నీ సంగతి చెబుతా.. ఎన్టీఆర్‌కు వార్నింగ్ ఇచ్చిన అభిరామ్..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు సినిమా ఇండస్ట్రీలో అందరి హీరోలతో సాన్నిహిత్యం ఉంటుంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. అలాగే డైరెక్టర్లు, నిర్మాతలతో కూడా సన్నిహితంగా ఉంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా జూనియర్ ఎన్టీఆర్ ఎదగగా.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రేక్షకులముందుకు వస్తుందని భావించినా.. ఫ్యాన్స్ కు నిరాశై ఎదురైంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల […]