Tag Archives: telivision

 బుల్లి తెరపై నటించడానికి సిద్ధమవుతున్న నటసింహ బాలయ్య..!

నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కేవలం సినిమాలు.. రాజకీయాల వైపు మాత్రమే మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. ఈయన తండ్రి నందమూరి తారక రామారావుకు తెలుగు ప్రేక్షకులు ఎలాంటి నీరాజనాలు పట్టారో అంతే స్థాయిలో బాలకృష్ణను కూడా ఆదరిస్తున్నారు. సినిమాల పరంగా అటు రాజకీయాల పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ బుల్లితెర ప్రేక్షకులను మాత్రం ఇప్పటివరకు అలరించలేదు. కొన్ని కొన్ని సార్లు వాణిజ్య ప్రకటనలు చేయమని అడిగితే ప్రజలకు ఉపయోగపడే

Read more