ధునుష్ కోసం బ‌రిలోకి దిగుతున్న ముగ్గురు హీరోయిన్లు?!

కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న క‌మిటైన ద‌ర్శ‌కుల్లో మిత్ర‌న్ జ‌వ‌హార్ ఒక‌రు. ధనుష్ 44వ చిత్రంలో ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్కుతోంద‌. అయితే ఈ చిత్రంలో ధునుష్ కోసం ముగ్గురు హీరోయిన్లు బ‌రిలోకి దిగుతున్న‌ట్టు కోలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. లేటెస్ట్ టాక్ ప్ర‌కారం.. ఈ చిత్రంలో హ‌న్సిక‌, ప్రియా భ‌వాని శంక‌ర్‌, నిత్యా మీన‌న్ హీరోయిన్లుగా న‌టించ‌నున్నారట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి […]

లేటు వ‌య‌సులో మంచు ల‌క్ష్మి ఘాటు అందాలు..పిక్స్ వైర‌ల్‌!

సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు కుమార్తె, న‌టి, నిర్మాత మంచు ల‌క్ష్మి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మొద‌ట ప‌లు ఇంగ్లీష్ సినిమాల్లో న‌టించిన మంచు ల‌క్ష్మి.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది. తొలి సినిమాతోనే త‌న‌లోని విల‌నిజం చూపించి ఉత్త‌మ విల‌న్‌గా అవార్డును అందుకుంది. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించినా.. మంచి ల‌క్ష్మికి భారీ హిట్టు మాత్రం ప‌డ‌లేదు. కానీ, ప‌లు టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి.. మంచి గుర్తింపు […]

‘మా’ ఎన్నికలు.. బ‌రిలోకి సోనూసూద్?

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాక రేపుతున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబర్‏లో జరగాల్సిన ఎన్నికలపై ఇప్పటినుంచి సినీ ఇండస్ట్రీలో హడావిడి మొదలైంది. ఈ నేథ‌ప్యంలోనే ఒక్కొక్క‌రిగా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం బ‌రిలోకి దిగుతున్నారు. ప్ర‌స్తుతం మా ఎన్నిక‌ల రేసులో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజ‌శేఖ‌ర్‌, న‌టి హేమ మ‌రియు సీవీఎల్ నరసింహ రావు ఉండ‌గా.. ఇప్పుడు న‌టుడు సోనూసూద్‌ పేరు తెర‌పైకి వ‌చ్చింది. క‌రోనా […]

బిగ్‌బాస్ సీజ‌న్ 5: హోస్ట్‌గా చేయ‌న‌న్న రానా..కార‌ణం అదేన‌ట‌!?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్ల‌ను పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకెండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే.. ఇప్ప‌టికే బిగ్ బాస్ సీజ‌న్ 5 కూడా స్టార్ట్ అయ్యి ఉండేది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ ఐదో సీజ‌న్ సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తి అయింద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్ హోస్ట్‌గా నాగార్జున చేయ‌డం […]

నాగ్-అమ‌ల పెళ్లి త‌ర్వాత అంత క‌థ న‌డిచిందా?

సీనియర్ న‌టుడు అక్కినేని నాగేశ్వర‌రావు న‌ట వారసుడు గా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున‌. తండ్రి తగ్గ తనయుడుగా ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్న నాగ్‌.. వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే మొద‌ట‌ ఈయ‌న ద‌గ్గుబాటి వెంక‌టేష్ సోద‌రి ల‌క్ష్మిని వివాహం చేసుకున్నాడు. నాగ చైత‌న్య జ‌న్మించిన త‌ర్వాత.. ఈ దంప‌తులు ప‌లు కార‌ణాల వ‌ల్ల విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత నాగార్జున హీరోయిన్ అమ‌ల‌ను ప్రేమించి […]

తల కిందులుగా అల్లు స్నేహా యోగాసనం..బ‌న్నీ ఫ్యాన్స్ ఫిదా!

అల్లు వారి కోడ‌లు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల్లో న‌టించ‌క‌పోయినా.. సోష‌ల్ మీడియా ద్వారా హీరోయిన్ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న స్నేహా.. ఎప్ప‌టిక‌ప్పుడు తమదైన శైలిలో అభిమానులను ఆక‌ట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఈమె తనలోని కొత్త టాలెంట్‌ను అందరికీ పరిచయం చేసింది. చాలా రోజుల నుంచి యోగాలో శిక్షణ తీసుకుంటున్న స్నేహారెడ్డి.. తాజాగా తాడు సహాయంతో తల కిందులుగా మారి యోగాసనం వేసింది. అంతేకాదు, […]

బ‌న్నీ నిర్ణ‌యంపై మైత్రీ అసంతృప్తి..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్గింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. త్వ‌ర‌లోనే మొద‌టి భాగానికి సంబంధిచిన షూటింగ్ ఫినిష్ […]

టీటీడీకి ప్ర‌ముఖ‌ నిర్మాత రూ.కోటి విరాళం!

సినీ నిర్మాత‌, ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ అధినేత‌, పారిశ్రామికవేత్త వి. ఆనందప్రసాద్‌ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్య అన్నదాన కార్యక్రమానికి రూ.కోటి విరాళం అందించారు. స‌తీస‌మేతంగా బుధవారం స్వామిని దర్శించుకున్న ఆనందప్రసాద్‌.. అనంతరం టీటీడీ దేవస్థానం అడిషనల్ ఈవో ధర్మారెడ్డిని కలిసిన కోటీ రూపాయ‌ల చెక్‌ను అందించారు. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన ఆనంద ప్రసాద్.. టీటీడీకి గతంలోనూ రూ. కోటి విరాళం ఇచ్చిన విషయం […]

వైఎస్ఆర్ జయంతి..మోహన్‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

దివంగ‌త ముఖ్య‌మంత్రి, తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మ‌హానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జ‌యంతి నేడు. ఈ నేప‌థ్యంలోనే అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ జయంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు ఇడుపులపాయలోని ఆయ‌న సమాధి వద్ద కుటుంబసభ్యులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్ఆర్ జయంతి సంద‌ర్భంగా విల‌క్ష‌న న‌టుడు, టాలీవుడ్ క‌ల‌క్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు సోష‌ల్ మీడియా ద్వారా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. `స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు […]