయన సతీమణి ఉపాసన గత నెల 20వ తేదీన హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఫస్ట్ చైల్డ్ కు వెల్కమ్ చెప్పారు. అలాగే తమ లిటిల్ ప్రిన్సెస్ కు క్లిన్ కారా అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం ఈ దంపతులు […]
మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేసిన నవీన్ పొలిశెట్టి.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించి పరియాలు అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలు చేస్తే స్థాయి నుంచి.. ఏకంగా అనుష్క శెట్టికి జోడీగా నటించే రేంజ్ కు ఎదిగాడు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి పి. మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం ఆగస్టు 4న విడుదల […]