అందంలో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసుపోనీ శ్రద్ధా దాస్ ఎంత ప్రయత్నించినా స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. అందుకు కారణం ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ నుంచి గ్లామర్ షో చేయడమేనని చెప్పవచ్చు. ఒక నటి ఒక్కసారి సినిమాల్లో అందాలను మొత్తం చూపిస్తే తర్వాత నుంచి ఆమెను అలాంటి క్యారెక్టర్లకే తీసుకుంటారు. ఈ కారణంగా శ్రద్ధ ఒక కాజల్, ఒక తమన్నాలాగా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయితే ఈ ముద్దుగుమ్మ 15 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమకే అంటిపెట్టుకొని […]
Tag: telugu heroine
చీరలో సమంత హాట్ ఫోజులు.. చూపు తిప్పుకోలేకపోతున్న ఫ్యాన్స్!
ప్రముఖ నటి సమంత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన పుష్ప అనే సినిమా లో ‘ఉ అంటావా ఊ ఊ అంటావా అంటూ ఐటమ్ సాంగ్ కి స్టెప్పులు వేసి కుర్రాళ్లను ఉర్రూతలూగించింది. ఇటీవలే లేడి ఓరియంటెడ్ మూవీ అయిన యశోద సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే సినిమాలో నటిస్తుంది. సమంత […]
సొంతం సినిమా హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది… అసలు గుర్తుపట్టలేరు??
2002లో ఆర్యన్ రాజేష్, రోహిత్, సునీల్, నమిత, నేహా పెండ్సే మెయిన్ రోల్స్‌లో నటించిన ‘సొంతం’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన నేహా పెండ్సే అప్పటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సొంతం తరువాత ఈ ముద్దుగుమ్మ 2003లో గోల్‌మాల్ అనే తెలుగు సినిమాలో నటించింది. 2008లో వీధి రౌడీలో కనిపించి అలరించింది. ఇవి రెండు ఫ్లాప్స్ కావడంతో ఆమెకు అవకాశాలు రావడమే మానేసాయి. అలా ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి […]
పూజా హెగ్డే మరో రకుల్ ప్రీత్ కాబోతుందా? తక్కువ సమయంలోనే?
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒకానొక సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించడానికి డేట్స్ ఖాళీగా లేనంత బిజీగా ఈ ముద్దుగుమ్మ అవకాశాలు దక్కించుకుంది. ఆ తరువాత కొన్నిరోజులకు మహేష్ తో ఒక సినిమా లో నటించింది. అలాంటి రకుల్ ప్రీత్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ఒక్క […]
మరోసారి అందాలన్నీ బయటపెట్టిన శ్రద్ధాదాస్.. సెగలు పుట్టిస్తున్న ఫొటోలు!
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. ఆపై ఈ ముంబై ముద్దుగుమ్మ తన కెరీర్ మొత్తంలో ఆరు వేర్వేరు చిత్ర పరిశ్రమలలో నటించి భారతదేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. అందం ఎంతున్నా కూడా ఆమె స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎదగలేక పోయింది. అందుకే సెకండ్ హీరోయిన్ రోల్స్ తోనే సరిపెట్టుకుంటోంది. 2021లో తెలుగు మూవీ ఏక్ మినీ కథలో ఈ ముద్దుగుమ్మ చివరిసారిగా కనిపించింది. జూనియర్ […]
రైలు కింద పడి మరణించిన స్టార్ హీరోయిన్ తమ్ముడు.. ఎలాగంటే..
ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి కవిత. ఈమె ‘జగన్మోహిని’ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యి ఎన్నో హిట్ సినిమాలో నటించారు. సినిమాల పరంగా ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న కవిత తన వ్యక్తిగత జీవితంలో తమ్ముడుని కోల్పోయి ఒక చేదు అనుభవాని చవిచూసింది. మంచి భవిష్యత్తు ఉన్న ఆమె తమ్ముడు అర్ధాంతరంగా కన్నుమూయడం తన జీవితంలో తీరని లోటు అని కవిత చెబుతున్నారు. అలానే ఇంకో బాధకరమైన విషయం […]
శ్రీముఖి డ్రెస్‌పై ఆ హీరోయిన్ సంచలన కామెంట్.. ఏమన్నదంటే!
బుల్లితెర యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి తన డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తుంది. బొద్దుగా కనపడే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాస్త సన్నబడింది. దాంతో రకరకాల మోడ్రన్ డ్రెస్సులు ధరించి తన గ్లామరస్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెలో హీట్ పుట్టిస్తుంది. ప్రస్తుతం ఏ ఛానెల్ లో చూసిన శ్రీముఖినే కనపడుతుంది. ఈ టీవీ, జీ తెలుగు, మా టీవీ, జెమిని టీవీ, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన ఆహాలో కూడా ఈ అమ్మడు […]
2022 తనకి ఎంతో స్పెషల్ అంటున్న అనుపమ పరమేశ్వరన్… ఎందుకో తెలుసా?
అనుపమ పరమేశ్వరన్… ఈ రింగు రింగుల జుట్టు సుందరాంగి అంటే తెలుగు కుర్రాళ్లకు మక్కువ ఎక్కువ అని చెప్పుకోవాలి. బేసిగ్గా మలయాళీ నటి అయినటువంటి ఈ ముద్దుగుమ్మ తెలుగునాట తిష్ట వేసింది. కాగా ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అమ్మడు కనువిందు చేసింది. ఆగస్టు నెలలో రిలీజైన కార్తికేయ 2సినిమా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఈ సినిమా అనంతరం హీరో నిఖిల్ అనుపమ ఇద్దరూ మరోసారి 18 […]
సుమలత కొడుక్కి పెళ్లయిపోయింది… సంబరాల్లో అలనాటి హీరోయిన్!
అలనాటి అందాల తార సీనియర్ యాక్ట్రెస్ సుమలత గురించి అందరికీ తెలిసిందే. ఈమె తెలుగు సహా 200కు పైచిలుకు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించి, సినిమా ప్రేక్షకులకు చేరువైంది. మద్రాసులో పుట్టి, బొంబాయి, ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత అంటే తెలుగువారికి మక్కువ ఎక్కువే. గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేటనే సినీ రంగములో ప్రవేశించింది. ఈమె ప్రత్యేకత మీకు తెలుసా? 6 భాషల్లో అనర్గళంగా […]