మ‌హేష్ సినిమాకు వ‌చ్చే నెలే ముహూర్తం?!

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చిత్రం చేస్తున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు త్రివిక్ర‌మ్ ముహూర్తం పెట్టిన‌ట్టు తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. వచ్చేనెల […]

ప్ర‌భాస్ రూట్‌లోనే బ‌న్నీ..వ‌ర్కోట్ అయ్యేనా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాష‌ల్లోనూ విడుద‌ల కానున్న ఈ చిత్రం రెండు భాగాల్లో రాబోతోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. బ‌న్నీకి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. విష‌యం ఏంటంటే.. ఆదిపురుష్ సినిమాతో ప్ర‌భాస్ డైరెక్ట్‌గా బాలీవుడ్‌లో […]

ష‌కీలా గొప్ప‌మ‌న‌సు..క‌రోనా క‌ష్ట‌కాలంలో నిరుపేద‌ల‌కు అండ‌గా..?!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతున్న ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ఉపాధి లేక ఎంద‌రో నిరుపేద‌లు రోడ్డున ప‌డుతున్నారు. అయితే ఇలాంటి వారిని ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా న‌టి ష‌కీలా కూడా నిరుపేద‌లకు అండ‌గా నిలిచేందుకు ముందుకు వ‌చ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అల‌మ‌టిస్తూ రోడ్ల పక్కన తిరగాడుతున్న నిరుపేదలకు అన్నం పెట్టి […]

వెంకీ దృశ్యం 2కు భారీ న‌ష్టం..అసలేమైందంటే?

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మ‌ళ‌యాళంలో హిట్ అయిన దృశ్యం 2 రీమేక్ ఒక‌టి. జీతూ జోసెఫ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా మీనా న‌టిస్తోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్టు తెలుస్తోంది. కేర‌ళ‌లో ఈ సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ ఇటీవ‌ల కూరిసిన వ‌ర్షాల‌కు కూలిపోయినట్లు […]

క‌రోనా ఎఫెక్ట్‌..గ‌ప్‌చుప్‌గా ఎన్టీఆర్ ఇంట జ‌రిగిన శుభకార్యం!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ఎక్క‌డిక‌క్క‌డ ఉగ్ర‌రూపం దాల్చిన సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వైవ్‌లో మ‌రింత వేగంగా విజృంభిస్తున్న క‌రోనా.. ఇప్ప‌టికే ల‌క్షల మందిని బ‌లితీసుకుంది. శుభ‌కార్యాల‌పై కూడా క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌ర‌గాల్సిన పెళ్లిళ్లు, బ‌ర్త్‌డేలు ఇత‌రిత‌ర శుభ‌కార్యాలు నిరాడంభరంగా కొన‌సాగుతున్నాయి. ఇక ఇటీవ‌ల యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇంట కూడా ఓ శుభ‌కార్యం గ‌ప్‌చుప్‌గా జ‌రిగిపోయింది. ఎన్టీఆర్ త‌న చిన్నకొడుకు భార్గవ్ రామ్ తో ఆదివారం అక్షరాభ్యాసం జరిపించినట్లు […]

ఇన్నాళ్ల‌కు ఆ కోరిక తీరింది..ఆ హీరోపై ప్రియమణి షాకింగ్ కామెంట్స్‌!

ప్రియమణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌, కోలీవుడ్‌ పాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి త‌ర్వాత మాత్రం సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చింది. ఇక ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిన ప్రియ‌మ‌ణి.. మ‌ళ్లీ మునుప‌టి జోష్‌తోనే ముందుకు వెళ్తోంది. ప్ర‌స్తుతం ఈమె వెంకటేష్‌తో నారప్ప, రానాతో విరాటపర్వం, అజయ్‌ దేవగణ్‌తో మైదాన్ సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌మ‌ణి.. […]

ప్ర‌ణీతను పెళ్లాడిన‌ నితిన్ రాజుకు అంత పెద్ద‌ బ్యాక్ గ్రౌండ్ ఉందా?

ప్ర‌ముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్.. నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని గ‌ప్‌చుప్‌గా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ లో ఎవరికి తెలియకుండా ఎంతోనిశ్శబ్దంగా ప్రణీత సుభాష్ పెళ్లి జరిగిపోయింది. అయితే ప్రణీత ర‌హ‌స్యంగా వివాహమాడిన నితిన్ రాజు ఎవ‌రు? అస‌లు అత‌డి బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? అన్న ప్ర‌శ్నులు ఇప్పుడు అంద‌రిలోనూ మొద‌ల‌య్యాయి. అయితే తాజాగా సామాచారం ప్ర‌కారం.. నితిన్ రాజుకు పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంద‌ట‌. సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన ఈయ‌న […]

రామ్ చరణ్ నిర్మాణంలో ర‌వితేజ సినిమా..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓవైపు టాలీవుడ్ టాప్ హీరోగా కొన‌సాగుతూనే.. మ‌రోవైపు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తండ్రి చిరంజీవి సినిమాల‌న్నీ చెర్రీనే నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ హీరో నిర్మాణంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ రీమేక్ రైట్స్ ను రామ్ చ‌ర‌ణ్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పృథ్వీరాజ్ చేసిన ఈ […]