`బ్రో`.. జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తమిళంలో మంచి విజయం సాధించిన `వినోదయ సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ, అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. బ్రో సినిమాకు మిక్స్డ్ టాక్ లభించింది. అయితే టాక్ […]
Tag: telugu movies
వరుణ్ తేజ్ ఆస్తుల విలువ అన్ని కోట్లా.. తండ్రినే మించిపోయాడుగా!
నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. మెగా ఫ్యామిలీ అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. తక్కువ సమయంలోనే హీరోగా నిలదొక్కుకుని మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. త్వరలోనే వరుణ్ తేజ్ `గాండీవదారి అర్జున` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల కాకముందే ‘పలాస’ దర్శకుడు […]
`బ్రో` మూవీని ఎంత మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా.. లిస్ట్ పెద్దదే!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ `బ్రో`. తమిళంలో ఘన విజయం సాధించిన `వినోదయ సిత్తం`కు రీమేక్ ఇది. దర్శకనటుడు సముద్రఖని ఈ మూవీని తెరకెక్కించాడు. కేతిక శర్మ ఇందులో హీరోయిన్ గా నటించింది. రోహిణి, ప్రియా ప్రకాష్ వారియర్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ జూలై 28న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ […]
తెలుగు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న సాయి పల్లవి..!!
టాలీవుడ్లో మొదటిసారి ఫిదా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ సాయి పల్లవి. తన మొదటి సినిమాతోనే అందంతో అభినయంతో ఆకట్టుకున్న ఈ మద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించింది. చివరిగా రానాతో కలిసి విరాటపర్వం సినిమాలో నటించింది.ఈ సినిమాలో ఈమె నటన అద్భుతం అని కూడా చెప్పవచ్చు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ను అందుకుంది. ఈ సినిమా తర్వాత […]
నక్క తోక తొక్కిన శ్రీలీల.. ఏకంగా రామ్ చరణ్ మూవీలో ఛాన్స్.. ఇదే సాక్ష్యం!
సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే అందం, టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం లేకనే ఎంతో మంది నటులు ఇండస్ట్రీలోకి ముప్పు తిప్పలు పడుతున్నారు. అయితే అందాల భామ శ్రీలీలకు మాత్రం అదృష్టం గ్రాముల్లో, కిలోల్లో కాదు టన్నుల్లో ఉంది. వచ్చి రెండేళ్లు కాకముందే శ్రీలీల టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఏలేస్తోంది. ఇటు యంగ్ హీరోలతో పాటు అటు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పటికే శ్రీలీల చేతిలో […]
మొదటి రోజే రూ. 30 కోట్లు అవుట్.. `బ్రో` ఇంకాస్త జోరు పెంచాల్సిందే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం `బ్రో`. కోలీవుడ్ దర్శకనటుడు సముద్రఖని ఈ మూవీని తెరకెక్కించాడు. తమిళంలో మంచి విజయం సాధించిన `వినోదయ సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. నిన్న అట్టహాసంగా విడుదలైంది. ఈ సినిమాకు ఎక్కువ శాతం పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చేసింది. అలాగే మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ […]
అనుష్క ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్.. విని తట్టుకోగలరా..?
సుధీర్గకాలం నుంచి సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న అందాల భామల్లో అనుష్క శెట్టి ఒకరు. అయితే తాజాగా అనుష్క ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. అనుష్క శాశ్వతంగా సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట. ఆమె ఆఖరి చిత్రం `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`నే అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 2005లో `సూపర్` మూవీతో అనుష్క సినీ ప్రయాణం మొదలైంది. తక్కువ […]
`డబుల్ ఇస్మార్ట్`కు సంజయ్ దత్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. హీరోలు కూడా సరిపోరు!
డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన `ఇస్మార్ట్ శంకర్` ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `డబుల్ ఇస్మార్ట్` ను రూపొందిస్తున్నారు. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2024 మార్చి 8న థియేటర్లలో డబుల్ ఇస్మార్ట్ సందడి చేయనుందని ప్రారంభోత్సం రోజే […]
పూజా హెగ్డే పొట్ట కొట్టిన మృణాల్.. బుట్టబొమ్మపై ఇంత కక్ష కట్టారేంట్రా బాబు!?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ముందు వరకు బ్రేకుల్లేని హిట్స్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన పూజా హెగ్డేకు కొంత కాలం నుంచి ఫ్లాప్ మీద ఫ్లాప్ పడుతోంది. పూజా హెగ్డే నుంచి వచ్చిన గత ఆరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఈ క్రమంలోనే కొందరు ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేయడం షురూ […]