అవును! తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌కి కొత్త కలరింగ్ ఇవ్వబోతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. 2019 ఎన్నికలే లక్ష్యంగా ఆయన అనేక సంచనల నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంపై తన ముద్ర పడేలా జిల్లాల ఏర్పాటు చేసిన ఆయన.. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవ చేయాలని నిర్ణయించారు. అంతేకాదు, పార్టీ కేడర్ సహా మంత్రులు, నేతలు అందరూ నిత్యం ప్రజల్లో ఉండేలా పక్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నారు. వాస్తవానికి నిత్యం […]
Tag: Telangana
ఏపీలో శత్రువు… తెలంగాణలో మిత్రువా..!
తన మాటల మాయాజాలంతో తెలంగాణ ప్రజలను కట్టిపడేస్తూ, తిరుగులేని రాజకీయ వ్యూహాలతో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేస్తూ టీఆర్ఎస్‌ను తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చిన టీ ముఖ్యమంత్రిని సమర్థంగా ఎదుర్కోవడానికి తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ ఒక్కటొకటిగా ఏకమవుతున్నాయి. ఇప్పటిదాకా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ ఎవరికివారుగా అధికార టీఆర్ఎస్‌పై పోరు సలుపుతుండగా…ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉండి ప్రస్తుతం ప్రాబల్యం కోల్పోయిన సీపీఎం గత వైభవం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఇప్పుడు రంగంలోకి దిగింది. తెలంగాణ ప్రజలకు సంబంధించి, […]
సర్వేలు ఫస్ట్ అంటోన్నా కేసీఆర్‌లో టెన్షన్ ఎందుకు..!
దేశంలోని ముఖ్యమంత్రుల జాబితాలో కేసీఆర్ ఫస్ట్ వచ్చారని తాజా సర్వేలు చెబుతున్నాయి. మిగిలిన ముఖ్యమంత్రులు అందరికన్నా కూడా ప్రజాదరణలో ఆయన ఫస్ట్ ఉన్నట్టు కుండబద్దలు కొట్టింది వీడీఎఫ్ సర్వే. ఈ సర్వే ఫలితాల తర్వాత అందరూ ఆశ్చర్య పోయారు. ఎందుకంటే.. సాధారణంగా అంతగా ప్రజల్లో ఉండని కేసీఆర్‌కి ఫస్ట్ క్లాస్ ఎలా సాధ్యమైందా అని చర్చించుకున్నారు. అయితే, ఈ సర్వేల సంగతి అలా ఉంచితే.. కేసీఆర్‌లో మాత్రం ఒకింత ఆందోళన కనిపిస్తున్నట్టే తెలుస్తోంది! ప్రజల్లో ఆయనకు ఆదరణ […]
టీ కేబినెట్‌లో మార్పులు – చేర్పులు ఇవే..?
బంగారు తెలంగాణలో భాగంగా ఇప్పటికే జిల్లాల ఏర్పాటు, పాలన వికేంద్రీకరణపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు తన మంత్రి వర్గం విస్తరణపై దృష్టి పెట్టారా? రానున్న ఎన్నికల నేపథ్యంలో మరింత డెడికేటెడ్‌గా పనిచేసే టీంను ఎంచుకోనున్నారా? ఈ క్రమంలో మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది టీఆర్ ఎస్ వర్గాల నుంచి. వాస్తవానికి గత కొన్నాళ్లుగా కేసీఆర్ తన టంపై అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఉప […]
కోమటిరెడ్డి కొత్త టార్గెట్ చూశారా..!
కొంతకాలంగా నల్గొండ జిల్లాలో బలమైన నేతలుగా పేరున్న కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరడం ఖాయమని వార్తలు వస్తున్నాఅవి వాస్తవం కాదని తేలిపోయింది. అంతేకాదు ఇటీవల కేసీఆర్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంధిస్తున్న వాగ్బాణాల వాడి, వేడి కూడా పెరిగింది. టీఆర్ ఎస్ పాలనను, కేసీఆర్ కుటుంబ పాలనను ఆయన ఈ మధ్య అవకాశమొస్తే చాలు.. ఏకిపారేస్తున్నారు. అసలు కోమటిరెడ్డిలో ఇంత ఆకస్మిక మార్పుకు మార్పు ఎందుకువచ్చిందనే చర్చ.. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో […]
టీఆర్ఎస్‌లో రేగుతున్న అసంతృప్తి జ్వాలలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ, పాలనాపరమైన వ్యూహాలేమిటో విపక్షాలకు మాత్రమే కాదు… ఒక్కోసారి సొంత పార్టీ నేతలకు కూడా అర్థంకావు. అవును మరి… నామినేటెడ్ పోస్టుల భర్తీలో కేసీఆర్ వైఖరి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు వివిధ కార్పొరేషన్లు, మార్కెట్, దేవాదాయ, గ్రంథాలయ సంస్థల వంటి పదవులను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కలిపి సుమారు 4 వేలకు పైగానే భర్తీ చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతంలోనే […]
నయీం కేసులో ఫస్ట్ పొలిటికల్ వికెట్ డౌన్..!
రెండు తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన గ్యాంగ్ స్టర్ నయీంతో షోల్డర్ షోల్డర్ కలిపి పనులు చక్కబెట్టుకున్న నేతల వివరాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్న విషయం తెలిసిందే. నయీంతో అంటకాగిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని కేసీఆర్ వెల్లడించిన నేపథ్యంలో సిట్ అధికారులు దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో నయీంతో చట్టాపట్టాలేసుకుని తిరిగి దందాలు చేసినవారి పేర్లను సిట్ ప్రభుత్వానికి అందజేసింది. దీనిలో ప్రముఖంగా బయటకు వచ్చిన పేరు నేతి విద్యాసాగర్‌రావు. ప్రస్తుతం ఈయన తెలంగాణ శాసన మండలి […]
టీ కాంగ్రెస్‌లో సడెన్‌గా ఇంత మార్పు ఏంటో
పాలిటిక్స్‌లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో? ఎప్పుడు నేతలు ఎలా మారతారో చెప్పడం కష్టం! ఇప్పుడు ఇదంతా ఎందుకనుకుంటున్నారా? తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇలాంటి మార్పులే జరుగుతున్నాయి మరి! అందుకే ఈ స్టోరీ. టీ కాంగ్రెస్‌లో నిన్న మొన్నటి వరకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేందుకు సైతం సీనియర్ నేతలు తప్పించుకుని తిరిగారు. ఇక, మూకుమ్మడిగా అధికార పార్టీ టీఆర్ ఎస్ సహా సీఎం కేసీఆర్‌పై విమర్శల దండయాత్ర చేద్దామన్నా కలిసొచ్చిన నేత కరువయ్యాడు. అలాంటి పరిస్థితి […]
తెలంగాణ మంత్రులకు ఏమైంది..?
ప్రస్తుతం తెలంగాణలో కుటుంబ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయన్నవిపక్షాల మాటలు కాసేపు పక్కనబెడితే.. అసలు కేసీఆర్ కు దీటుగా నిలిచి నెగ్గుకు రాగల నేత మరొకరు టీఆర్ఎస్‌లో మాత్రమే కాదు.. తెలంగాణకు సంబంధించినంతవరకు మరే పార్టీలోను కనిపించడం లేదన్నది నిష్టుర నిజం. దీంతో ఆ పార్టీ హవాకు అక్కడ ఎదురే లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు కాకుండా మిగిలిన మంత్రులంతా డమ్మీలు అయిపోయారంటూ విపక్షాలు చేస్తున్నవిమర్శల అంశాన్ని జనం కూడా పెద్దగా […]