ప్రస్తుతం కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌లో రూపంలో వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రతి రోజు లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హాస్పటల్స్‌లో బెడ్ కొరత, ఆక్సిజన్ కొరత అధికంగా ఉండటం వల్ల కరోనా రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్టకాలంలో కరోనా రోగులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వచ్చి.. తమ వంతు సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సినీ […]
Tag: telugu movies
మరోసారి న్యాచురల్ స్టార్‌తో జతకట్టబోతున్న రష్మిక?!
న్యాచురల్ స్టార్ నాని, టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన తొలి చిత్రం దేవదాస్. టి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఆకాంక్ష సింగ్ కూడా నటించారు. ఈ చిత్రం మంచి టాకే తెచ్చుకుంది. అలాగే నాని, రష్మిక జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే వీరిద్దరూ మరోసారి జతకట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్‌ను పూర్తి చేసిన నాని.. ప్రస్తుతం శ్యామ్ సింగ […]
‘ఆర్ఆర్ఆర్’ మైండ్‌బ్లోయింగ్ ప్రీరిలీజ్ బిజినెస్?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ మైండ్‌బ్లోయింగ్ ప్రీరిలీజ్ […]
నిర్మాత బీఏ రాజు మృతిపై మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. దాదాపు 1500 సినిమాలకు పీఆర్‌ఓగా పని చేయడంతో పాటు తన భార్య బి.జయ దర్శకత్వం వహించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే రాజు గారికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యంత ఆప్తుడు. […]
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..ప్రముఖ నిర్మాత బీఏ రాజు మృతి!
కరోనా సెకెండ్ వేవ్ వచ్చాక సినీ పరిశ్రమలో ప్రతి రోజు ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటుంది. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటు రావడంతో.. తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. సినీ పీఆర్వోగా చిరపరిచితుడైన బీఏ రాజు దాదాపు 1500 సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించారు. భార్య బి.జయ దర్శకత్వం వహించిన పలు సినిమాలకు నిర్మాతగానూ […]
క్రిష్ సినిమాకు పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే?!
ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల […]
నాగార్జున సినిమాలో పవన్ కళ్యాణ్ కీ రోల్?!
కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో బంగార్రాజు ఒకటి. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే సరికొత్త కథతో కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్, సమంత కూడా నటించబోతున్నారని గత కొద్ది రోజులగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. […]
టాలీవుడ్‌లో మరో విషాదం..ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి!
టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా వైరస్ వరుస విషాదాలు నింపుతుంది. ఇప్పటికే ఎంతరో సినీ ప్రముఖులు కరోనా కాటుకు బలికాగా.. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్ మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడి జయరామ్ చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు వంటి వారితో తెలుగులోను, మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేశ్ గోపి లాంటి హీరోలతో మలయాళంలోనూ మరియు ఇతర భాషల్లో కూడా పలు అద్భుత చిత్రాలకు […]
అక్కడి పోలీసులకు మంచు లక్ష్మి లంచ్!
కంటికి కనిపించిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం సెకెండ్ వేవ్ రూపంలో వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా సంఖ్యలో నమోదు అవుతున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. ఇటీవలె తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ కరోనాను అదుపు చేసేందుకు లాక్‌డౌన్ పెట్టారు. అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు తనవంతు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు […]